Ashwini Vaishnaw: భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించబోవట్లేదనీ.. ఈ విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయనీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు.
మరింత Ashwini Vaishnaw: రైల్వేలను ప్రైవేటీకరించడం లేదు.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రిAuthor: KVD Varma
Guinness World Record: గిన్నిస్ బుక్ లో భగవద్గీత
Guinness World Record: బుధవారం భోపాల్‌లో గీతా జయంతి సందర్భంగా 7 వేల మంది పాల్గొని సామూహికంగా గీతా పఠించారు.
మరింత Guinness World Record: గిన్నిస్ బుక్ లో భగవద్గీతArvind Kejriwal: ఓటర్లను తొలగిస్తున్నారు.. ఈసీకి ఆప్ కంప్లైంట్!
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ – ఆప్ ప్రతినిధి బృందం బుధవారం ఎన్నికల కమిషన్‌తో సమావేశమైంది.
మరింత Arvind Kejriwal: ఓటర్లను తొలగిస్తున్నారు.. ఈసీకి ఆప్ కంప్లైంట్!ICC Rankings: బౌలర్లలో టాప్ బుమ్రా.. తొమ్మిదికి పడిపోయిన పంత్!
ICC Rankings:ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ 898 పాయింట్లతో తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్-1కి చేరుకున్నాడు. అతను తన సొంత దేశానికి చెందిన జో రూట్‌నువెనక్కి నెట్టాడు.
మరింత ICC Rankings: బౌలర్లలో టాప్ బుమ్రా.. తొమ్మిదికి పడిపోయిన పంత్!Football World Cup: సౌదీ అరేబియాలో 2034 ఫుట్‌బాల్ ప్రపంచకప్
Football World Cup: 2034 ఫుట్‌బాల్ ప్రపంచకప్ సౌదీ అరేబియాలో జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, 2030 ప్రపంచ కప్‌ను స్పెయిన్, పోర్చుగల్, మొరాకో సంయుక్తంగా నిర్వహించనున్నాయి
మరింత Football World Cup: సౌదీ అరేబియాలో 2034 ఫుట్‌బాల్ ప్రపంచకప్Maharastra: అంబేద్కర్ స్మారకం విధ్వంసం.. చెలరేగిన హింస!
Maharastra: అంబేద్కర్ స్మారకం విధ్వంసానికి నిరసనగా మహారాష్ట్రలోని పర్భానీలో బుధవారం చేపట్టిన బంద్
మరింత Maharastra: అంబేద్కర్ స్మారకం విధ్వంసం.. చెలరేగిన హింస!Indian Space Station: అప్పటికల్లా మనకూ ఓ అంతరిక్ష కేంద్రం!
Indian Space Station: భారతదేశం 2035 నాటికి తన అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక – అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బుధవారం ప్రకటించారు
మరింత Indian Space Station: అప్పటికల్లా మనకూ ఓ అంతరిక్ష కేంద్రం!NCRB Report: అయ్యో మగాళ్లు! ఆత్మహత్యల్లో 70 శాతం వారివే.
NCRB Report:ఇటీవల భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ మృతిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
మరింత NCRB Report: అయ్యో మగాళ్లు! ఆత్మహత్యల్లో 70 శాతం వారివే.Rajinikanth: తమిళ తలైవా.. తెలుగులోనూ తనదైన హవా!
Rajinikanth: అప్పటివరకూ సినిమా హీరో అంటే ఆరడుగులు లేకపోయినా అందగాడై ఉండాలి. భారీ పర్సనాలిటీ కనిపించాలి. డైలాగ్ డెలివరీలో నాటకీయత ఉండాలి.
మరింత Rajinikanth: తమిళ తలైవా.. తెలుగులోనూ తనదైన హవా!Maharashtra Election: ఈవీఎంలలో ఎటువంటి పొరపాటు లేదు:ఎన్నికల సంఘం
Maharashtra Election: ఎన్నికల తీర్పును మహారాష్ట్రలో ప్రతిపక్షాలు ఇంకా అంగీకరించడం లేదు.
మరింత Maharashtra Election: ఈవీఎంలలో ఎటువంటి పొరపాటు లేదు:ఎన్నికల సంఘం