Dreams: కలలో గాల్లో ఎగరడం లేదా విమాన ప్రయాణం చేయడం శుభప్రదం; ఇది కెరీర్, వ్యాపారంలో విజయానికి సంకేతం. కానీ ఎత్తైన ప్రదేశం నుండి కింద పడిపోతున్నట్లు కల వస్తే, అది పనుల్లో ఎదురయ్యే అడ్డంకులను సూచిస్తుంది కాబట్టి హెచ్చరికగా భావించాలి.
మరింత Dreams: కలలో గాల్లో ఎగురుతున్నట్లు లేదా పైనుంచి కింద పడుతున్నట్లు అనిపిస్తుందా? స్వప్న శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా..?Tag: life style
Blodd Donation: రక్తదానం చేసిన 24గంటలో ని బాడీ లో ఎంజారుతుందో తెలుసా..?
Blodd Donation: రక్తదానం పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ. రక్తం ఇచ్చిన 24 నుండి 48 గంటల్లోనే శరీరంలోని ద్రవాలు మరియు లింఫాటిక్ వ్యవస్థ ద్వారా ప్లాస్మా భాగం తిరిగి భర్తీ అవుతుంది. ఎముక మజ్జ (Bone Marrow) ద్వారా కొత్త ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కొన్ని వారాల్లో పూర్తవుతుంది. తాత్కాలికంగా రక్తపోటు తగ్గడం వల్ల వచ్చే తలతిరుగుడును తగినంత నీరు తాగడం, ఐరన్ మరియు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం ద్వారా సులభంగా నివారించవచ్చు.
మరింత Blodd Donation: రక్తదానం చేసిన 24గంటలో ని బాడీ లో ఎంజారుతుందో తెలుసా..?Colon Cancer: గ్యాస్ సమస్య అనుకుంటే పొరపాటే.. యువతలో పెరుగుతున్న కోలన్ క్యాన్సర్..!
Colon Cancer: అనారోగ్యకర జీవనశైలి వల్ల యువతలో కోలన్ క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది. దీనిని నివారించడానికి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే బ్రోకలి, క్యాబేజీ, పెరుగు-ఓట్స్ కాంబినేషన్, బాదం, వాల్‌నట్స్, యాపిల్ మరియు అవకాడో వంటి ఆహారాలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి. వీటితో పాటు క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం చాలా అవసరం.
మరింత Colon Cancer: గ్యాస్ సమస్య అనుకుంటే పొరపాటే.. యువతలో పెరుగుతున్న కోలన్ క్యాన్సర్..!Monsoon Safety Tips: కేవలం బ్రాండ్, ధర చూసి టైర్లు కొంటున్నారా?.. వర్షాకాలంలో ప్రాణాలు కాపాడే 3 సీక్రెట్ రూల్స్!
Monsoon Safety Tips: వర్షాకాలంలో తడి రోడ్లపై వాహనాలు జారకుండా ఉండాలంటే సరైన టైర్లను ఎంచుకోవడం ముఖ్యం. కొత్త టైర్లు కొనేటప్పుడు నీటిని పక్కకు మళ్లించే 4-5 mm లోతు గల ట్రెడ్స్, A లేదా B వెట్ గ్రిప్ రేటింగ్, మరియు కారు మాన్యువల్‌కు తగిన పక్కా సైజు, స్పీడ్ రేటింగ్ ఉన్న వాటినే ఎంచుకోవాలి. అలాగే రెగ్యులర్‌గా టైర్ ప్రెజర్ చెక్ చేస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి.
మరింత Monsoon Safety Tips: కేవలం బ్రాండ్, ధర చూసి టైర్లు కొంటున్నారా?.. వర్షాకాలంలో ప్రాణాలు కాపాడే 3 సీక్రెట్ రూల్స్!Credit Card Rules: క్రెడిట్ కార్డ్ వాడేవారికి షాక్.. మారిన 5 కీలక రూల్స్ ఇవే.. !
Credit Card Rules: ఇండస్ఇండ్ బ్యాంక్ జూన్ 15 నుండి క్రెడిట్ కార్డ్ నిబంధనలను మార్చింది. బిల్లు గడువు దాటితే లేట్ ఫీజు రూ. 750 వరకు పెరిగింది. ఇంధన కొనుగోళ్లపై నెలకు రూ. 30 వేలు, రవాణా ఖర్చులపై రూ. 40 వేల లిమిట్ దాటితే 1% అదనపు ఛార్జీ పడుతుంది. అలాగే అంతర్జాతీయ సైట్లలో రూపాయిల్లో జరిగే లావాదేవీలపై డీసీసీ ఛార్జీని 1% నుండి 2%కి పెంచారు.
మరింత Credit Card Rules: క్రెడిట్ కార్డ్ వాడేవారికి షాక్.. మారిన 5 కీలక రూల్స్ ఇవే.. !Tulasi: ఇంట్లో తులసి మొక్క ఎండిపోతోందా? వాస్తు ప్రకారం అది శుభమా.. అశుభమా?
Tulasi: హిందూ ధర్మంలో తులసిని లక్ష్మీస్వరూపంగా పూజిస్తారు. ఇంట్లో తులసి మొక్క ఎండిపోవడం అశుభం మరియు ఇది ఆర్థిక, కుటుంబ సమస్యలకు సంకేతం. ఎండిపోయిన తులసిని చెత్తలో వేయకుండా నదిలో నిమజ్జనం చేయాలి లేదా మట్టిలో పూడ్చాలి. అనంతరం గురు లేదా శుక్రవారాల్లో ఉత్తర, తూర్పు దిశల్లో కొత్త మొక్కను నాటాలి. అలాగే ఆదివారం, ఏకాదశి రోజుల్లో తులసికి నీరు పోయకూడదు.
మరింత Tulasi: ఇంట్లో తులసి మొక్క ఎండిపోతోందా? వాస్తు ప్రకారం అది శుభమా.. అశుభమా?Religion: శివ అనుగ్రహం కోసం కఠిన తపస్సులు అవసరమా?
Religion: పరమశివుని అనుగ్రహం కోసం కఠినమైన పూజలు అవసరం లేదు, కేవలం పవిత్రమైన భక్తి ఉంటే చాలు. శివపురాణం ప్రకారం శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవన, అర్చన, వందన, దాస్య, సఖ్య, ఆత్మనివేదన అనే 9 రకాల భక్తులు మనిషిని ఈశ్వరుడికి దగ్గర చేస్తాయి. ఒక లోటా జలంతో తృప్తి పడే ఆ భోళా నాథుడిని ఈ నవవిధ భక్తుల ద్వారా ప్రసన్నం చేసుకోవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
మరింత Religion: శివ అనుగ్రహం కోసం కఠిన తపస్సులు అవసరమా?Health Tips: ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటలకే మెలకువ వస్తోందా?
Health Tips: రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేవడం వెనుక సోషల్ మీడియాలో ప్రచారమయ్యే ఆధ్యాత్మిక కారణాల కంటే శారీరక కారణాలే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి పెంచే కార్టిసాల్ హార్మోన్, స్లీప్ అప్నియా, యాసిడ్ రిఫ్లక్స్ లేదా పడుకునే ముందు ఫోన్లు చూడటం వంటి అలవాట్లు నిద్రకు భంగం కలిగిస్తాయి. ఈ సమస్య తీవ్రంగా ఉంటే ఇంటర్నెట్ సమాచారాలపై ఆధారపడకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
మరింత Health Tips: ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటలకే మెలకువ వస్తోందా?Garuda Purana: మనిషి చేసే పాపాలు.. అనుభవించే 36 రకాల భయంకర నరకాలు ఇవే!
Garuda Purana: గరుడ పురాణంలో మనిషి చేసే తప్పులను బట్టి యమలోకంలో లభించే 36 రకాల నరకాల గురించి వివరించారు. గోహత్య, భూకబ్జాలు, తప్పుడు సాక్ష్యాలు, కన్నవారిని వేధించడం, వ్యాపారంలో కల్తీలు చేయడం, తోటివారిని మోసం చేయడం వంటి పాపాలు చేసిన వారికి మహావీచి, కుంభీపాకం, రౌరవం, తైలపాకం వంటి నరకాలలో మరిగే నూనె, ఇనుప బాణాలు, జలగలు, రంపాలతో కఠినమైన శిక్షలు ఉంటాయని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.
మరింత Garuda Purana: మనిషి చేసే పాపాలు.. అనుభవించే 36 రకాల భయంకర నరకాలు ఇవే!Kitchen Tips: గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా? ఈ 4 చిట్కాలతో ప్రతి నెలా 15% నుండి 20% గ్యాస్ ఆదా చేసుకోండి!
Kitchen Tips:గ్యాస్ బర్నర్లలో జిడ్డు లేకుండా క్రమం తప్పకుండా క్లీన్ చేయడం, వంటకు ముందే కూరగాయలు కోసి పెట్టుకోవడం వల్ల గ్యాస్ ఆదా అవుతుంది. వంట చేసేటప్పుడు గిన్నెలపై మూతలు పెట్టడం, పప్పులు ముందే నానబెట్టడం మరియు ప్రెజర్ కుక్కర్లను ఎక్కువగా వాడటం ద్వారా ప్రతి నెలా గ్యాస్ వినియోగాన్ని 15 నుండి 20 శాతం వరకు తగ్గించుకోవచ్చు.
మరింత Kitchen Tips: గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా? ఈ 4 చిట్కాలతో ప్రతి నెలా 15% నుండి 20% గ్యాస్ ఆదా చేసుకోండి!