Birds Death: సాంబార్ సరస్సు రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో ఉంది. ఈ సరస్సు దగ్గరకు వేలాది మైళ్ళ దూరం నుంచి అనేక విదేశీ పక్షులు ప్రతి ఏటా వస్తాయి.
మరింత Birds Death: పాపం.. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చనిపోయిన పక్షులుTag: National
Uttar Pradesh: డబ్బు ఇస్తారని హత్య చేశాడు.. సొమ్ము ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో కిరాయికి హత్యలు చేసే ఓ కాంట్రాక్ట్ హంతకుడు హత్యకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన డబ్బులు అందలేదని పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.
మరింత Uttar Pradesh: డబ్బు ఇస్తారని హత్య చేశాడు.. సొమ్ము ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదుFake Currency: యూట్యూబ్ చూసి నకిలీ నోట్ల తయారీ.. తరువాత ఏమైనదంటే..
Fake Currency: నేరం చేసైనా సరే డబ్బు సంపాదించాలనుకోవడం చాలామందిలో ఉండే కోరిక.
మరింత Fake Currency: యూట్యూబ్ చూసి నకిలీ నోట్ల తయారీ.. తరువాత ఏమైనదంటే..Road Accident: బస్సు.. కారు ఢీ.. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులు
Road Accident: గుజరాత్‌లోని అంబాజీకి వెళ్తున్న ఓ లగ్జరీ బస్సు, కారుతో సహా మరో రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో పెను ప్రమాదం జరిగింది.
మరింత Road Accident: బస్సు.. కారు ఢీ.. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులుUttar Pradesh: దారుణం.. కుక్కపిల్లపై పెట్రోల్ పోసి చంపిన మహిళలు
Uttar Pradesh: రోజురోజుకీ మనుషులు కిరాతకంగా మారిపోతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి.
మరింత Uttar Pradesh: దారుణం.. కుక్కపిల్లపై పెట్రోల్ పోసి చంపిన మహిళలుHigh Court: టీవీ చూడవద్దంటే అది హింస కాదు.. హైకోర్టు సంచలన తీర్పు
High Court: టీవీ చూడవద్దనడం.. గుడికి వెళ్లనీయకపోవడం గృహ హింస కిందకు రాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
మరింత High Court: టీవీ చూడవద్దంటే అది హింస కాదు.. హైకోర్టు సంచలన తీర్పుExtreme Weather: తీవ్రమైన వాతావరణ పరిస్థితులతో ఈ ఏడాది భారీ సంఖ్యలో మరణాలు
Extreme Weather: ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లోని 274 రోజుల్లో 255 రోజులు దేశంలో ఎక్కడో ఒకచోట తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.
మరింత Extreme Weather: తీవ్రమైన వాతావరణ పరిస్థితులతో ఈ ఏడాది భారీ సంఖ్యలో మరణాలుEncounter: కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
Encounter: కశ్మీర్‌లోని సోపోర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
మరింత Encounter: కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతంNarendra Modi: బీజేపీ నేత ఎల్‌కే అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
Narendra Modi: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ 97వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
మరింత Narendra Modi: బీజేపీ నేత ఎల్‌కే అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీKashmiri Pandits: స్వదేశానికి కాశ్మీరీ పండిట్లు.. వేగంగా ఏర్పాట్లు..
Kashmiri Pandits: జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాశ్మీరీ పండిట్ల స్వదేశానికి తిరిగి వచ్చే ప్రక్రియ మళ్లీ ప్రారంభం కానుంది.
మరింత Kashmiri Pandits: స్వదేశానికి కాశ్మీరీ పండిట్లు.. వేగంగా ఏర్పాట్లు..