CM Siddaramaiah

CM Siddaramaiah: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగిస్తాం

CM Siddaramaiah: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 5 కీలక పథకాల్లో ఒక్కటి మహిళలకు ‘‘ఫ్రీబస్’’ సదుపాయం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న శక్తి పథకాన్ని పునఃసమీక్ష చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు సీఎం సిద్ధరామయ్య.  కొందరు మహిళలు టికెట్‌ డబ్బులు చెల్లిస్తామని ట్వీట్లు, మెయిళ్లు పెడుతున్నారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ బుధవారం జరిగిన కేఎస్ఆర్టీసీ ఐరావత్ క్లబ్ క్లాస్ 2.0 బస్సుల్ని ప్రారంభించిన తర్వాత జరిగిన సమావేశంలో చూపిన మాటలచుతూ వస్తున్నఉచిత బస్సు పథకాన్ని రద్దు చేస్తారంటూ వస్తున్న వార్తలకి చెక్ పెడుతూ.అలాంటి ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని సీఎం సిద్ధరామయ్య అన్నారు.ఐదు గ్యారంటీల్లో భాగంగా గతేడాది నుంచి కర్ణాటకలో శక్తి పథకాన్ని అమలు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఇదే పథకాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుతం కూడా అమలుచేస్తుంది. 

ఇది కూడా చదవండి: Google: గూగుల్‌కి రష్యా బిగ్ షాక్.. కతలేనంత బారి జరిమానా..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Gold Price: కొత్త ఏడాదిలో ఆగ‌ని పుత్త‌డి ప‌రుగులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *