Telangana: ప్ర‌మాదంలో లారీ కింద ఇరుక్కున్న యువ‌తి.. ప్రాణాపాయం నుంచి ర‌క్ష‌ణ‌

సింగాపూర్ స‌మీపంలో సోమ‌వారం జ‌రిగిన‌ రోడ్డు ప్ర‌మాదంలో ఓ యువ‌తిని ప్రాణాపాయం నుంచి ర‌క్షించారు.

మరింత Telangana: ప్ర‌మాదంలో లారీ కింద ఇరుక్కున్న యువ‌తి.. ప్రాణాపాయం నుంచి ర‌క్ష‌ణ‌

IIIT Basara: బాస‌ర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

బాస‌రలోని ఆర్‌జీయూకేటీ ట్రిపుల్ ఐటీ క‌ళాశాల‌లో ఓ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది.

మరింత IIIT Basara: బాస‌ర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

Hyderabad: అత్తాపూర్‌లో దారుణం.. యువ‌తిపై ఇంటి ఓన‌ర్ క‌త్తితో దాడి

హైద‌రాబాద్ న‌గ‌ర పరిధిలోని అత్తాపూర్ హ‌స‌న్‌న‌గ‌ర్‌లో దారుణం చోటుచేసుకున్న‌ది.

మరింత Hyderabad: అత్తాపూర్‌లో దారుణం.. యువ‌తిపై ఇంటి ఓన‌ర్ క‌త్తితో దాడి

Jagital: వివాహ వేడుక‌లో విషాదం.. ఫంక్ష‌న్‌కు వ‌చ్చి వెళ్తుండ‌గా ఇద్ద‌రి దుర్మ‌ర‌ణం

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రి దుర్మ‌ర‌ణం ఆ వేడుక‌లో విషాదం నింపింది.

మరింత Jagital: వివాహ వేడుక‌లో విషాదం.. ఫంక్ష‌న్‌కు వ‌చ్చి వెళ్తుండ‌గా ఇద్ద‌రి దుర్మ‌ర‌ణం
cyber crime

Cyber Crime: ఆన్‌లైన్ వ్యాపారం.. నిండా మునిగిన డాక్టర్

Cyber Crime: ఆన్‌లైన్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే డబ్బు వస్తుందన్న ప్రచారం నమ్మి  నమ్మి ఓ వైద్యుడు కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు.

మరింత Cyber Crime: ఆన్‌లైన్ వ్యాపారం.. నిండా మునిగిన డాక్టర్

Telangana: మ‌హిళా ఎన్యుమ‌రేట‌ర్ల‌కు హైద‌రాబాద్‌లో చేదు అనుభ‌వం

స‌మ‌గ్ర కుటుంబ సర్వే కోసం హైద‌రాబాద్‌లో ఓ ఇంటికి వెళ్లిన ఇద్ద‌రు మ‌హిళా ఎన్యుమ‌రేటర్ల‌కు చేదు అనుభ‌వం ఎదురైంది.

మరింత Telangana: మ‌హిళా ఎన్యుమ‌రేట‌ర్ల‌కు హైద‌రాబాద్‌లో చేదు అనుభ‌వం

Telangana: తెలంగాణ‌లో మ‌రో మంత్రి ఇంటిలో చోరీ

తెలంగాణలో మ‌రో మంత్రి ఇంటిలో చోరీ చోటుచేసుకున్న‌ది.

మరింత Telangana: తెలంగాణ‌లో మ‌రో మంత్రి ఇంటిలో చోరీ

Hyderabad: ఎక్క‌డి ప్ర‌యాణికులు అక్క‌డే.. బ‌స్సులో 15 లక్ష‌ల న‌గ‌లు చోరీ!

మండ‌పేట నుంచి హైద‌రాబాద్‌కు ఓ ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సులో ఓ ప్ర‌యాణికురాలి బ్యాగులో న‌గ‌లు చోరీ అయ్యాయి.

మరింత Hyderabad: ఎక్క‌డి ప్ర‌యాణికులు అక్క‌డే.. బ‌స్సులో 15 లక్ష‌ల న‌గ‌లు చోరీ!

Hyderabad: పంజాగుట్ట‌లో కారు బీభ‌త్సం

పంజాగుట్ట స‌మీపంలో పోలీసుల‌పైకే కారు దూసుకొచ్చింది. హోంగార్డును కారుతో స‌హా ఈడ్చుకెళ్లాడు

మరింత Hyderabad: పంజాగుట్ట‌లో కారు బీభ‌త్సం

ACB: ఏసీబీ వ‌ల‌లో మ‌రో లంచావ‌తారి

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా డీఈవో ర‌వీంద‌ర్ ఒక ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు.

మరింత ACB: ఏసీబీ వ‌ల‌లో మ‌రో లంచావ‌తారి