Illegal Affair

Illegal Affair: ప్రియుడితో సుఖం కోసం కొడుకే అడ్డా? కళ్లలో కారం కొట్టి, గొంతు నులిమి చంపిన ఉదంతం!

Illegal Affair: సమాజంలో పెరుగుతున్న అక్రమ సంబంధాల వల్ల రోజుకో హత్య లేదా అరెస్ట్ చూడాల్సి వస్తుంది. ఈ సంబంధాలకి భర్త, భార్య మాత్రమే చనిపోవడమే కాకుండా.. అడ్డుగా ఉన్నారంటూ అబ్బం శుబ్బం తెలియని పిల్లలని కూడా చంపేస్తున్నారు.

మరింత Illegal Affair: ప్రియుడితో సుఖం కోసం కొడుకే అడ్డా? కళ్లలో కారం కొట్టి, గొంతు నులిమి చంపిన ఉదంతం!
House Arrest

House Arrest: తార్నాకలో టి.బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు హౌస్‌ అరెస్ట్‌

House Arrest: తార్నాకలో టి.బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు హౌస్‌ అరెస్ట్‌

మరింత House Arrest: తార్నాకలో టి.బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు హౌస్‌ అరెస్ట్‌
Hansika

Hansika: తప్పు ట్రైన్ ఎక్కినప్పుడు దిగిపోవడమే మంచిది.. విడాకులపై మొదటిసారి స్పందించిన హన్సిక!

Hansika: హన్సిక తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని, ఇప్పుడు తన కెరీర్ మరియు వ్యక్తిగత ప్రశాంతతపై దృష్టి పెట్టారు.

మరింత Hansika: తప్పు ట్రైన్ ఎక్కినప్పుడు దిగిపోవడమే మంచిది.. విడాకులపై మొదటిసారి స్పందించిన హన్సిక!
Chandrababu Naidu

Chandrababu: రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై చంద్రబాబు నాయుడు ఆవేదన!

Chandrababu: రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ కూటమి మహిళా లోకానికి ద్రోహం చేసిందని ఆయన విమర్శించారు.

మరింత Chandrababu: రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై చంద్రబాబు నాయుడు ఆవేదన!
Jubilee Hills Hit And Run

Jubilee Hills Hit And Run: రెండేళ్ల తర్వాత పోలీసులకు లొంగిపోయిన షకీల్‌ కుమారుడు..!

Jubilee Hills Hit And Run: సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో ఎట్టకేలకు ఒక కీలక మలుపు చోటుచేసుకుంది.

మరింత Jubilee Hills Hit And Run: రెండేళ్ల తర్వాత పోలీసులకు లొంగిపోయిన షకీల్‌ కుమారుడు..!
Gt Vs Kkr

Gt Vs Kkr: గిల్ విధ్వంసం.. కేకేఆర్‌కు వరుసగా ఐదో ఓటమి!

శుభ్‌మన్ గిల్ 86 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో కేకేఆర్‌పై విజయం సాధించింది. కేకేఆర్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ (79) పోరాడినప్పటికీ జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఈ విజయంతో గుజరాత్ టాప్-4లోకి దూసుకెళ్లగా, కేకేఆర్ వరుసగా 5వ ఓటమితో డీలా పడింది.

మరింత Gt Vs Kkr: గిల్ విధ్వంసం.. కేకేఆర్‌కు వరుసగా ఐదో ఓటమి!
Bus Accident

Bus Accident: తగలబడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లోపల ఉన్న 18 మంది..

Bus Accident: తగలబడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లోపల ఉన్న 18 మంది..

మరింత Bus Accident: తగలబడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లోపల ఉన్న 18 మంది..
Amit Shah

Amit Shah:మాట్లాడం రాకపోతే.. సీనియర్ల నుండి నేర్చుకో.. రాహుల్ కి షా సలహా

Amit Shah: దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు పార్లమెంట్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. తగినంత మెజారిటీ (2/3 వంతు) లభించకపోవడంతో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందలేదు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.

మరింత Amit Shah:మాట్లాడం రాకపోతే.. సీనియర్ల నుండి నేర్చుకో.. రాహుల్ కి షా సలహా
Yash

Yash: టాక్సిక్ ఒక్క సైకాలజీ సినిమా.. యాష్ కీలక వాక్యాలు

Yash: వరుస గ్యాంగ్‌స్టర్ సినిమాలు చేస్తున్న యశ్, తన తాజా సినిమా ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ గురించి లాస్ వేగాస్‌లో నిర్వహించిన సినిమాకాన్ 2026లో మాట్లాడారు.

మరింత Yash: టాక్సిక్ ఒక్క సైకాలజీ సినిమా.. యాష్ కీలక వాక్యాలు
Special Parliament Session

Special Parliament Session: 850 సీట్లు.. 3 కీలక బిల్లులు.. భారత ఎన్నికల వ్యవస్థలో సరికొత్త విప్లవానికి కేంద్రం నాంది!

Special Parliament Session: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే దిశగా మూడు రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు గురువారం అత్యంత కీలకమైన పరిణామాల మధ్య ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు చారిత్రాత్మక బిల్లులు నేడు సభ ముందుకు వచ్చాయి.

మరింత Special Parliament Session: 850 సీట్లు.. 3 కీలక బిల్లులు.. భారత ఎన్నికల వ్యవస్థలో సరికొత్త విప్లవానికి కేంద్రం నాంది!