technology news

Tech News: ఎయిర్-కూల్డ్ Vs లిక్విడ్-కూల్డ్.. బైక్‌లలో ఏ ఇంజన్ కూలింగ్ సిస్టమ్ బెస్ట్? కొనేముందు పూర్తి వివరాలు తెలుసుకోండి!

Tech News: బైక్ ఇంజన్ చల్లబడటానికి ఎయిర్-కూల్డ్, లిక్విడ్-కూల్డ్ అనే రెండు సిస్టమ్స్ ఉంటాయి. ఎయిర్-కూల్డ్ సిస్టమ్ కేవలం గాలితో ఇంజన్ ఫిన్స్ ద్వారా చల్లబడుతుంది, ఇది స్ప్లెండర్, షైన్ వంటి సాధారణ సిటీ బైకుల్లో ఉంటుంది. లిక్విడ్-కూల్డ్ సిస్టమ్‌ రేడియేటర్ మరియు కూలెంట్ ద్రవం సహాయంతో ఇంజన్ ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తుంది, ఇది లాంగ్ రైడ్స్ మరియు ఎక్కువ పవర్ ఉన్న బైకులకు బెస్ట్ ఛాయిస్.

మరింత Tech News: ఎయిర్-కూల్డ్ Vs లిక్విడ్-కూల్డ్.. బైక్‌లలో ఏ ఇంజన్ కూలింగ్ సిస్టమ్ బెస్ట్? కొనేముందు పూర్తి వివరాలు తెలుసుకోండి!
Mahaa Conclave 2026

Mahaa Conclave 2026: జగన్ తప్ప రాష్ట్రంలో ప్రజలంతా ఆనందంగా ఉన్నారు! మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి

Mahaa Conclave 2026: విజయవాడ మహా కాన్‌క్లేవ్‌లో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో జగన్ తప్ప ప్రజలంతా ఆనందంగా ఉన్నారన్నారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ వల్ల రాష్ట్రానికి రూ. 21 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 20 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. వైసీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దుర్వినియోగం అయ్యాయని, డీఎస్సీపై విపక్షాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు. అలాగే ప్రకాశం జిల్లాను విభజించి మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశామని మంత్రి స్పష్టం చేశారు.

మరింత Mahaa Conclave 2026: జగన్ తప్ప రాష్ట్రంలో ప్రజలంతా ఆనందంగా ఉన్నారు! మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి
NBK 111

NBK 111: మూడు దశాబ్దాల మాస్ ప్రస్థానం.. ‘NBK111’తో జెన్-జీ ట్రెండ్‌లోకి నటసింహం!

NBK 111: ముద్దుల మావయ్య, లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి చిత్రాలతో టాలీవుడ్ మాస్ ట్రెండ్‌ను మార్చిన బాలకృష్ణ.. సింహా, అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో ‘మాస్ కా బాప్’ అనిపించుకున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ తో పాటు, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ‘#NBK111’ లో జెన్-జీ ట్రెండ్‌కు తగ్గ స్టైలిష్ మాస్ లుక్‌లో తమన్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అలరించబోతున్నారు.

మరింత NBK 111: మూడు దశాబ్దాల మాస్ ప్రస్థానం.. ‘NBK111’తో జెన్-జీ ట్రెండ్‌లోకి నటసింహం!
Maha Conclave in Vijayawada

Maha Conclave 2026: నాగలికి, గొడ్డలికి ఉన్నంత తేడా.. 2027 నాటికి మోదీ చేతుల మీదుగా పోలవరం ప్రారంభం!.. మహా కాంక్లేవ్‌లో మంత్రి నిమ్మల సంచలనం

Maha Conclave in Vijayawada: మహా కాంక్లేవ్‌లో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వైసీపీని గొడ్డలి పార్టీగా, కూటమిని నాగలిగా పోల్చారు. జగన్ హయాంలో ఒక్క రూపాయి పెంచని దివ్యాంగుల పెన్షన్‌ను కూటమి రూ. 6,000 చేసిందన్నారు. జగన్ అక్రమంగా రూ. 43,000 కోట్లు సంపాదించారని విమర్శించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు మార్చి 2నాటికే పూర్తయ్యాయని, 2027 పుష్కరాల లోపు ప్రాజెక్ట్ పూర్తి చేసి పీఎం మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. అలాగే జగన్ ప్రారంభించిన వెలిగొండలో ఒక్క చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి లేదని మంత్రి స్పష్టం చేశారు.

మరింత Maha Conclave 2026: నాగలికి, గొడ్డలికి ఉన్నంత తేడా.. 2027 నాటికి మోదీ చేతుల మీదుగా పోలవరం ప్రారంభం!.. మహా కాంక్లేవ్‌లో మంత్రి నిమ్మల సంచలనం
Prabhas

Prabhas: ప్రభాస్ – ఆదిత్య ధర్ క్రేజీ కాంబో.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ కానీ, ఇప్పట్లో సాధ్యమేనా?

Prabhas: ప్రభాస్ – ఆదిత్య ధర్ల భేటీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారినప్పటికీ, వీరి కాంబోలో సినిమా ఇప్పట్లో వచ్చేలా లేదు. ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి 2’ మరియు ‘సలార్ 2’ వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆదిత్య ధర్ కూడా రణ్‌వీర్ సింగ్‌తో జియో స్టూడియోస్ ప్రాజెక్ట్ చేయనున్నారు. కాబట్టి ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుంది.

మరింత Prabhas: ప్రభాస్ – ఆదిత్య ధర్ క్రేజీ కాంబో.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ కానీ, ఇప్పట్లో సాధ్యమేనా?
Amaravati

Amaravati: కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..! రూ.2,534 కోట్లతో ప్రభుత్వ భవనాల సముదాయం..!

Amaravati: అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ విభజన చట్టం సవరించిన తర్వాత కేంద్రం ఏపీకి భారీ ప్యాకేజీ ఇచ్చింది. రూ.2,534 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు (రూ.1,299 కోట్లు), క్వార్టర్ల (రూ.1,235 కోట్లు) నిర్మాణానికి మోడీ క్యాబినెట్ ఓకే చెప్పింది. మూడేళ్లలో పూర్తికానున్న ఈ గ్రీన్ బిల్డింగ్ కాంప్లెక్స్ కోసం 2018లోనే 22.53 ఎకరాలు కేటాయించగా, కూటమి ప్రభుత్వం దీనిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లింది. మరోవైపు అహ్మదాబాద్‌లో 6 కిమీ మెట్రో విస్తరణకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది.

మరింత Amaravati: కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..! రూ.2,534 కోట్లతో ప్రభుత్వ భవనాల సముదాయం..!
CM Revanth Reddy

CM Revanth Reddy: బంగారం కంటే రంగారెడ్డి భూములకే డిమాండ్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

CM Revanth Reddy: బంగారం కంటే రంగారెడ్డి భూములకే డిమాండ్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

మరింత CM Revanth Reddy: బంగారం కంటే రంగారెడ్డి భూములకే డిమాండ్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Congress-TMC Merge

Congress-TMC Merge: ఢిల్లీ వేదికగా తెరవెనుక రాజకీయ సమీకరణాలు.. కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ?

Congress-TMC Merge: ఢిల్లీ వేదికగా తెరవెనుక రాజకీయ సమీకరణాలు.. కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ?

మరింత Congress-TMC Merge: ఢిల్లీ వేదికగా తెరవెనుక రాజకీయ సమీకరణాలు.. కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ?
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్.. హైదరాబాద్ ఎవరి సొత్తు కాదు.. అది నా మాతృభూమి!

Pawan Kalyan: పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్.. హైదరాబాద్ ఎవరి సొత్తు కాదు.. అది నా మాతృభూమి!

మరింత Pawan Kalyan: పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్.. హైదరాబాద్ ఎవరి సొత్తు కాదు.. అది నా మాతృభూమి!
Chandrababu Naidu

Chandrababu Naidu: అమరావతికి కేంద్ర సాయం.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు!

Chandrababu Naidu: అమరావతికి కేంద్ర సాయం.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు!

మరింత Chandrababu Naidu: అమరావతికి కేంద్ర సాయం.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు!