మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి తరఫున తెలంగాణ ముఖ్య నేత కీలక బాధ్యతల్లో కొనసాగుతున్నారు.
మరింత Congress: మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ నేతకు కీలక బాధ్యతలుCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Vemula Veeresham: ‘బతుకు మీద ఆశ లేదా?’ అని కేటీఆర్ బెదిరించారు
Vemula Veeresham: బతుకు మీద ఆశ లేదా?’ అంటూ మాజీ మంత్రి కేటీఆర్ తనను బెదిరించారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కీలక వ్యాఖ్యలు చేశారు.
మరింత Vemula Veeresham: ‘బతుకు మీద ఆశ లేదా?’ అని కేటీఆర్ బెదిరించారుCISF: సీఐఎస్‌ఎఫ్ లో తొలి మహిళా బెటాలియన్
CISF: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే సీఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో తొలి మహిళా బెటాలియన్ ఏర్పాటుకు ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
మరింత CISF: సీఐఎస్‌ఎఫ్ లో తొలి మహిళా బెటాలియన్RIL- Viacom18: ఒకటైన డిస్నీ స్టార్ ఇండియా – రిలయన్స్ వయాకామ్-18
RIL- Viacom18: డిస్నీ స్టార్ ఇండియా – రిలయన్స్ వయాకామ్-18 ఇప్పుడు ఒకటిగా మారాయి.
మరింత RIL- Viacom18: ఒకటైన డిస్నీ స్టార్ ఇండియా – రిలయన్స్ వయాకామ్-18UPPSC: ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష ఒక షిఫ్ట్‌లోనే
UPPSC: ఉత్తర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్ అంటే PCS ప్రిలిమినరీ పరీక్ష ఇప్పుడు ఒక షిఫ్ట్‌లో జరుగుతుంది.
మరింత UPPSC: ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష ఒక షిఫ్ట్‌లోనేHaryana: పెళ్లి వేడుకల్లో తుపాకీ మోత..
Haryana: హర్యానాలోని పానిపట్‌లో జరిగిన పెళ్లి వేడుకలో పెళ్ళికొడుకు ఊరేగింపు కార్యక్రమం వివాదాస్పదమైంది.
మరింత Haryana: పెళ్లి వేడుకల్లో తుపాకీ మోత..Road Accident: హైవేపై ట్రక్కు బీభత్సం.. 5గురు మృతి
Road Accident: హర్యానాలోని పానిపట్ నగరంలో గురువారం ఎలివేటెడ్ హైవేపై రాంగ్ సైడ్‌లోకి ఇక ట్రక్కు ప్రవేశించి బీభత్సం సృష్టించింది.
మరింత Road Accident: హైవేపై ట్రక్కు బీభత్సం.. 5గురు మృతిCJI Sanjiv Khanna: సుప్రీం కోర్టులో కేసుల విచారణ రోస్టర్ మార్చిన సీజేఐ సంజీవ్ ఖన్నా
CJI Sanjiv Khanna: సుప్రీంకోర్టు 51వ సీజేఐ సంజీవ్ ఖన్నా కేసుల విచారణ కోసం రూపొందించిన రోస్టర్‌లో మార్పులు చేశారు.
మరింత CJI Sanjiv Khanna: సుప్రీం కోర్టులో కేసుల విచారణ రోస్టర్ మార్చిన సీజేఐ సంజీవ్ ఖన్నాBaba Siddique Murder Case: చనిపోయాడని నిర్ధారించుకున్నాకే.. బాబా సిద్ధిఖీ హత్య కేసులో సంచలన విషయాలు
Baba Siddique Murder Case: ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీపై కాల్పులు జరిపిన వ్యక్తి ఆయన మరణించినట్టు తేలేవరకూ ఆసుపత్రి దగ్గర వేచి ఉన్నాడు.
మరింత Baba Siddique Murder Case: చనిపోయాడని నిర్ధారించుకున్నాకే.. బాబా సిద్ధిఖీ హత్య కేసులో సంచలన విషయాలుDelhi Pollution: ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి.. 300 కుపైగా విమానాలు ఆలస్యం
Delhi Pollution: ఢిల్లీలో గాలి నాణ్యత గురువారం తీవ్ర స్థాయికి చేరుకుంది. గురువారం ఉదయం 6 గంటలకు, ఢిల్లీలోని 31 ప్రాంతాల్లో కాలుష్యం అత్యంత దారుణంగా ఉంది.
మరింత Delhi Pollution: ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి.. 300 కుపైగా విమానాలు ఆలస్యం