రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒంటిపూట బడులను నిర్వహించనున్నారు.
మరింత Telangana: 6 నుంచి నెలాఖరు వరకు ఒంటిపూట బడులుAuthor: Maneesh
Hyderabad Metro:హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి గ్రీనిసిగ్నల్
Hyderabad Metro:హైదరాబాద్ మహానగరంలో మెట్రో రెండో దశ నిర్మాణానికి పారిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో 196ను శనివారం విడుదల చేసింది. రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణ పనులు జరగనున్నాయి.…
మరింత Hyderabad Metro:హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి గ్రీనిసిగ్నల్తేరుకోని Spain.. 205కు చేరిన మృతుల సంఖ్య
Spain: భారీ వరదలతో స్పెయిన్ దేశం అతలాకుతలం అవుతున్నది. వరద ప్రభావం నుంచి ఇంకా తేరుకోక జనజీవనం స్తంభించింది. వరద మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. శనివారం నాటి వరకు ఆ సంఖ్య 205కు చేరింది. ముఖ్యంగా తూర్పు స్పెయిన్లో భారీ…
మరింత తేరుకోని Spain.. 205కు చేరిన మృతుల సంఖ్యTelangana: తెలంగాణ ఓటర్లు @ 3.34 కోట్లు
తెలంగాణ రాష్ట్రంలో 3,34,26,323 మంది ఓటర్లు ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తేల్చింది.
మరింత Telangana: తెలంగాణ ఓటర్లు @ 3.34 కోట్లుMadhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం.. దళిత గర్భిణి మహిళకు అవమానం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకున్నది. ఓ దళితురాలికి ఘోర అవమానం జరిగింది.
మరింత Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం.. దళిత గర్భిణి మహిళకు అవమానంSuryapet: సూర్యాపేట జిల్లాలో గంజాయి కలకలం
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో గంజాయి పట్టుబడింది.
మరింత Suryapet: సూర్యాపేట జిల్లాలో గంజాయి కలకలంChandrababu Naidu: చిన్నారి హత్యాచార ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు
తిరుపతిలో మూండేండ్ల చిన్నారిపై లైంగికదాడి, హత్య ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.
మరింత Chandrababu Naidu: చిన్నారి హత్యాచార ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబుChandrababu Naidu: టీ చేసి ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
శ్రీకాకుళం జిల్లాలోని ఓ మహిళ ఇంటిలో సీఎం చంద్రబాబు స్వయంగా టీ కాచిపెట్టారు.
మరింత Chandrababu Naidu: టీ చేసి ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబుTelangana: హైదరాబాద్-విజయవాడ హైవేపై బీసీ గురుకుల విద్యార్థుల రాస్తారోకో
రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద విజయవాడ-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిపై బీసీ గురుకుల విద్యార్థులు రాస్తారోకోకు దిగారు.
మరింత Telangana: హైదరాబాద్-విజయవాడ హైవేపై బీసీ గురుకుల విద్యార్థుల రాస్తారోకోNirmal:ఏటీఎం దొంగ దొరికాడోచ్!
నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ లైన్లో ఉన్న కెనరా బ్యాంక్ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తి శనివారం తెల్లవారుజామున చోరీకి యత్నించాడు.
మరింత Nirmal:ఏటీఎం దొంగ దొరికాడోచ్!
