BC Khanduri: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరి కన్నుమూత
మరింత BC Khanduri: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరి కన్నుమూతCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Manchu Manoj: వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేయడం పక్కా..!ఆ పార్టీ నుంచేనా?
Manchu Manoj: వచ్చే ఏపీ ఎన్నికల్లో తన భార్య భూమా మౌనికా రెడ్డి 100% పోటీ చేస్తుందని హీరో మంచు మనోజ్ ప్రకటించారు. భూమా అఖిల ప్రియ ఇప్పటికే టీడీపీలో ఉన్నందున, ‘ఒక కుటుంబానికి ఒకే టికెట్’ రూల్ వల్ల మౌనికకు టీడీపీ సీటు కష్టమే. దీంతో ఆమె జనసేన లేదా బీజేపీ తరపున బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మరింత Manchu Manoj: వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేయడం పక్కా..!ఆ పార్టీ నుంచేనా?Gold Price Today: మళ్లీ ఎగబాకిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రేట్లు ఇవే!
Gold Price Today: మళ్లీ ఎగబాకిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రేట్లు ఇవే!
మరింత Gold Price Today: మళ్లీ ఎగబాకిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రేట్లు ఇవే!Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?Health Tips: నిద్ర తక్కువైతే ఇన్ని రోగాలా? ఏ వయసు వారు ఎన్ని గంటలు పడుకోవాలో చూసుకోండి!
Health Tips: మన శరీరానికి, మనసుకు నిద్ర చాలా అవసరం. పుట్టిన పిల్లలకు రోజుకు 14-17 గంటలు, బడి పిల్లలకు 9-11 గంటలు, టీనేజర్లకు 8-10 గంటలు, పెద్దవారికి 7-9 గంటలు మరియు వృద్ధులకు 7-8 గంటల నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్ర తగ్గితే రోగాల ముప్పు పెరుగుతుంది.
మరింత Health Tips: నిద్ర తక్కువైతే ఇన్ని రోగాలా? ఏ వయసు వారు ఎన్ని గంటలు పడుకోవాలో చూసుకోండి!Attapur Kidnap Case: యువతిని ‘థార్’ కారులో బలవంతంగా ఎక్కించుకెళ్లిన దుండగులు..!
హైదరాబాద్ అత్తాపూర్‌లో అర్ధరాత్రి నలుగురు యువకులు నంబర్ ప్లేట్ లేని థార్ కారులో ఓ యువతిని బలవంతంగా కిడ్నాప్ చేశారు. పోలీసులు ఆరాంఘర్ వరకు ఛేజ్ చేసినా కిడ్నాపర్లు దొరకలేదు. బాధితురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు, ఇప్పటివరకు ఎలాంటి పోలీసు ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు సీసీటీవీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
మరింత Attapur Kidnap Case: యువతిని ‘థార్’ కారులో బలవంతంగా ఎక్కించుకెళ్లిన దుండగులు..!Ugly Story: మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల.. ప్రజల వద్దకే ప్రమోషన్స్.. నందు హుషారు!
Ugly Story: ప్రేమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా చూపించే ‘అగ్లీ స్టోరీ’ అంచనాలు పెంచేసింది. ట్రైలర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది.
మరింత Ugly Story: మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల.. ప్రజల వద్దకే ప్రమోషన్స్.. నందు హుషారు!Ravi Shankar Kantamneni: తెలుగువన్ ప్రొడక్షన్స్‌లో రెండో సినిమా.. దర్శకుడుగా తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్!
Ravi Shankar Kantamneni: గత 26 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నత స్థాయి ప్రమాణాలతో కొనసాగుతున్న సంస్థ తెలుగువన్. ఇండియాలోనే ప్రప్రథమంగా యూట్యూబ్‌కి లింక్ అయిన తొలి ఛానల్‌గా తెలుగువన్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది.
మరింత Ravi Shankar Kantamneni: తెలుగువన్ ప్రొడక్షన్స్‌లో రెండో సినిమా.. దర్శకుడుగా తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్!Meta layoffs: ఉదయం 4 గంటలకి ఇమెయిల్.. మెటాలో 8,000 మందిపై లేఆఫ్స్ వేటు!
మెటా సంస్థ తన ప్రపంచ శ్రామిక శక్తిలో 10 శాతం మందిని (8,000 మంది ఉద్యోగులు) తొలగిస్తూ లేఆఫ్స్ ప్రక్రియను ప్రారంభించింది. Meta layoffs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి వీలుగా ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఒరాకిల్ సంస్థ కూడా 30,000 మందిని తీసేయగా, టెక్ రంగంలో ఏఐ రేసు ఉద్యోగాల కోతకు దారితీస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరింత Meta layoffs: ఉదయం 4 గంటలకి ఇమెయిల్.. మెటాలో 8,000 మందిపై లేఆఫ్స్ వేటు!Medical Shops Strike: నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్.. !5 కోట్ల మందిపై ప్రభావం..?
ఆన్‌లైన్ ఈ-ఫార్మసీల అడ్డగోలు డిస్కౌంట్లు, నకిలీ ప్రిస్క్రిప్షన్ల విక్రయాలకు నిరసనగా AIOCD పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 12.4 లక్షల మెడికల్ షాపులు నేడు బంద్ పాటిస్తున్నాయి. అయితే ఆసుపత్రి ఫార్మసీలు, అత్యవసర సేవలు యథావిధిగా పనిచేస్తాయని, 12 రాష్ట్రాలలో ఈ సమ్మె ప్రభావం ఉండదని ప్రభుత్వం తెలిపింది.
మరింత Medical Shops Strike: నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్.. !5 కోట్ల మందిపై ప్రభావం..?