Hyderabad

Hyderabad: మాజీ ఐపీఎస్ భార్య దారుణ హత్య.. నమ్మిన పనిమనిషే ప్రాణాలు తీసింది!

Hyderabad: మాజీ ఐపీఎస్ భార్య దారుణ హత్య.. నమ్మిన పనిమనిషే ప్రాణాలు తీసింది!

మరింత Hyderabad: మాజీ ఐపీఎస్ భార్య దారుణ హత్య.. నమ్మిన పనిమనిషే ప్రాణాలు తీసింది!
Crime News

Crime News: సికింద్రాబాద్‌లో ఘోరం.. ప్రేమ వ్యవహారంతో బీటెక్ విద్యార్థి దారుణ హత్య!

Crime News: సికింద్రాబాద్‌లో ఘోరం.. ప్రేమ వ్యవహారంతో బీటెక్ విద్యార్థి దారుణ హత్య!

మరింత Crime News: సికింద్రాబాద్‌లో ఘోరం.. ప్రేమ వ్యవహారంతో బీటెక్ విద్యార్థి దారుణ హత్య!
Crime News

Crime News: కలిసి జీవించలేక.. మరణంలో విడిపోలేక.. కడపలో ప్రేమ జంట ఆత్మహత్య

Crime News: చిన్నపాటి మనస్పర్థలతో ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట.. కలిసి ఎలాగో బతకలేకపోయినా ఈ జంటకు ఒకే దగ్గర అంత్యక్రియలు నిర్వహించారు ఇరువురి కుటుంబ సభ్యులు. కడప జిల్లా చెన్నూరులో ఆదివారం రాత్రి ఈ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది.

మరింత Crime News: కలిసి జీవించలేక.. మరణంలో విడిపోలేక.. కడపలో ప్రేమ జంట ఆత్మహత్య
Odisha:

Odisha: ‘దహీ వడ’ తిని 58 మందికి అస్వస్థత.. బాధితుల్లో 27 మంది చిన్నారులు!

Odisha: ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో కలుషితమైన ‘దహీబరా’ తిని 58 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో 27 మంది చిన్నారులు ఉండగా, ప్రస్తుతం అందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు ఆహార నమూనాలను సేకరించి విచారణ చేపట్టారు.

మరింత Odisha: ‘దహీ వడ’ తిని 58 మందికి అస్వస్థత.. బాధితుల్లో 27 మంది చిన్నారులు!
Suicide

Suicide: భర్త తో విడాకులు.. ప్రియుడు రీఛార్జ్ చేయలేదని ప్రాణం తీసుకున్న యువతి..!

Suicide: ప్రాణం విలువ తెలియకుండా పోతున్న రోజులు ఇవి. ప్రతి చిన్న విషయానికి అందరూ ముందు ఎంచుకునే మార్గం సూసైడ్.

మరింత Suicide: భర్త తో విడాకులు.. ప్రియుడు రీఛార్జ్ చేయలేదని ప్రాణం తీసుకున్న యువతి..!
Plane Crash

Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం..ఐదుగురు మృతి!

Plane Crash: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఒక చిన్న విమానం కుప్పకూలిన ఘటనలో ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

మరింత Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం..ఐదుగురు మృతి!
Crime News

Crime News: 18 నెలల చిన్నారిని హత్య.. వివాహేతర సంబంధమే కారణం.. నిజం చెప్పిన కొడుకు

Crime News: తమ అక్రమ సంబంధానికి 18 నెలల చిన్నారి అడ్డొస్తుందని ప్రియురాలితో కలిసి చంపేసిన శివ అనే వ్యక్తి ఉదంతం, విజయవాడలో వెలుగులోకి వచ్చిన ఘటన.

మరింత Crime News: 18 నెలల చిన్నారిని హత్య.. వివాహేతర సంబంధమే కారణం.. నిజం చెప్పిన కొడుకు
Cyber Crime

Cyber Crime: సైబర్ నేరగాళ్లతో బ్యాంక్ అధికారుల చేతులు.. సైబరాబాద్‌లో ఏడుగురి అరెస్ట్..!

Cyber Crime: సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ ఖాతాలను ఏర్పాటు చేస్తున్న ఏడుగురు బ్యాంక్ అధికారులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

మరింత Cyber Crime: సైబర్ నేరగాళ్లతో బ్యాంక్ అధికారుల చేతులు.. సైబరాబాద్‌లో ఏడుగురి అరెస్ట్..!
Murder Mystery

Murder Mystery: ఏందిరా బాబు ఇది! కన్నతల్లిని, భార్యను చంపి.. బిడ్డలతో కలిసి రైలు కింద పడ్డ తండ్రి!

Murder Mystery: గంటల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ప్రాణాలు తీసుకున్న మృత్యువు. ఎందుకు మరణించారో కూడా తెలియదు ఎవరికీ. పొద్దున తల్లి, భార్యని హత్య చేసిన మోహన్ అనే వ్యక్తి, సాయంత్రం తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.

మరింత Murder Mystery: ఏందిరా బాబు ఇది! కన్నతల్లిని, భార్యను చంపి.. బిడ్డలతో కలిసి రైలు కింద పడ్డ తండ్రి!
Crime News

Crime News: అనుమానంతో ప్రియుడిని సజీవదహనం చేసిన ప్రియురాలు

Crime News: ఏందిరా బాబు ఇది! తనకి సమయం ఇవ్వడం లేదని ప్రేమించిన యువకుడిని దారుణంగా హత్య చేసిన యువతి. ఈ దారుణ ఘటన బెంగళూరు శివారులోని బైదరహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అంజనానగర్‌లో జరిగింది.

మరింత Crime News: అనుమానంతో ప్రియుడిని సజీవదహనం చేసిన ప్రియురాలు