Warangal:వ‌రంగ‌ల్‌లో పోలీస్‌స్టేష‌న్‌లో చిరువ్యాపారి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని మట్టేవాడ పోలీస్ స్టేష‌న్‌లో ఓ చిరు వ్యాపారి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.

మరింత Warangal:వ‌రంగ‌ల్‌లో పోలీస్‌స్టేష‌న్‌లో చిరువ్యాపారి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

Droupadi Murmu: వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌ది అసాధార‌ణ నాయ‌క‌త్వం: రాష్ట్ర‌ప‌తి ముర్ము

గురువారం వల్ల‌భాయ్ ప‌టేల్ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని ఢిల్లీలోని ప‌టేల్ చౌక్‌లోని ప‌టేల్ విగ్ర‌హం వ‌ద్ద రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఘ‌న నివాళుల‌ర్పించారు.

మరింత Droupadi Murmu: వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌ది అసాధార‌ణ నాయ‌క‌త్వం: రాష్ట్ర‌ప‌తి ముర్ము

Tirumala: తిరుమ‌ల శ్రీవారి దాత‌ల‌కు శుభ‌వార్త‌

శ్రీవారి ఆల‌యంలో అన్న‌ప్ర‌సాద దాత‌ల‌కు టీటీడీ బోర్డు తాజాగా శుభ‌వార్త‌ను అందించింది.

మరింత Tirumala: తిరుమ‌ల శ్రీవారి దాత‌ల‌కు శుభ‌వార్త‌

Medipally Satyam: కూలిన గ‌ద్దె.. తూలి కింద‌ప‌డిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఇందిరాగాంధీ వ‌ర్ధంతిలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిప‌ల్లి స‌త్యం కింద ప‌డిపోగా, తోటి నేత‌లు పైకి లేపారు.

మరింత Medipally Satyam: కూలిన గ‌ద్దె.. తూలి కింద‌ప‌డిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Telangana: 30 మంది విద్యార్థినుల‌కు అస్వ‌స్థ‌త‌.. కుమ్రం భీం జిల్లా వాంకిడిలో ఘ‌ట‌న‌

కుమ్రం భీం జిల్లా వాంకిడిలోని గిరిజ‌న ఆశ్ర‌మ ఉన్న‌త పాఠ‌శాల‌లో గురువారం విద్యార్థినులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.

మరింత Telangana: 30 మంది విద్యార్థినుల‌కు అస్వ‌స్థ‌త‌.. కుమ్రం భీం జిల్లా వాంకిడిలో ఘ‌ట‌న‌

Ramcharan: మెగా అభిమానుల‌కు దీపావ‌ళి కానుక‌.. మిట్ట‌మ‌ధ్యాహ్నం ట‌పాసుల వ‌ర్షం!

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ సినిమా గేమ్‌చేంజర్‌ టీజ‌ర్ వేడుక ఇదే రోజు మ‌ధ్యాహ్నం వెలుగులు విర‌జిమ్మ‌నుంది.

మరింత Ramcharan: మెగా అభిమానుల‌కు దీపావ‌ళి కానుక‌.. మిట్ట‌మ‌ధ్యాహ్నం ట‌పాసుల వ‌ర్షం!

Telangana: రైతుల కండ్ల‌ల్లో క‌న్నీటి సుడులు.. దీపావ‌ళికి వారిండ్ల‌లో చీక‌ట్లు!

జ‌న‌గామ‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం మార్కెట్ల‌లో ఉంచిన ప‌త్తి, వాన‌కాలం వ‌రి ధాన్యం పూర్తిగా త‌డిసిపోయాయి.

మరింత Telangana: రైతుల కండ్ల‌ల్లో క‌న్నీటి సుడులు.. దీపావ‌ళికి వారిండ్ల‌లో చీక‌ట్లు!

Telangana: మోకిలా పోలీస్‌స్టేష‌న్‌కు రాజ్ పాకాల‌

త‌న‌ ఇంటిలో జ‌రిగిన ఫంక్ష‌న్‌ కేసులో రాజ్ పాకాల బుధ‌వారం మ‌ధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్‌స్టేష‌న్‌కు చేరుకున్నారు.

మరింత Telangana: మోకిలా పోలీస్‌స్టేష‌న్‌కు రాజ్ పాకాల‌

Ponnam Prabhaker: దీపావ‌ళి పండుగ‌పై మంత్రి పొన్నం కీల‌క సూచ‌న‌లు

దీపావ‌ళి పండుగ‌ను శాంతియుతంగా, ప్ర‌మాద‌ర‌హితంగా జ‌రుపుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు పొన్నం ప్ర‌భాక‌ర్ హిత‌వు ప‌లికారు.

మరింత Ponnam Prabhaker: దీపావ‌ళి పండుగ‌పై మంత్రి పొన్నం కీల‌క సూచ‌న‌లు

CM Vijayan: కేర‌ళ సీఎం విజ‌యన్‌కు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌యన్‌కు బుధ‌వారం తృటిలో రోడ్డు ప్ర‌మాదం త‌ప్పింది.

మరింత CM Vijayan: కేర‌ళ సీఎం విజ‌యన్‌కు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం