Vijaywada: ఏపీలో 248 భారీగా గంజాయి పట్టివేత
Vijayawada: డ్రగ్ మాఫియాపై దాడులు కొనసాగుతున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ రేవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు విజయవాడలో భారీగా గంజాయి పట్టివేత చేశారు. మొత్తం 248 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. సమాచారం మేరకు, ఈ గంజాయిని ఒడిశా నుంచి…























