2027 ODI World Cup

2027 ODI World Cup: హార్దిక్‌కు బ్యాకప్‌గా ‘నితీశ్ రెడ్డి’ పర్‌ఫెక్ట్.. కెప్టెన్ గిల్‌కు ‘రో-కో’ మార్గదర్శకత్వం తప్పనిసరి

2027 ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్ కోసం హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయంగా తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని సురేశ్ రైనా సూచించాడు. వరల్డ్‌కప్‌లో రోహిత్, విరాట్ కోహ్లీల అనుభవం జట్టుకు ఎంతో కీలకమని.. వారిద్దరి మార్గదర్శకత్వం కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు మైదానంలో పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని రైనా, అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు. అలాగే యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ ఎంపికను కుంబ్లే స్వాగతించాడు.

మరింత 2027 ODI World Cup: హార్దిక్‌కు బ్యాకప్‌గా ‘నితీశ్ రెడ్డి’ పర్‌ఫెక్ట్.. కెప్టెన్ గిల్‌కు ‘రో-కో’ మార్గదర్శకత్వం తప్పనిసరి
Kona Shashidhar

Kona Shashidhar: మెగా డీఎస్సీ వంద శాతం పారదర్శకం.. లీకేజీకి ఆస్కారమే లేదు!

Kona Shashidhar: మెగా డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. టీసీఎస్ అయాన్ ద్వారా 42 వేల ప్రశ్నల బ్యాంక్‌తో, రోజువారీ పాస్‌వర్డ్‌లు మారుస్తూ పరీక్షలు జరిపామన్నారు. టెట్ 20%, డీఎస్సీ 80% వెయిటేజీతో మెరిట్ లిస్ట్ ఇచ్చామని.. 1:1 కాల్‌లెటర్ వస్తే ఉద్యోగం ఖాయం కాదన్నారు. ఫస్ట్ ర్యాంకర్ నవీన్ వెరిఫికేషన్‌కు రానందున ఉద్యోగం ఇవ్వలేమన్నారు. సందేహాల కోసం స్పెషల్ సెల్ ఏర్పాటు చేశామని, త్వరలో మరో డీఎస్సీ ఉంటుందని వెల్లడించారు.

మరింత Kona Shashidhar: మెగా డీఎస్సీ వంద శాతం పారదర్శకం.. లీకేజీకి ఆస్కారమే లేదు!
Kitchen Tips:

Kitchen Tips: గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా? ఈ 4 చిట్కాలతో ప్రతి నెలా 15% నుండి 20% గ్యాస్ ఆదా చేసుకోండి!

Kitchen Tips:గ్యాస్ బర్నర్లలో జిడ్డు లేకుండా క్రమం తప్పకుండా క్లీన్ చేయడం, వంటకు ముందే కూరగాయలు కోసి పెట్టుకోవడం వల్ల గ్యాస్ ఆదా అవుతుంది. వంట చేసేటప్పుడు గిన్నెలపై మూతలు పెట్టడం, పప్పులు ముందే నానబెట్టడం మరియు ప్రెజర్ కుక్కర్లను ఎక్కువగా వాడటం ద్వారా ప్రతి నెలా గ్యాస్ వినియోగాన్ని 15 నుండి 20 శాతం వరకు తగ్గించుకోవచ్చు.

మరింత Kitchen Tips: గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా? ఈ 4 చిట్కాలతో ప్రతి నెలా 15% నుండి 20% గ్యాస్ ఆదా చేసుకోండి!
TRS

TRS: టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ సెంటిమెంట్..!

TRS: కవిత ఏర్పాటు చేయబోతున్న ‘తెలంగాణ రక్షణసేన (టీఆర్‌ఎస్‌)’ పార్టీ పేరుపై బీఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీఐకి ఫిర్యాదు చేసింది. ప్రజలు ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ను టీఆర్‌ఎస్‌గానే గుర్తుంచుకున్నారని, ఈ పేరు తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్నందున వేరే ఎవరికీ కేటాయించవద్దని కోరింది. కాగా, ఈ పేరుపై ఈసీఐకి ఇప్పటివరకు దాదాపు 700 అభ్యంతరాలు రావడం విశేషం.

మరింత TRS: టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ సెంటిమెంట్..!
Attacks Must End:

Attacks Must End: ఒమన్ తీరంలో నౌకలపై అమెరికా దాడులు.. ముగ్గురు భారతీయుల మృతి..!

Attacks Must End: ఒమన్ తీరంలో అమెరికా జరిపిన దాడుల వల్ల నౌకల్లో ఉన్న ముగ్గురు భారతీయ నావికులు మరణించగా, పలువురిని రక్షించారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందిస్తూ న్యూఢిల్లీలోని అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసి నిరసన తెలిపింది. పశ్చిమ ఆసియాలో దాడులు ఆపి చర్చలు జరపాలని కోరింది. ప్రస్తుతం గల్ఫ్ రీజియన్‌లో 18 వేల మందికి పైగా భారతీయ నావికులు ఉన్నందున వారి భద్రతపై కేంద్రం నిరంతర నిఘా ఉంచింది.

