UPPSC: ఉత్తర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్ అంటే PCS ప్రిలిమినరీ పరీక్ష ఇప్పుడు ఒక షిఫ్ట్‌లో జరుగుతుంది. 20 వేల మంది విద్యార్థుల ఆందోళన తర్వాత కమిషన్ 10 రోజుల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. నవంబర్ 5వ తేదీన రెండు షిఫ్ట్‌స్ లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలను ఒకే షిఫ్టులో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 11 నుంచి ప్రయాగ్‌రాజ్‌లోని యూపీపీఎస్సీ కార్యాలయం ముందు విద్యార్థులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: Haryana: పెళ్లి వేడుకల్లో తుపాకీ మోత..