Hyderabad: మాదాపూర్‌లో అర్ధరాత్రి రేసర్ల హంగామా.. రంగంలోకి దిగిన పోలీసులు.. నెక్స్ట్ ఏం జరిగిందంటే?
మరింత Hyderabad: మాదాపూర్‌లో అర్ధరాత్రి రేసర్ల హంగామా.. రంగంలోకి దిగిన పోలీసులు.. నెక్స్ట్ ఏం జరిగిందంటే?Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Hyderabad: నడిరోడ్డుపై మహిళతో అసభ్య ప్రవర్తన.. ఆ ‘సైకో’ ఆట కట్టించిన నార్సింగి పోలీసులు!
Hyderabad: నడిరోడ్డుపై మహిళతో అసభ్య ప్రవర్తన.. ఆ ‘సైకో’ ఆట కట్టించిన నార్సింగి పోలీసులు!
మరింత Hyderabad: నడిరోడ్డుపై మహిళతో అసభ్య ప్రవర్తన.. ఆ ‘సైకో’ ఆట కట్టించిన నార్సింగి పోలీసులు!Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. ఏపీ, తెలంగాణకు 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ!
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. ఏపీ, తెలంగాణకు 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ!
మరింత Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. ఏపీ, తెలంగాణకు 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ!Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
మరింత Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?Sreedhar Babu: ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తారా? మంత్రి శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం!
Sreedhar Babu: తాము అధికారంలోకి వస్తే ‘ఫ్యూチャー సిటీ’ని రద్దు చేస్తామన్న హరీష్‌రావు వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. బీఆర్ఎస్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తూ పెట్టుబడిదారులను భయపెడుతోందని, దీనివల్ల కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్తాయని ఆరోపించారు. కలుషిత ఫార్మా సిటీ వద్దని ప్రజలు తీర్పు ఇచ్చారని, మెట్రో విస్తరణను అడ్డుకుంటామనడం బాధ్యతారాహిత్యమని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
మరింత Sreedhar Babu: ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తారా? మంత్రి శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం!Telangana Exhibitors Association: ‘పెద్ది’పై పగ లేదు.. కానీ తప్పట్లేదు!
Telangana Exhibitors Association: తెలంగాణలో పర్సంటేజ్ ఇస్తూ లిఖితపూర్వకంగా సంతకం చేసి ఇస్తేనే ‘పెద్ది’ సినిమాను థియేటర్లలో వేస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇకపై రెంటల్ విధానం వద్దని, నిర్మాతలు చెప్తున్న గ్రేడింగ్ ఒక కుంటిసాకు మాత్రమేనని కొట్టిపారేశారు. పరిశ్రమలో చిరంజీవి ఒక్కరే పెద్ద దిక్కని, తమ బాధలను ఆయనకే చెప్పుకుంటామని ఎగ్జిబిటర్లు వెల్లడించారు.
మరింత Telangana Exhibitors Association: ‘పెద్ది’పై పగ లేదు.. కానీ తప్పట్లేదు!Ugly Story: “అగ్లీ స్టోరీ” చిత్రానికి వచ్చిన అనూహ్య స్పందనకు చిత్ర టీం థాంక్యూ మీట్
Ugly Story: నందు, అవికా గోర్ జంటగా నటిస్తూ నిన్న ప్రేక్షకుల ముందుకువచ్చిన ‘అగ్లీ స్టోరీ’ చిత్రానికి వచ్చిన అనూష స్పందనకు ఈ చిత్ర టీం మీడియాతో కలిసి థాంక్యూ మీట్ చేయడం జరిగింది.
మరింత Ugly Story: “అగ్లీ స్టోరీ” చిత్రానికి వచ్చిన అనూహ్య స్పందనకు చిత్ర టీం థాంక్యూ మీట్Bakrid Holiday: మారిన బక్రీద్ సెలవులు.. తెలంగాణలో అప్పుడే హాలిడే
Bakrid Holiday: తెలంగాణ ప్రభుత్వం బక్రీద్ పండగ సెలవుదినాన్ని మారుస్తూ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
మరింత Bakrid Holiday: మారిన బక్రీద్ సెలవులు.. తెలంగాణలో అప్పుడే హాలిడేCockroach Janta Party: సోషల్ మీడియా విప్లవాలు కేవలం జోకులేనా? కాక్‌రోచ్ జనతా పార్టీ రివల్యూషన్ వెనుక అసలు నిజం!
Cockroach Janta Party: సీజేఐ వ్యాఖ్యలకు నిరసనగా ఇన్‌స్టాగ్రామ్‌లో పుట్టిన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేడు మిలియన్ల ఫాలోవర్లతో సంచలనం సృష్టిస్తోంది. అయితే గతంలో ఒబామా, కేజ్రీవాల్, అరబ్ స్ప్రింగ్, ట్రంప్ వంటి ఉద్యమాలు/ఎన్నికలు యువత ఆక్రోశం నుండి పుట్టినా.. క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పులు తీసుకురాలేకపోయాయి. కేవలం ఇన్‌స్టాగ్రామ్ స్వైపింగ్స్, సాంస్కృతిక అసమ్మతి వల్ల కాకుండా.. సాధారణ ప్రజలు, మేధావుల సంయుక్త కూటమితోనే నిజమైన రాజకీయ మార్పు సాధ్యమని చరిత్ర చెబుతోంది.
మరింత Cockroach Janta Party: సోషల్ మీడియా విప్లవాలు కేవలం జోకులేనా? కాక్‌రోచ్ జనతా పార్టీ రివల్యూషన్ వెనుక అసలు నిజం!Arava Sridhar: ప్రభుత్వ విప్ పదవికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా.. పవన్ కళ్యాణ్‌తో భేటీ తర్వాతే నిర్ణయం!
Arava Sridhar: జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మే 23న తన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో సుదీర్ఘ భేటీ తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్లే తప్పుకుంటున్నట్లు శ్రీధర్ ప్రకటించినప్పటికీ.. ఇటీవల ఓ మహిళా ఉద్యోగి చేసిన లైంగిక ఆరోపణల వివాదం వల్లే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
మరింత Arava Sridhar: ప్రభుత్వ విప్ పదవికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా.. పవన్ కళ్యాణ్‌తో భేటీ తర్వాతే నిర్ణయం!