Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఇకపై వాట్సాప్, స్క్రీన్‌షాట్ టికెట్లు చెల్లవు!.. కొత్త రూల్స్ ఉల్లంఘిస్తే భారీ ఫైన్!
మరింత Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఇకపై వాట్సాప్, స్క్రీన్‌షాట్ టికెట్లు చెల్లవు!Tag: natioanl news
NPPA: షుగర్, బిపి, గుండె జబ్బుల మందుల ధరలు తగ్గించిన కేంద్రం.. 39 కీలక ఔషధాల కొత్త ధరల లిస్ట్ ఇదే!
NPPA: సామాన్యుడికి ఊరట: షుగర్, బిపి, గుండె జబ్బుల మందుల ధరలు తగ్గించిన కేంద్రం.. 39 కీలక ఔషధాల కొత్త ధరల లిస్ట్ ఇదే!
మరింత NPPA: షుగర్, బిపి, గుండె జబ్బుల మందుల ధరలు తగ్గించిన కేంద్రం.. 39 కీలక ఔషధాల కొత్త ధరల లిస్ట్ ఇదే!LPG e-KYC: ఈ నెలాఖరులోగా ‘ఈ-కేవైసీ’ పూర్తి చేయాల్సిందే.. !
LPG e-KYC: ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులు తమ గ్యాస్ కనెక్షన్ ఈ-కేవైసీని జూన్ 30 లోగా పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ ఆదేశించింది. రాయితీ దుర్వినియోగం కాకుండా ఉండటానికి తెచ్చిన ఈ విధానాన్ని ఆయిల్ కంపెనీల యాప్స్, డెలివరీ బాయ్స్ లేదా గ్యాస్ ఏజెన్సీల వద్ద పూర్తి చేసుకోవచ్చు. అయితే, ఈ-కేవైసీ కాలేదనే కారణంతో గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్ బుకింగ్‌లను ఆపకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
మరింత LPG e-KYC: ఈ నెలాఖరులోగా ‘ఈ-కేవైసీ’ పూర్తి చేయాల్సిందే.. !AN-32 Aircraft Crashes: కుప్పకూలిన AN-32 విమానం.. పైలట్ మృతి
AN-32 Aircraft Crashes: అస్సాంలోని జోర్హాట్ రౌరియా ఎయిర్‌బేస్‌లో ల్యాండింగ్ అవుతున్న సమయంలో వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలు కాగా, పైలట్ మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. సైనిక సరఫరాల కోసం వాడే ఈ సోవియట్ కాలపు విమాన ప్రమాద స్థలంలో ప్రస్తుతం ఆర్మీ గ్రౌండ్ సిబ్బంది సహాయక చర్యలు, అగ్నిమాపక పనులు చేపడుతున్నారు.
మరింత AN-32 Aircraft Crashes: కుప్పకూలిన AN-32 విమానం.. పైలట్ మృతిED Raids: మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు.. అవినీతి కేసులో ఇరుకున్న కూతురు
ED Raids: కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తె టి. వీణకు చెందిన ఎక్సాలోజిక్ సంస్థ ఎలాంటి సేవలు అందించకుండానే CMRL కంపెనీ నుండి రూ.1.72 కోట్లు (SFIO ప్రకారం రూ.2.70 కోట్లు) పొందిందనే ఆరోపణలపై ఈడీ కేరళలో 10 చోట్ల సోదాలు చేసింది. ఇందులో మాజీ సీఎం ఇల్లు, ఆయన అల్లుడు (ఎమ్మెల్యే రియాస్) నివాసం కూడా ఉన్నాయి. కంపెనీల చట్టంలోని సెక్షన్ 447 కింద వీణపై కేసు నమోదు కాగా, ఇందులో గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
మరింత ED Raids: మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు.. అవినీతి కేసులో ఇరుకున్న కూతురుPM Modi: వికసిత్ భారత్ 2047 ఒక్క స్లోగన్ కాదు.. ఒక నిబద్ధత!
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నాలుగున్నర గంటల మంత్రిమండలి సమావేశంలో ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరియు ప్రభుత్వ మిడ్‌టర్మ్ రివ్యూపై చర్చించారు. పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల భారత పౌరులకు ఇబ్బంది కలగకుండా చూడాలని పీఎం ఆదేశించారు. అలాగే, ఐదు దేశాల విజయవంతమైన పర్యటన మరియు బెంగాల్ ఎన్నికల విజయంపై ప్రధాని మోదీని మంత్రులు సత్కరించారు.
మరింత PM Modi: వికసిత్ భారత్ 2047 ఒక్క స్లోగన్ కాదు.. ఒక నిబద్ధత!