Japan Earthquake:

Japan Earthquake: 7.5 తీవ్రతతో వణికిన ఈశాన్య తీరం.. సునామీ హెచ్చరికలు జారీ

Japan Earthquake: జపాన్‌లో 7.5 తీవ్రతతో భూకంపం రావడంతో 3 మీటర్ల ఎత్తులో సునామీ వస్తుందని అధికారులు హెచ్చరించారు. బుల్లెట్ రైళ్లను నిలిపివేయగా, తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మరింత Japan Earthquake: 7.5 తీవ్రతతో వణికిన ఈశాన్య తీరం.. సునామీ హెచ్చరికలు జారీ
Crime News

Crime News: బెడ్ రూమ్ లో కెమెరా.. కవలలను హత్య చేసిన తండ్రి

Crime News: కనికరం లేని ఓ తండ్రి తన ఇద్దరు కవల కుమార్తెలను అత్యంత క్రూరంగా హత్య చేశాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ఎంతో అల్లారుముద్దుగా పెంచాల్సిన తండ్రే కాలయముడిగా మారి పసి ప్రాణాలను బలితీసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.

మరింత Crime News: బెడ్ రూమ్ లో కెమెరా.. కవలలను హత్య చేసిన తండ్రి
Illegal Affair

Illegal Affair: ప్రియుడితో సుఖం కోసం కొడుకే అడ్డా? కళ్లలో కారం కొట్టి, గొంతు నులిమి చంపిన ఉదంతం!

Illegal Affair: సమాజంలో పెరుగుతున్న అక్రమ సంబంధాల వల్ల రోజుకో హత్య లేదా అరెస్ట్ చూడాల్సి వస్తుంది. ఈ సంబంధాలకి భర్త, భార్య మాత్రమే చనిపోవడమే కాకుండా.. అడ్డుగా ఉన్నారంటూ అబ్బం శుబ్బం తెలియని పిల్లలని కూడా చంపేస్తున్నారు.

మరింత Illegal Affair: ప్రియుడితో సుఖం కోసం కొడుకే అడ్డా? కళ్లలో కారం కొట్టి, గొంతు నులిమి చంపిన ఉదంతం!
Jubilee Hills Hit And Run

Jubilee Hills Hit And Run: రెండేళ్ల తర్వాత పోలీసులకు లొంగిపోయిన షకీల్‌ కుమారుడు..!

Jubilee Hills Hit And Run: సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో ఎట్టకేలకు ఒక కీలక మలుపు చోటుచేసుకుంది.

మరింత Jubilee Hills Hit And Run: రెండేళ్ల తర్వాత పోలీసులకు లొంగిపోయిన షకీల్‌ కుమారుడు..!
Bus Accident

Bus Accident: తగలబడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లోపల ఉన్న 18 మంది..

Bus Accident: తగలబడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లోపల ఉన్న 18 మంది..

మరింత Bus Accident: తగలబడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లోపల ఉన్న 18 మంది..
Road Accident

Road Accident: భక్తితో గుడికి వెళ్తుంటే ప్రమాదం.. 8 మంది మృతి..15 మంది కి గాయాలు

Road Accident: కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండలంలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. చిలకలడోన గ్రామ సమీపంలో భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని రెడీమిక్స్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మంగళూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

మరింత Road Accident: భక్తితో గుడికి వెళ్తుంటే ప్రమాదం.. 8 మంది మృతి..15 మంది కి గాయాలు
Missing Case

Missing Case: నాన్న తిట్టాడని 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ పోయిన పిల్లోడు..!

Missing Case: తండ్రి తిడితే సాధారణంగా పిల్లలు ఏం చేస్తారు? ఏడుస్తారు లేదా కోపంతో కొన్ని రోజులు నాన్నతో మాట్లాడటం మానేస్తారు. కానీ ఈ అబ్బాయి ఏకంగా 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు.

మరింత Missing Case: నాన్న తిట్టాడని 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ పోయిన పిల్లోడు..!
fire accident

Fire Accident: పటాకుల ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. ఇరుక్కుపోయిన 60 మంది..!

Fire Accident: విరుదునగర్ జిల్లాలోని సత్తూరు సమీపంలో ఉన్న మడతుపట్టిలోని ఎక్సెల్ అనే ప్రైవేట్ టపాసుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ లోపల 60 మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు తెలుస్తుంది.

మరింత Fire Accident: పటాకుల ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. ఇరుక్కుపోయిన 60 మంది..!
Crime News

Crime News: నలుపు రంగు ప్రాణం తీసింది.. ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన కిరాతకురాలు.

Crime News: నలుపు రంగు ప్రాణం తీసింది.. ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన కిరాతకురాలు.

మరింత Crime News: నలుపు రంగు ప్రాణం తీసింది.. ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన కిరాతకురాలు.
Crime News

Crime News: భర్త లేని మహిళే టార్గెట్.. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి గ్యాంగ్ రేప్!

Crime News: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఒక ఒంటరి మహిళపై కమలేష్ మరియు జితేంద్ర అనే వ్యక్తులు ఘోరానికి ఒడిగట్టారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించడంతో నిందితులు పట్టుబడ్డారు.

మరింత Crime News: భర్త లేని మహిళే టార్గెట్.. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి గ్యాంగ్ రేప్!