Telangana: తెలంగాణలో మూడు రోజులపాటు అంటే డిసెంబర్ 2వ తేదీ వరక ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
మరింత Telangana: తెలంగాణపై మరో పిడుగు ప్రమాదం.. ముంచుకొస్తున్న తుఫాన్Tag: Telangana Rains
Telangana: రైతుల కండ్ల ముందే కొట్టుకుపోయిన వరిధాన్యం
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం చామలేడు గ్రామంలో వర్షానికి వరి ధాన్యం తడిసిపోయింది.
మరింత Telangana: రైతుల కండ్ల ముందే కొట్టుకుపోయిన వరిధాన్యంTelangana: రైతుల కండ్లల్లో కన్నీటి సుడులు.. దీపావళికి వారిండ్లలో చీకట్లు!
జనగామ, వరంగల్, ఖమ్మం మార్కెట్లలో ఉంచిన పత్తి, వానకాలం వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయాయి.
మరింత Telangana: రైతుల కండ్లల్లో కన్నీటి సుడులు.. దీపావళికి వారిండ్లలో చీకట్లు!Telangana Weather: తెలంగాణలో వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్!
Telangana Weather: తెలంగాణలో మరి కొన్ని రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది .
మరింత Telangana Weather: తెలంగాణలో వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్!రెండురోజుల్లో భారీ వర్షాలు.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
రాబోయే రెండురోజుల్లో తెలంగాణలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ…
మరింత రెండురోజుల్లో భారీ వర్షాలు.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులుTelangana Rains: తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు!
Telangana Rains: తెలంగాణాలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో ఎలర్ట్ జారీచేసింది
మరింత Telangana Rains: తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు!Telangana: తెలంగాణలో వర్షాలు కంటిన్యూ.. ఆ జిల్లాలకు ఎల్లో ఎలర్ట్!
Telangana: వాయవ్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో వర్షాలు మరిన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు చెబుతున్నారు.
మరింత Telangana: తెలంగాణలో వర్షాలు కంటిన్యూ.. ఆ జిల్లాలకు ఎల్లో ఎలర్ట్!