మెటా సంస్థ తన ప్రపంచ శ్రామిక శక్తిలో 10 శాతం మందిని (8,000 మంది ఉద్యోగులు) తొలగిస్తూ లేఆఫ్స్ ప్రక్రియను ప్రారంభించింది. Meta layoffs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి వీలుగా ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఒరాకిల్ సంస్థ కూడా 30,000 మందిని తీసేయగా, టెక్ రంగంలో ఏఐ రేసు ఉద్యోగాల కోతకు దారితీస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరింత Meta layoffs: ఉదయం 4 గంటలకి ఇమెయిల్.. మెటాలో 8,000 మందిపై లేఆఫ్స్ వేటు!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Medical Shops Strike: నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్.. !5 కోట్ల మందిపై ప్రభావం..?
ఆన్‌లైన్ ఈ-ఫార్మసీల అడ్డగోలు డిస్కౌంట్లు, నకిలీ ప్రిస్క్రిప్షన్ల విక్రయాలకు నిరసనగా AIOCD పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 12.4 లక్షల మెడికల్ షాపులు నేడు బంద్ పాటిస్తున్నాయి. అయితే ఆసుపత్రి ఫార్మసీలు, అత్యవసర సేవలు యథావిధిగా పనిచేస్తాయని, 12 రాష్ట్రాలలో ఈ సమ్మె ప్రభావం ఉండదని ప్రభుత్వం తెలిపింది.
మరింత Medical Shops Strike: నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్.. !5 కోట్ల మందిపై ప్రభావం..?Abhinay Darshan: కట్ చేస్తే సినిమా స్క్రిప్ట్.. డబ్బులిచ్చి మరీ తనపై దాడి చేయించుకున్న పాస్టర్ అభినయ్ దర్శన్!
Abhinay Darshan: అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాస్టర్ అభినయ్ దర్శన్‌పై హత్యాయత్నం జరిగిందన్న వార్త పూర్తి అబద్ధమని పోలీసులు నిరూపించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం కోసం, గిరిజన యువకులకు ఫోన్‌పే ద్వారా డబ్బులిచ్చి తనపై దాడి జరిగినట్లు అభినయ్ దర్శన్ నటింపజేశాడు. వైద్య పరీక్షల్లో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
మరింత Abhinay Darshan: కట్ చేస్తే సినిమా స్క్రిప్ట్.. డబ్బులిచ్చి మరీ తనపై దాడి చేయించుకున్న పాస్టర్ అభినయ్ దర్శన్!Horoscope Today: మీ రాశికి ఈరోజు ఎలా ఉందో చూసుకోండి!
Horoscope Today: మేషం (Aries) ఉద్యోగ మరియు వ్యాపార రంగాలలో ఈరోజు మీకు ఎంతో అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి. పూర్తి ఆత్మవిశ్వాసంతో మీరు వేసే ప్రతి అడుగు విజయవంతం అవుతుంది
మరింత Horoscope Today: మీ రాశికి ఈరోజు ఎలా ఉందో చూసుకోండి!Dragon Glimpse: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్ చూశారా? థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ప్రశాంత్ నీల్ యాక్షన్ ప్లాన్!
జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ‘డ్రాగన్’ అని ప్రకటిస్తూ 4 నిమిషాల గ్లింప్స్ విడుదల చేశారు. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్‌తో ఉన్న ఈ వీడియో సినిమా కంటెంట్‌పై క్లారిటీ ఇచ్చింది. షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మరింత Dragon Glimpse: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్ చూశారా? థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ప్రశాంత్ నీల్ యాక్షన్ ప్లాన్!ACB Raids: ఏసీబీ వలలో జలమండలి పెద్ద తిమింగలం.. ఇల్లంతా నోట్ల కట్టలే.. ఆస్తులు చూసి అధికారులే షాక్!
ACB Raids: ఏసీబీ వలలో జలమండలి పెద్ద తిమింగలం.. ఇల్లంతా నోట్ల కట్టలే.. ఆస్తులు చూసి అధికారులే షాక్!
మరింత ACB Raids: ఏసీబీ వలలో జలమండలి పెద్ద తిమింగలం.. ఇల్లంతా నోట్ల కట్టలే.. ఆస్తులు చూసి అధికారులే షాక్!CM Vijay: అవినీతి అంతమే టార్గెట్.. సీఎం విజయ్ తీసుకున్న ఆ ఒక్క షాకింగ్ నిర్ణయంతో లంచగొండుల గుండెల్లో రైళ్లు!
CM Vijay: అవినీతి అంతమే టార్గెట్.. సీఎం విజయ్ తీసుకున్న ఆ ఒక్క షాకింగ్ నిర్ణయంతో లంచగొండుల గుండెల్లో రైళ్లు!
మరింత CM Vijay: అవినీతి అంతమే టార్గెట్.. సీఎం విజయ్ తీసుకున్న ఆ ఒక్క షాకింగ్ నిర్ణయంతో లంచగొండుల గుండెల్లో రైళ్లు!Telangana Cabinet: ఈనెల 21న తెలంగాణ కేబినెట్ కీలక భేటీ
Telangana Cabinet: ఈనెల 21న తెలంగాణ కేబినెట్ కీలక భేటీ
మరింత Telangana Cabinet: ఈనెల 21న తెలంగాణ కేబినెట్ కీలక భేటీMint Water Benefits: ఎండ దెబ్బకు చెక్ పెట్టే మ్యాజికల్ డ్రింక్.. రోజూ పుదీనా నీళ్లు తాగితే కలిగే 6 లాభాలు ఇవే!
Mint Water Benefits: ఎండ దెబ్బకు చెక్ పెట్టే మ్యాజికల్ డ్రింక్.. రోజూ పుదీనా నీళ్లు తాగితే కలిగే 6 లాభాలు ఇవే!
మరింత Mint Water Benefits: ఎండ దెబ్బకు చెక్ పెట్టే మ్యాజికల్ డ్రింక్.. రోజూ పుదీనా నీళ్లు తాగితే కలిగే 6 లాభాలు ఇవే!Revanth Reddy: మే 23న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి.. రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
Revanth Reddy: మే 23న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి.. రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
మరింత Revanth Reddy: మే 23న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి.. రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన!