NBK: నిండైన తెలుగుదనం మా బాలా మావయ్య.. మంత్రి నారా లోకేశ్

NBK: నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, నారా రోహిత్‌లతో పాటు దర్శకులు బాబీ, గోపిచంద్ మలినేని ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. అటు రాజకీయాల్లో, ఇటు బసవతారకం ఆసుపత్రి ద్వారా సేవల్లోను, సినిమాల్లోనూ బాలయ్య చూపిస్తున్న నిబద్ధతను ప్రముఖులు కొనియాడారు. అలాగే ఆయన నటిస్తున్న ‘డాకు మహారాజ్’, ‘#NBK111’ చిత్రాలు మాస్ విందును అందిస్తాయని మేకర్స్ స్పష్టం చేశారు.

మరింత NBK: నిండైన తెలుగుదనం మా బాలా మావయ్య.. మంత్రి నారా లోకేశ్
Health Tips: 

Health Tips: శరీరంలో ఈ విటమిన్లు తగ్గితే ‘డిమెన్షియా’ తప్పదా?

Health Tips: తెలంగాణలోని 556 మందిపై లాన్సెట్ జర్నల్ జరిపిన అధ్యయనంలో విటమిన్ల లోపం వల్ల డిమెన్షియా (మతిమరుపు) వచ్చే ప్రమాదం ఉందని తేలింది. ముఖ్యంగా విటమిన్ B2 (64%), విటమిన్ D (42%), విటమిన్ B6 (34%), విటమిన్ B12 (17%) లోపాలు ఉన్నవారిలో ఈ ముప్పు ఎక్కువగా ఉంది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రజలు, మహిళల్లోనే ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు.

మరింత Health Tips: శరీరంలో ఈ విటమిన్లు తగ్గితే ‘డిమెన్షియా’ తప్పదా?
PM Modi

PM Modi: మోడీ అధ్యక్షతన ‘కేంద్ర క్యాబినెట్’.. మధ్యాహ్నం ‘ఎన్డీఏ’ మెగా మీటింగ్.. ప్రధానికి ప్రత్యేక సన్మానం!

Pm Modi: ఢిల్లీలో నేడు రాజకీయంగా రెండు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ భేటీ కానుంది. నెహ్రూ రికార్డును అధిగమించి సుదీర్ఘ కాలం ప్రధానిగా ఉన్నందుకు మోడీని మంత్రులు సన్మానించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు భారత మండపంలో ఎన్డీఏ ముఖ్యనేతలు, సీఎంలతో మెగా మీటింగ్ జరగనుంది. మోడీ 12 ఏళ్ల పాలన విజయాలు, భవిష్యత్ కార్యాచరణపై ఇందులో చర్చించనున్నారు.

మరింత PM Modi: మోడీ అధ్యక్షతన ‘కేంద్ర క్యాబినెట్’.. మధ్యాహ్నం ‘ఎన్డీఏ’ మెగా మీటింగ్.. ప్రధానికి ప్రత్యేక సన్మానం!
Bharathi Raja

Bharathi Raja: ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత.. !

Bharathi Raja: ప్రముఖ లెజెండరీ దర్శకుడు భారతీరాజా (85) అనారోగ్య కారణాలతో చెన్నైలో కన్నుమూశారు. 2024 మార్చిలో తన కొడుకు మనోజ్ మరణించినప్పటి నుండి ఆయన మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింది. ’16 వాయతినిలే’ సినిమాతో కెరీర్ ప్రారంభించి 40 చిత్రాలను తెరకెక్కించిన ఆయన ‘ఇయక్కునర్ ఇమయం’గా పేరొందారు. నటుడిగా ‘మహారాజా’, ‘యువ’ చిత్రాల్లో మెప్పించిన ఆయన చివరి చిత్రం ‘పులవర్’ త్వరలో విడుదల కానుంది.

మరింత Bharathi Raja: ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత.. !
Starlink

Starlink: ఎలాన్ మస్క్‌కు భారత్ గట్టి షాక్.. నిలిచిపోయిన ‘స్టార్‌లింక్’ అనుమతులు..!

Starlink: ఇరాన్ యుద్ధంలో స్టార్‌లింక్ టెర్మినల్స్ వాడకంపై వచ్చిన నివేదికల నేపథ్యంలో భారత హోం శాఖ స్టార్‌లింక్ అనుమతులను నిలిపివేసింది. ముంబైలో హబ్, 10 గేట్‌వేలు సిద్ధంగా ఉన్నా జాతీయ భద్రత దృష్ట్యా కేంద్రం బ్రేకులు వేసింది. జూన్ 12న స్పేస్‌ఎక్స్ ఐపీఓ ఉన్న తరుణంలో ఇది మస్క్‌కు పెద్ద ఎదురుదెబ్బ. అలాగే జియో, ఎయిర్‌టెల్ శాటిలైట్ విభాగాలపై కూడా డేటా భద్రత విషయంలో కేంద్రం తీవ్ర స్క్రూటినీ చేస్తోంది.

మరింత Starlink: ఎలాన్ మస్క్‌కు భారత్ గట్టి షాక్.. నిలిచిపోయిన ‘స్టార్‌లింక్’ అనుమతులు..!
Revanth Reddy

Revanth Reddy: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా టార్గెట్..!

Revanth Reddy: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని 553 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ టార్గెట్ అని చెప్తూ.. రూ. 61,000 కోట్ల లింకేజీలు, రూ. 2,000 కోట్ల సున్నా వడ్డీ నిధులు ఇచ్చామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 4,000 కోట్ల బకాయిలు పెట్టిందని, నాణ్యత లేని చీరలు ఇచ్చిందని విమర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా 27,000 స్కూళ్ల బాధ్యతలు, హైటెక్ సిటీలో రూ. 1000 కోట్ల భూమిని మహిళలకే కేటాయించామని సీఎం స్పష్టం చేశారు.

మరింత Revanth Reddy: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా టార్గెట్..!
Horoscope Today:

Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థిక పురోగతి, కార్యసిద్ధి.. మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకోండి!

Horoscope Today: వృషభ, మిథున, కన్య, వృశ్చిక మరియు మీన రాశుల వారికి ఈరోజు కాలం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పురోగతి, అధికారుల మద్దతు, ప్రయత్నాలలో విజయాలు సూచిస్తున్నాయి. మేష, తుల, కుంభ రాశుల వారు ఒత్తిడికి లోనవకుండా, ఆరోగ్యం మరియు ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

మరింత Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థిక పురోగతి, కార్యసిద్ధి.. మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకోండి!
Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి!

Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి!

మరింత Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి!
Rain Alert

Rain Alert: ఏపీ, తెలంగాణలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు!

Rain Alert: ఏపీ, తెలంగాణలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు!

మరింత Rain Alert: ఏపీ, తెలంగాణలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు!
Meenakshi Natarajan

Meenakshi Natarajan: రాజ్యసభ ఎన్నికల్లో పెను సంచలనం.. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్!

Meenakshi Natarajan: రాజ్యసభ ఎన్నికల్లో పెను సంచలనం.. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్!

మరింత Meenakshi Natarajan: రాజ్యసభ ఎన్నికల్లో పెను సంచలనం.. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్!