India-China

India-China: భారత్-చైనా సరిహద్దులో పూర్తయిన భారత సైన్యం పెట్రోలింగ్

India-China: తూర్పు లడఖ్‌లోని భారత్-చైనా సరిహద్దులో భారత సైన్యం మొదటి రౌండ్ పెట్రోలింగ్ పూర్తయింది.

మరింత India-China: భారత్-చైనా సరిహద్దులో పూర్తయిన భారత సైన్యం పెట్రోలింగ్
KTR

KTR: ఎంత అణిచి వేస్తే అంత పోరాటం చేస్తాం..పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై కేటీఆర్ ఫైర్

KTR: కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు.

మరింత KTR: ఎంత అణిచి వేస్తే అంత పోరాటం చేస్తాం..పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై కేటీఆర్ ఫైర్
Nitin Gadkari

Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెలికాప్టర్ చెక్ చేసిన ఎలక్షన్ ఆఫీసర్స్

Nitin Gadkari: మహారాష్ట్రలోని లాతూర్‌లో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హెలికాప్టర్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు.

మరింత Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెలికాప్టర్ చెక్ చేసిన ఎలక్షన్ ఆఫీసర్స్

Akkineni Family: చైతూ, శోభిత క‌ల్యాణం చూత‌ము రారండీ.. సినీ గెస్టులు వీరేనండీ!

నాగ‌చైత‌న్య‌, శోభిత దూళిపాల వివాహ మ‌హోత్సవం కోసం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ, అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. 

మరింత Akkineni Family: చైతూ, శోభిత క‌ల్యాణం చూత‌ము రారండీ.. సినీ గెస్టులు వీరేనండీ!
Office Scraps

Office Scraps: ప్రభుత్వ కార్యాలయాల చెత్త నుంచి ప్రభుత్వానికి భారీ ఆదాయం

Office Scraps: స్వచ్ఛతా ప్రచారం సందర్భంగా చెత్తను పారవేయడం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది

మరింత Office Scraps: ప్రభుత్వ కార్యాలయాల చెత్త నుంచి ప్రభుత్వానికి భారీ ఆదాయం
Army Officer Killed

Army Officer Killed: జమ్మూ కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఆర్మీ ఆఫీసర్ మృతి

Army Officer Killed: జమ్మూ కాశ్మీర్‌లోని రెండు వేర్వేరు చోట్ల ఆదివారం  భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

మరింత Army Officer Killed: జమ్మూ కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఆర్మీ ఆఫీసర్ మృతి
gujarat

Gujarat: బాలుడిని హత్య చేసిన సిఆర్పిఎఫ్ పోలీస్..

Gujarat: గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలోని అంకలేశ్వర్ పట్టణంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే CRPF కానిస్టేబుల్ తన పొరుగువారి 8 ఏళ్ల బాలుడిని హత్య చేశాడు.

మరింత Gujarat: బాలుడిని హత్య చేసిన సిఆర్పిఎఫ్ పోలీస్..
jaishankar

S. Jaishankar: యూఎస్ లో ట్రంప్ విజయంపై భారత్ కు ఆందోళన లేదు

S. Jaishankar: ట్రంప్‌ విజయం తర్వాత భారత్‌-అమెరికా సంబంధాలపై విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ తొలిసారిగా స్పందించారు.

మరింత S. Jaishankar: యూఎస్ లో ట్రంప్ విజయంపై భారత్ కు ఆందోళన లేదు
Birds Death

Birds Death: పాపం.. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చనిపోయిన పక్షులు

Birds Death: సాంబార్ సరస్సు రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో ఉంది. ఈ సరస్సు దగ్గరకు వేలాది మైళ్ళ దూరం నుంచి అనేక విదేశీ పక్షులు ప్రతి ఏటా వస్తాయి.

మరింత Birds Death: పాపం.. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చనిపోయిన పక్షులు
uttar pradesh

Uttar Pradesh: డబ్బు ఇస్తారని హత్య చేశాడు.. సొమ్ము ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో కిరాయికి హత్యలు చేసే ఓ కాంట్రాక్ట్ హంతకుడు హత్యకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన డబ్బులు అందలేదని పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.

మరింత Uttar Pradesh: డబ్బు ఇస్తారని హత్య చేశాడు.. సొమ్ము ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు