ap news: ఏపీ మార్కాపురంలో మూడు కాలేజీల‌ బీటెక్ విద్యార్థుల డిష్యుం డిష్యుం

ప్ర‌కాశం జిల్లా మార్కాపురం మండ‌లం ద‌రిమ‌డుగు స‌మీపంలోని మూడు ఇంజినీరింగ్ క‌ళాశాలల బీటెక్‌ విద్యార్థులు గొడ‌వ‌కు దిగారు.

మరింత ap news: ఏపీ మార్కాపురంలో మూడు కాలేజీల‌ బీటెక్ విద్యార్థుల డిష్యుం డిష్యుం

ap news: ఆ ఊరిలో 200 ఏండ్లుగా దీపావ‌ళి రోజు వెల‌గ‌ని దీపాలు

శ్రీకాకుళం జిల్లా ర‌ణ‌స్థ‌లం మండ‌లం పున్నాన‌పాలెం ఊరు 200 ఏండ్ల నుంచి దీపావ‌ళి పండుగను జ‌రుపుకోవ‌డాన్నే మ‌రిచిపోయింది.

మరింత ap news: ఆ ఊరిలో 200 ఏండ్లుగా దీపావ‌ళి రోజు వెల‌గ‌ని దీపాలు

Hyderabad: హైద‌రాబాద్ వాసులారా! దీపావ‌ళి బాణ‌సంచా కాలుస్తున్నారా? బీ కేర్‌ఫుల్‌

హైద‌రాబాద్ లో దీపావ‌ళి బాణ‌సంచా కాల్చే విష‌యంలో నిబంధ‌న‌లను క‌చ్చితంగా పాటించాల‌ని సైబ‌రాబాద్‌ పోలీసు విభాగం ఆదేశాలు జారీ చేసింది.

మరింత Hyderabad: హైద‌రాబాద్ వాసులారా! దీపావ‌ళి బాణ‌సంచా కాలుస్తున్నారా? బీ కేర్‌ఫుల్‌

RS Praveenkumar: బీఆర్ఎస్ రాష్ట్ర‌ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ఇంట్లో చోరీ

కుమ్రం భీం జిల్లా సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్ ప‌రిధి కోసిని గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర‌ నేత‌, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ఇంటిలో చోరీ జ‌రిగింది.

మరింత RS Praveenkumar: బీఆర్ఎస్ రాష్ట్ర‌ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ఇంట్లో చోరీ

Warangal:వ‌రంగ‌ల్‌లో పోలీస్‌స్టేష‌న్‌లో చిరువ్యాపారి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని మట్టేవాడ పోలీస్ స్టేష‌న్‌లో ఓ చిరు వ్యాపారి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.

మరింత Warangal:వ‌రంగ‌ల్‌లో పోలీస్‌స్టేష‌న్‌లో చిరువ్యాపారి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

Droupadi Murmu: వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌ది అసాధార‌ణ నాయ‌క‌త్వం: రాష్ట్ర‌ప‌తి ముర్ము

గురువారం వల్ల‌భాయ్ ప‌టేల్ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని ఢిల్లీలోని ప‌టేల్ చౌక్‌లోని ప‌టేల్ విగ్ర‌హం వ‌ద్ద రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఘ‌న నివాళుల‌ర్పించారు.

మరింత Droupadi Murmu: వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌ది అసాధార‌ణ నాయ‌క‌త్వం: రాష్ట్ర‌ప‌తి ముర్ము

Tirumala: తిరుమ‌ల శ్రీవారి దాత‌ల‌కు శుభ‌వార్త‌

శ్రీవారి ఆల‌యంలో అన్న‌ప్ర‌సాద దాత‌ల‌కు టీటీడీ బోర్డు తాజాగా శుభ‌వార్త‌ను అందించింది.

మరింత Tirumala: తిరుమ‌ల శ్రీవారి దాత‌ల‌కు శుభ‌వార్త‌

Medipally Satyam: కూలిన గ‌ద్దె.. తూలి కింద‌ప‌డిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఇందిరాగాంధీ వ‌ర్ధంతిలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిప‌ల్లి స‌త్యం కింద ప‌డిపోగా, తోటి నేత‌లు పైకి లేపారు.

మరింత Medipally Satyam: కూలిన గ‌ద్దె.. తూలి కింద‌ప‌డిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Telangana: 30 మంది విద్యార్థినుల‌కు అస్వ‌స్థ‌త‌.. కుమ్రం భీం జిల్లా వాంకిడిలో ఘ‌ట‌న‌

కుమ్రం భీం జిల్లా వాంకిడిలోని గిరిజ‌న ఆశ్ర‌మ ఉన్న‌త పాఠ‌శాల‌లో గురువారం విద్యార్థినులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.

మరింత Telangana: 30 మంది విద్యార్థినుల‌కు అస్వ‌స్థ‌త‌.. కుమ్రం భీం జిల్లా వాంకిడిలో ఘ‌ట‌న‌

Ramcharan: మెగా అభిమానుల‌కు దీపావ‌ళి కానుక‌.. మిట్ట‌మ‌ధ్యాహ్నం ట‌పాసుల వ‌ర్షం!

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ సినిమా గేమ్‌చేంజర్‌ టీజ‌ర్ వేడుక ఇదే రోజు మ‌ధ్యాహ్నం వెలుగులు విర‌జిమ్మ‌నుంది.

మరింత Ramcharan: మెగా అభిమానుల‌కు దీపావ‌ళి కానుక‌.. మిట్ట‌మ‌ధ్యాహ్నం ట‌పాసుల వ‌ర్షం!