Motivational Quotes:

Motivational Quotes: మోటివేషన్ రావడంలేదా.. వీటిని చదువు.. కాన్సంట్రేషన్ తో పని పూర్తిచేస్తావ్

Motivational Quotes: ఈరోజుల్లో ప్రతి మనిషి కొన్ని క్షణాల కంటే ఎక్కువగా మోటివేషన్‌తో ఉండలేకపోతున్నాడు. అలా ఉండగలిగేవారు మాత్రం జీవితంలో ఎదుగుతూ ప్రపంచాన్ని జయిస్తున్నారు.

మరింత Motivational Quotes: మోటివేషన్ రావడంలేదా.. వీటిని చదువు.. కాన్సంట్రేషన్ తో పని పూర్తిచేస్తావ్
BJP CMs

BJP CMs: దేశంలో 16 మంది బీజేపీ సీఎంలు.. లిస్ట్ ఇదే

BJP CMs: బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ నిష్క్రమణతో ఒక కొత్త శకం మొదలైంది. సామ్రాట్ చౌదరి బీహార్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో, దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల సంఖ్య 16కు చేరింది. హిందీ హృదయభూమి నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు బీజేపీ తన ఆధిపత్యాన్ని చాటుతోంది.

మరింత BJP CMs: దేశంలో 16 మంది బీజేపీ సీఎంలు.. లిస్ట్ ఇదే
M K Stalin

M K Stalin: నియోజకవర్గాల పునర్విభజనపై రగులుతున్న దక్షిణాది.. నల్లజెండాతో నిరసన తెలిపిన సీఎం స్టాలిన్!

M K Stalin: నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ నల్లజెండాతో నిరసన తెలిపారు. కేంద్రం లోక్‌సభ సీట్లను 850కి పెంచాలని చూస్తోందని, దీనివల్ల సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందని ఆయన ఆరోపించారు.

మరింత M K Stalin: నియోజకవర్గాల పునర్విభజనపై రగులుతున్న దక్షిణాది.. నల్లజెండాతో నిరసన తెలిపిన సీఎం స్టాలిన్!
Special Parliament Session

Special Parliament Session: 50కి పెరగనున్న లోక్‌సభ సీట్లు? దేశ రాజకీయాలను మార్చేయనున్న మూడు కీలక బిల్లులు!

Special Parliament Session: ఈ మూడు రోజుల సమావేశాలు భారత ఎన్నికల వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలవనున్నాయి. ఒకవైపు మహిళా సాధికారత, మరోవైపు రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య సమతుల్యత.. ఈ రెండింటి మధ్య సమన్వయం ఎలా కుదురుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరింత Special Parliament Session: 50కి పెరగనున్న లోక్‌సభ సీట్లు? దేశ రాజకీయాలను మార్చేయనున్న మూడు కీలక బిల్లులు!
RCB vs LSG

RCB vs LSG: లక్నోపై ఆర్‌సిబి ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోహ్లీ సేన!

RCB vs LSG: చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సమిష్టిగా రాణించి లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

మరింత RCB vs LSG: లక్నోపై ఆర్‌సిబి ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోహ్లీ సేన!
Road Accident

Road Accident: భక్తితో గుడికి వెళ్తుంటే ప్రమాదం.. 8 మంది మృతి..15 మంది కి గాయాలు

Road Accident: కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండలంలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. చిలకలడోన గ్రామ సమీపంలో భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని రెడీమిక్స్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మంగళూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

మరింత Road Accident: భక్తితో గుడికి వెళ్తుంటే ప్రమాదం.. 8 మంది మృతి..15 మంది కి గాయాలు
Horoscope Today

Horoscope Today: ఈ రాశి వారు ఏది మొదలు పెట్టిన తిరుగుండదు.. కానీ..?

Horoscope Today: మేషం నుండి మీనం వరకు ఈరోజు రాశిఫలాలు తెలుసుకోండి ఈరోజు ఎవరికి కష్టాలు వస్తాయి ఇంకోవారికి మంచి జరుగుతుందో తెలుసుకోండి.

మరింత Horoscope Today: ఈ రాశి వారు ఏది మొదలు పెట్టిన తిరుగుండదు.. కానీ..?
Chandrababu Naidu

TDP: సామాన్య కార్యకర్తలే పొలిట్ బ్యూరో సభ్యులు.. నూతన కమిటీల పూర్తి వివరాలు!

TDP: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 2029 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు, ఇందులో భాగంగా నారా లోకేష్‌ను నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మరియు పల్లా శ్రీనివాసరావును ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

మరింత TDP: సామాన్య కార్యకర్తలే పొలిట్ బ్యూరో సభ్యులు.. నూతన కమిటీల పూర్తి వివరాలు!
Yash

Yash: రణబీర్ తో ఫేస్ ఆఫ్ ఇంకా రాలేదు..!

Yash: ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ (సుమారు 4000 కోట్లు) తో నిర్మిస్తున్న ‘రామాయణం’ సినిమా గురించి రాకింగ్ స్టార్ యశ్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

మరింత Yash: రణబీర్ తో ఫేస్ ఆఫ్ ఇంకా రాలేదు..!
Nara Lokesh

Nara Lokesh: టీడీపీ నూతన కమిటీల ప్రకటన.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్, సామాజిక సమీకరణాలకే పెద్దపీట!

Nara Lokesh: టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌

మరింత Nara Lokesh: టీడీపీ నూతన కమిటీల ప్రకటన.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్, సామాజిక సమీకరణాలకే పెద్దపీట!