మరింత Attacks Must End: ఒమన్ తీరంలో నౌకలపై అమెరికా దాడులు.. ముగ్గురు భారతీయుల మృతి..!
Meenakshi Natarajan:

Meenakshi Natarajan: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. ముగ్గురు బీజేపీ అభ్యర్థుల ఏకగ్రీవం!

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో బీజేపీ అభ్యర్థులు Meenakshi Natarajan: తరుణ్ చుగ్, రజనీశ్ అగర్వాల్, మహేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ అన్యాయంపై రేపు 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు చేయనున్నారు. అలాగే నామినేషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

మరింత Meenakshi Natarajan: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. ముగ్గురు బీజేపీ అభ్యర్థుల ఏకగ్రీవం!
TG Journalists

TG Journalists: జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. జూన్ 17 నుండి కొత్త ఆర్టీసీ బస్ పాస్‌లు..!

TG Journalists: తెలంగాణ ప్రభుత్వం 2026-2028 కాలానికి కొత్త అక్రిడిటేషన్లు పొందిన జర్నలిస్టులకు రాయితీ బస్ పాస్‌లు ఇవ్వాలని టీజీఎస్‌ఆర్‌టీసీని కోరింది. ఐ అండ్ పీఆర్ కమిషనర్ ముкуంద రెడ్డి రాసిన లేఖ ప్రకారం.. పాత పాస్‌ల గడువు జూన్ 16తో ముగియనుండగా, కొత్త పాస్‌లు 17.06.2026 నుండి 30.04.2028 వరకు చెల్లుబాటు అవుతాయి. జర్నలిస్టులు జూన్ 17 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మరింత TG Journalists: జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. జూన్ 17 నుండి కొత్త ఆర్టీసీ బస్ పాస్‌లు..!
Raj Kasireddy Arrest

Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సంచలనం.. కింగ్ పిన్ రాజ్‌కసిరెడ్డి అరెస్ట్..!

Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ రవాణా టెండర్ల స్కామ్‌లో రూ. 349 కోట్ల అవకతవకలు, హవాలా, మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ అధికారులు హైదరాబాద్‌లో 10 చోట్ల సోదాలు నిర్వహించి, ప్రధాన సూత్రధారి రాజ్‌కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ సిట్ (SIT) నాలుగు చార్జ్‌షీట్లు దాఖలు చేయగా, ఈడీ ఎంట్రీతో విచారణ మరింత వేగవంతమైంది.

మరింత Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సంచలనం.. కింగ్ పిన్ రాజ్‌కసిరెడ్డి అరెస్ట్..!
Mahaa Conclave 2026

Mahaa Conclave 2026: రాక్షసత్వానికి పరాకాష్ట జగన్ పాలన.. గొడ్డలి పార్టీ అంటేనే వైసీపీ డిఫెన్స్‌లో పడుతోంది!.. చింతకాయల విజయ్ నిప్పులు

Mahaa Conclave 2026: మహా కాన్‌క్లేవ్‌లో చింతకాయల విజయ్ మాట్లాడుతూ.. జగన్ ఐదేళ్ల పాలన రాక్షసత్వానికి పరాకాష్ట అన్నారు. తమ కార్యకర్తలను గన్ పెట్టి బెదిరిస్తే స్టేషన్ పైనుంచి దూకేశారని, వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించి కూతురినే తప్పుదారి పట్టించిన క్రిమినల్ మైండ్ వైసీపీదని విమర్శించారు. అందుకే గొడ్డలి పార్టీ అంటే వైసీపీ భయపడుతోందన్నారు. అలాగే జగన్ లాగా తాము రుషికొండను కూల్చబోమన్నారు. లోకేశ్ చొరవతో గూగుల్ రాక వల్ల వైజాగ్ మారుతోందని, కార్యకర్తల కష్టాన్ని టీడీపీ ఎప్పుడూ గుర్తిస్తుందని విజయ్ స్పష్టం చేశారు.

మరింత Mahaa Conclave 2026: రాక్షసత్వానికి పరాకాష్ట జగన్ పాలన.. గొడ్డలి పార్టీ అంటేనే వైసీపీ డిఫెన్స్‌లో పడుతోంది!.. చింతకాయల విజయ్ నిప్పులు
Surya 50

Surya 50: సూర్య ల్యాండ్‌మార్క్ ‘50వ సినిమా’కు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్? ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా క్రేజీ కాంబో!

Surya 50: ‘కరుప్పు’ విజయంతో జోరుమీదున్న సూర్య.. ప్రస్తుతం వెంకీ అట్లూరి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంతో పాటు జీతూ మాధవన్, పా. రంజిత్, టి.జె. జ్ఞానవేల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే, ఆయన ప్రతిష్టాత్మక 50వ సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రేజీ కాంబోపై ప్రస్తుతం చర్చలు నడుస్తుండగా, అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

మరింత Surya 50: సూర్య ల్యాండ్‌మార్క్ ‘50వ సినిమా’కు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్? ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా క్రేజీ కాంబో!