Vijayawada: డ్రగ్ మాఫియాపై దాడులు కొనసాగుతున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ రేవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు విజయవాడలో భారీగా గంజాయి పట్టివేత చేశారు. మొత్తం 248 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. సమాచారం మేరకు, ఈ గంజాయిని ఒడిశా నుంచి…
మరింత Vijaywada: ఏపీలో 248 భారీగా గంజాయి పట్టివేతCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Pawan: ఆక్రమణదారుల వివరాలు వెబ్‌సైట్‌లో వెల్లడించాలి
Pawan : రాష్ట్ర అటవీ భూముల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అటవీ భూములను ఆక్రమించిన వారి వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. “ఎవరు ఎంత భూమిని ఆక్రమించారు?…
మరింత Pawan: ఆక్రమణదారుల వివరాలు వెబ్‌సైట్‌లో వెల్లడించాలిDelhi: బాబ్రీ మసీదు వార్షికోత్సవం రోజున దేశవ్యాప్త దాడులకు ప్రణాళిక
Delhi: ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేసులో విచారణ మలుపు తిరిగింది. దర్యాప్తు సంస్థలు తాజాగా గుర్తించిన సమాచారం ప్రకారం, ఈ దాడి యాదృచ్ఛికం కాదు. డిసెంబర్ 6న బాబ్రీ మసీదు విధ్వంస దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్రణాళిక…
మరింత Delhi: బాబ్రీ మసీదు వార్షికోత్సవం రోజున దేశవ్యాప్త దాడులకు ప్రణాళికDisputes in Aluru TDP: బీజేపీలోకి గుమ్మనూరు జయరాం సోదరుడు?
Disputes in Aluru TDP: బీజేపీలోకి గుమ్మనూరు జయరాం సోదరుడు?
మరింత Disputes in Aluru TDP: బీజేపీలోకి గుమ్మనూరు జయరాం సోదరుడు?Hyderabad: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబ్ బెదిరింపు
Hyderabad: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. “ఎయిర్‌పోర్ట్‌ను పేల్చేస్తాం” అంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్ ఆఫీస్‌కు వచ్చిన ఈమెయిల్‌తో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ బృందాలు ఎయిర్‌పోర్ట్‌లో విస్తృత తనిఖీలు ప్రారంభించాయి. ఢిల్లీ ఘటన నేపథ్యంలో నగరవ్యాప్తంగా…
మరింత Hyderabad: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబ్ బెదిరింపుTollywood: ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి ఫ్రాన్స్ ప్రభుత్వ అవార్డు
Tollywood: భారతీయ చలనచిత్ర రంగానికి గర్వకారణమైన లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఫ్రాన్స్ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారం ‘చెవాలియర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్’ అవార్డుకు…
మరింత Tollywood: ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి ఫ్రాన్స్ ప్రభుత్వ అవార్డుMeenakshi Chaudhary: హిట్ ఇచ్చిన ఆ పాత్ర చేయనంటున్న మీనాక్షి?
Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
మరింత Meenakshi Chaudhary: హిట్ ఇచ్చిన ఆ పాత్ర చేయనంటున్న మీనాక్షి?Delhi: ఢిల్లీ బ్లాస్ట్ పై స్పందించిన ఇజ్రాయిల్ ప్రధాని
Delhi: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో భారత్‌కు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు…
మరింత Delhi: ఢిల్లీ బ్లాస్ట్ పై స్పందించిన ఇజ్రాయిల్ ప్రధానిHyderabad: ఢిల్లీ పేలుడు తర్వాత హైదరాబాద్‌లో అలర్ట్ — నగరమంతా బాంబ్ స్క్వాడ్ తనిఖీ
Hyderabad: ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌లో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. నగరవ్యాప్తంగా పోలీసులు కఠిన తనిఖీలు నిర్వహిస్తున్నారు. షాపింగ్ మాల్స్, టెంపుల్స్, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. పోలీసులు…
మరింత Hyderabad: ఢిల్లీ పేలుడు తర్వాత హైదరాబాద్‌లో అలర్ట్ — నగరమంతా బాంబ్ స్క్వాడ్ తనిఖీNara lokesh: అనేక పెద్ద పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి
Nara lokesh: ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటిగా అవతరించిందని తెలిపారు. లోకేశ్ పేర్కొన్నదాని ప్రకారం, ఇటీవల కాలంలో…
మరింత Nara lokesh: అనేక పెద్ద పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి