హిందూ సంప్రదాయంలో పూజల వేళ ఎరుపు, పసుపు దారాలు కట్టినా.. శివభక్తులు, కాలభైరవ ఆరాధకులు నల్ల దారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది నెగటివ్ ఎనర్జీ, దిష్టి నుండి రక్షణ ఇస్తుందని నమ్ముతారు. ఇందులో వేసే 3 ముడులు శ్రద్ధ, రక్షణ, శుభప్రదానికి చిహ్నాలు. సోమ, మంగళ, శనివారాల్లో ఆలయాల్లో పూజల అనంతరం దీనిని ధరించడం శుభప్రదంగా భావిస్తారు.
మరింత Black Thread: చేతికి నల్ల దారం కడుతున్నారా? ఆ మూడు ముడుల వెనుక రహస్యం ఇదే!Tag: life style
Headache Type: తరచుగా వచ్చే తలనొప్పి మైగ్రేనా లేక బ్రెయిన్ ట్యూమర్..? రెండింటి మధ్య తేడాను గుర్తించడం ఎలా?
Headache Type: మైగ్రేన్ తలనొప్పి అప్పుడప్పుడు వస్తూ, తగ్గిన తర్వాత లక్షణాలు పూర్తిగా మాయమవుతాయి. దీనితో పాటు కళ్ల ముందు వెలుతురు రావడం (ఆరా) వంటివి జరుగుతాయి. కానీ బ్రెయిన్ ట్యూమర్ తలనొప్పి రోజురోజుకూ పెరుగుతుంది, ముఖ్యంగా ఉదయాన్నే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బాడీ బ్యాలెన్స్ తప్పడం, ఫిట్స్ రావడం, చూపు మరియు జ్ఞాపకశక్తి మందగించడం వంటి నిరంతర న్యూరాలజికల్ సమస్యలు వస్తాయి. తలనొప్పి నిరంతరం పెరుగుతుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మేలు.
మరింత Headache Type: తరచుగా వచ్చే తలనొప్పి మైగ్రేనా లేక బ్రెయిన్ ట్యూమర్..? రెండింటి మధ్య తేడాను గుర్తించడం ఎలా?Red Wine Benefits: రోజుకో గ్లాసు రెడ్ వైన్ తాగితే అమృతమా? విషమా? నిపుణులు తేల్చిన అసలు నిజాలు ఇవే!
Red Wine Benefits: రోజుకు ఒక చిన్న గ్లాసు రెడ్ వైన్ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుందని, డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందని మరియు చర్మ సౌందర్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే రెస్వెరట్రాల్, ఎలాజిక్ యాసిడ్స్ కొవ్వును కరిగిస్తాయి. అయితే మోతాదు మించితే లివర్ దెబ్బతినడం, క్యాన్సర్ ముప్పు, అలర్జీ మరియు బరువు పెరగడం వంటి తీవ్ర నష్టాలు ఉంటాయి.
మరింత Red Wine Benefits: రోజుకో గ్లాసు రెడ్ వైన్ తాగితే అమృతమా? విషమా? నిపుణులు తేల్చిన అసలు నిజాలు ఇవే!Hair Mask Remedies: ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం కావాలా? ఈ హెయిర్ మాస్క్‌లు ట్రై చేయండి..!
మారుతున్న వాతావరణం వల్ల వచ్చే జుట్టు రాలడం, చుండ్రు సమస్యల నివారణకు ఇంట్లోనే మెంతులు, కొబ్బరి నూనె-దాల్చినచెక్క, పెరుగు-అరటిపండు, మరియు అలోవెరా-ఆముదంతో హెయిర్ మాస్క్‌లు తయారు చేసుకోవచ్చు. ఇవి జుట్టుకు తేమను అందించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తూ జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి.
మరింత Hair Mask Remedies: ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం కావాలా? ఈ హెయిర్ మాస్క్‌లు ట్రై చేయండి..!Tailors: బట్టలు కుట్టడం వస్తే చాలు.. అమెరికాలో లక్షలు సంపాదించొచ్చు..!
Tailors: బట్టలు కుట్టడం వస్తే చాలు.. అమెరికాలో లక్షలు సంపాదించొచ్చు..!
మరింత Tailors: బట్టలు కుట్టడం వస్తే చాలు.. అమెరికాలో లక్షలు సంపాదించొచ్చు..!Herbal Tea: పీరియడ్స్ నొప్పులతో బాధపడుతున్నారా? ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న ‘మ్యాజికల్ హెర్బల్ టీ’ ఇదే!
Herbal Tea: మహిళల్లో పీరియడ్స్ నొప్పులు, హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో పుదీనా, తులసి, దాల్చినచెక్కలతో చేసిన హెర్బల్ టీ అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ మూలికల్లోని యాంటీఆక్సిడెంట్ గుణాలు ఒత్తిడిని, రొమ్ముల నొప్పిని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. నీటిలో వీటిని 3-4 నిమిషాలు మరిగించి తాగడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రీయ అధ్యయనాలు కూడా చెప్తున్నాయి.
మరింత Herbal Tea: పీరియడ్స్ నొప్పులతో బాధపడుతున్నారా? ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న ‘మ్యాజికల్ హెర్బల్ టీ’ ఇదే!Electrical Safety Tips: వర్షాకాలం వస్తోంది.. మీ ఇంటి ఎలక్ట్రికల్ వైరింగ్ సేఫేనా? కరెంట్ షాక్‌లు, షార్ట్ సర్క్యూట్‌లు జరగకుండా ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!
Electrical Safety Tips: వర్షాకాలంలో వచ్చే తేమ, నానిన గోడల వల్ల కరెంట్ షాక్‌లు, షార్ట్ సర్క్యూట్‌లు జరగకుండా ముందే జాగ్రత్త పడాలి. పాత వైర్లు మార్చడం, బయటి స్విచ్ బోర్డులకు వాటర్‌ప్రూఫ్ కవర్లు వేయడం, గృహోపకరణాలకు ఎర్తింగ్ చెక్ చేయడం మరియు ఉరుములు వచ్చేటప్పుడు ఖరీదైన వస్తువులను అన్‌ప్లగ్ చేయడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చు.
మరింత Electrical Safety Tips: వర్షాకాలం వస్తోంది.. మీ ఇంటి ఎలక్ట్రికల్ వైరింగ్ సేఫేనా? కరెంట్ షాక్‌లు, షార్ట్ సర్క్యూట్‌లు జరగకుండా ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!Reduce Screen Time: సెలవుల్లో పిల్లల స్క్రీన్ టైమ్ పెరుగుతోందా?.. కంట్రోల్ చేయడానికి 5 చిట్కాలు!
Reduce Screen Time: వేసవి సెలవుల్లో పిల్లలు 6 గంటల కంటే ఎక్కువ సమయం మొబైల్ లేదా టీవీ చూస్తే హై బీపీ వచ్చే ప్రమాదం ఉందని ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ పరిశోధనలో తేలింది. పిల్లల స్క్రీన్ టైమ్ తగ్గించడానికి తల్లిదండ్రులు రోజువారీ టైమ్ లిమిట్ పెట్టాలి. సాయంత్రం వేళల్లో అవుట్‌డోర్ ఆటలు ఆడించడం, ఇంట్లో డ్రాయింగ్, పజిల్స్ లాంటి క్రియేటివ్ పనుల్లో బిజీగా ఉంచడం, కుటుంబంతో కలిసి సమయం గడపడం మరియు తల్లిదండ్రులు కూడా పిల్లల ముందు ఫోన్ వాడకం తగ్గించి రోల్ మోడల్‌గా నిలవడం చాలా ముఖ్యం.
మరింత Reduce Screen Time: సెలవుల్లో పిల్లల స్క్రీన్ టైమ్ పెరుగుతోందా?.. కంట్రోల్ చేయడానికి 5 చిట్కాలు!Power Naps: ‘పవర్ న్యాప్’ ఎంత ముఖ్యమో తెలుసా..? సైన్స్ ఏం చెబుతోందంటే!
Power Naps: కనురెప్పలు భారమవుతుంటాయి.. మగత కమ్మేస్తూ ఉంటుంది.. కునుకు పాట్లతో తల ముందుకు వాలిపోతూ ఉంటుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత ఉద్యోగినులకు, గృహిణులకు చాలాసార్లు ఎదురయ్యే అనుభవమిది.
మరింత Power Naps: ‘పవర్ న్యాప్’ ఎంత ముఖ్యమో తెలుసా..? సైన్స్ ఏం చెబుతోందంటే!Smoking Quitting Tips: సిగరెట్ అలవాటు ఎందుకు మనలేకపోతున్నారు..? అసలు నిజం తెలుసుకోండి..!
Smoking Quitting Tips: భారతదేశంలో 26 కోట్ల మంది పొగాకు వాడుతుండగా, స్మోకింగ్ మానేసే వారిలో 95% మంది మళ్లీ ఆ అలవాటు వైపు వెళ్తున్నారు. నికోటిన్ కేవలం వ్యసనాన్ని పెంచుతుందని, సిగరెట్ కాలినప్పుడు వచ్చే పొగ వల్లే క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. కేవలం విల్‌పవర్‌తోనే కాకుండా నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (NRT) సహాయంతో 50-70% మెరుగైన ఫలితాలతో ఈ అలవాటును మానవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
మరింత Smoking Quitting Tips: సిగరెట్ అలవాటు ఎందుకు మనలేకపోతున్నారు..? అసలు నిజం తెలుసుకోండి..!