Telangana: అకాల వర్షానికి ఆరబెట్టినట్టు ఉంచిన ధాన్యమంతా వరదనీటిలో కొట్టుకుపోయింది.
మరింత Telangana: పంట వర్షార్పణం.. రైతు విలాపంTag: Telangana Districts
Telangana: హైదరాబాద్‌లో అంబులెన్స్ చోరీ.. సినిమా స్టైల్‌లో ఛేజింగ్.. సూర్యాపేటలో పట్టివేత
Telangana: అంబులెన్స్ చోరీ చేసిన నిందితుడిని సినిమా స్టైల్‌లో ఛేజింగ్ చేసి పట్టుకున్న సంచలన ఘటన శనివారం చోటుచేసుకున్నది.
మరింత Telangana: హైదరాబాద్‌లో అంబులెన్స్ చోరీ.. సినిమా స్టైల్‌లో ఛేజింగ్.. సూర్యాపేటలో పట్టివేతLagacharla: లగచర్ల భూములపై వేలాడుతున్న కత్తి
Lagacharla: లగచర్ల, పోలేపల్లి గ్రామాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీచేసింది.
మరింత Lagacharla: లగచర్ల భూములపై వేలాడుతున్న కత్తిMakthal: మక్తల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అరెస్టు
Makthal: నారాయణపేట జిల్లా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.
మరింత Makthal: మక్తల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అరెస్టుTelangana: డిసెంబర్ 9 తర్వాత తెలంగాణకు బోలెడు శుభవార్తలు
Telangana: వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వపరంగా పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు సంకేతాలు కానవస్తున్నాయి.
మరింత Telangana: డిసెంబర్ 9 తర్వాత తెలంగాణకు బోలెడు శుభవార్తలుCM Revanth Reddy: ప్రజా విజయోత్సవాలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ప్రజా విజయోత్సవం కార్యక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు.
మరింత CM Revanth Reddy: ప్రజా విజయోత్సవాలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలుTelangana: 16 నుంచి బీసీ ప్రత్యేక కమిషన్ విచారణ.. ఆ జిల్లాల నుంచే షురూ
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ ఈ నెల 16 నుంచి బహిరంగ విచారణ జరుపనున్నది.
మరింత Telangana: 16 నుంచి బీసీ ప్రత్యేక కమిషన్ విచారణ.. ఆ జిల్లాల నుంచే షురూVikarabad: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి.. లగచర్ల గ్రామంలో ఉద్రిక్తత
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడి జరిగింది.
మరింత Vikarabad: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి.. లగచర్ల గ్రామంలో ఉద్రిక్తతTelangana: తెలంగాణలో నిలిచిన పత్తి కొనుగోళ్లు.. రైతులు లబోదిబో
తెలంగాణ వ్యాప్తంగా సీసీఐ వైఖరికి నిరసనగా మార్కెట్లలో వ్యాపారులు పత్తి కొనుగోళ్లను నిలిపివేశారు.
మరింత Telangana: తెలంగాణలో నిలిచిన పత్తి కొనుగోళ్లు.. రైతులు లబోదిబోTelangana: నల్లగొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి సహా బీఆర్ఎస్ నేతల అరెస్టులు
నల్లగొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్య సహా ఎక్కడికక్కడ పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
మరింత Telangana: నల్లగొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి సహా బీఆర్ఎస్ నేతల అరెస్టులు