Crime News: దేశ రాజధాని ప్రాంతం (NCR) పరిధిలోని నోయిడాలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. సహాయం కోసం చూస్తున్న 16 ఏళ్ల బాలికను నమ్మించి, కదిలే స్లీపర్ బస్సులో దారుణానికి ఒడిగట్టారు. ఆగస్టు 4న జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులైన బస్సు డ్రైవర్, కండక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగింది?..
కదిలే బస్సులో అకృత్యం – రోడ్డుపై వదిలేసి పరారీ..
నిందితుల అరెస్ట్ – ఫోరెన్సిక్ విచారణ..
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.తిమర్పూర్ బస్ పార్కింగ్ ప్రాంతంలో ఉన్న బస్సు డ్రైవర్, కండక్టర్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు.నేరానికి ఉపయోగించిన స్లీపర్ బస్సును స్వాధీనం చేసుకుని, శాస్త్రీయ ఆధారాల సేకరణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. నిందితులపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి తదుపరి న్యాయపరమైన చర్యలు చేపట్టారు.
