DK Shivakumar

DK Shivakumar: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్‌.. నేడే ప్రమాణ స్వీకారం!

DK Shivakumar: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్‌.. నేడే ప్రమాణ స్వీకారం!

మరింత DK Shivakumar: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్‌.. నేడే ప్రమాణ స్వీకారం!
ACB Raids

ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు.. భుజంగరావు నివాసంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు.. భుజంగరావు నివాసంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

మరింత ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు.. భుజంగరావు నివాసంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
Chandrababu

Chandrababu: ఆరోగ్యమే మహాభాగ్యం.. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులు

Chandrababu: గుంటూరు తక్కెళ్లపాడులో లలిత PVS ఆస్పత్రిని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. వేల కోట్లు ఉన్నా ఆరోగ్యం లేకపోతే వేస్ట్ అని, ప్రజలకు త్వరలోనే ‘సంజీవని’ డిజిటల్ హెల్త్ రికార్డ్ ప్రాజెక్ట్ ద్వారా ఇంటి వద్దకే 42 రకాల వైద్య సేవలు అందిస్తామని ప్రకటించారు. మంచి ఆహారం, యోగా, ధ్యానంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.

మరింత Chandrababu: ఆరోగ్యమే మహాభాగ్యం.. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులు
Minister Narayana

Minister Narayana: అమరావతి అభివృద్ధిపై జగన్ విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి నారాయణ!

Minister Narayana: అమరావతి అభివృద్ధిపై జగన్ విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి నారాయణ!

మరింత Minister Narayana: అమరావతి అభివృద్ధిపై జగన్ విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి నారాయణ!
Gold Price Today

Gold Price Today: బంగారం, వెండి ప్రియులకు ఊరట.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today: బంగారం, వెండి ప్రియులకు ఊరట.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

మరింత Gold Price Today: బంగారం, వెండి ప్రియులకు ఊరట.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?
Reduce Screen Time

Reduce Screen Time: సెలవుల్లో పిల్లల స్క్రీన్ టైమ్ పెరుగుతోందా?.. కంట్రోల్ చేయడానికి 5 చిట్కాలు!

Reduce Screen Time: వేసవి సెలవుల్లో పిల్లలు 6 గంటల కంటే ఎక్కువ సమయం మొబైల్ లేదా టీవీ చూస్తే హై బీపీ వచ్చే ప్రమాదం ఉందని ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ పరిశోధనలో తేలింది. పిల్లల స్క్రీన్ టైమ్ తగ్గించడానికి తల్లిదండ్రులు రోజువారీ టైమ్ లిమిట్ పెట్టాలి. సాయంత్రం వేళల్లో అవుట్‌డోర్ ఆటలు ఆడించడం, ఇంట్లో డ్రాయింగ్, పజిల్స్ లాంటి క్రియేటివ్ పనుల్లో బిజీగా ఉంచడం, కుటుంబంతో కలిసి సమయం గడపడం మరియు తల్లిదండ్రులు కూడా పిల్లల ముందు ఫోన్ వాడకం తగ్గించి రోల్ మోడల్‌గా నిలవడం చాలా ముఖ్యం.

మరింత Reduce Screen Time: సెలవుల్లో పిల్లల స్క్రీన్ టైమ్ పెరుగుతోందా?.. కంట్రోల్ చేయడానికి 5 చిట్కాలు!
Delhi Fire Accident:

Delhi Fire Accident: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం.. ప్రాణాలు కాపాడుకోవడానికి బిల్డింగ్ పైనుంచి దూకిన మహిళ!

Delhi Fire Accident: ఢిల్లీ మాల్వీయనగర్‌లోని లెమన్‌ గ్రీన్‌ రెస్టారెంట్‌లో బుధవారం ఉదయం 9 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. భవనంలో మరో 40 మంది చిక్కుకున్నట్లు సమాచారం. 10 అగ్నిమాపక వాహనాలతో సహాయక చర్యలు కొనసాగుతుండగా, బేస్‌మెంట్ నుండి ముగ్గురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.

మరింత Delhi Fire Accident: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం.. ప్రాణాలు కాపాడుకోవడానికి బిల్డింగ్ పైనుంచి దూకిన మహిళ!
KTR

KTR: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్.. తెలంగాణకు ఓజీ (OG) కేసీఆరే!

KTR: ప్రెస్‌క్లబ్ వేదికగా కాంగ్రెస్, పవన్ కల్యాణ్‌లపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. 1956, 1969, 2004లలో తెలంగాణను మోసం చేసిన కాంగ్రెస్సే రాష్ట్ర కథలో నెం.1 విలన్ అని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం 5% జీడీపీ ఇచ్చిందని, ఇసుక-ధాన్యం పట్టించుకోని కాంగ్రెస్ ఢిల్లీకి ధనం సంచులు మోస్తోందని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌పై స్పందిస్తూ.. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కాదని, తెలంగాణకు ఓజీ కేసీఆరేనని స్పష్టం చేశారు.

మరింత KTR: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్.. తెలంగాణకు ఓజీ (OG) కేసీఆరే!
US Tariffs

US Tariffs: ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్ పై 12.5% పన్నుల ముప్పు..?

US Tariffs: వెట్టిచాకిరి వస్తువుల దిగుమతిని అడ్డుకోవడంలో విఫలమైన భారత్, చైనాతో సహా 60 దేశాలపై గరిష్టంగా 12.5% అదనపు సుంకాలు విధించాలని అమెరికా (USTR) ప్రతిపాదించింది. ట్రేడ్ యాక్ట్ లోని ‘సెక్షన్ 301’ కింద మార్చి 12 నుండి జరిగిన దర్యాప్తు ఆధారంగా ఈ నివేదిక ఇచ్చారు. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ ప్రతిపాదన రావడం వాణిజ్య వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

మరింత US Tariffs: ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్ పై 12.5% పన్నుల ముప్పు..?
Ranveer Singh:

Ranveer Singh: బాలీవుడ్‌లో ముదురుతున్న ‘డాన్ 3’ వివాదం.. కోర్టుకెక్కిన రణ్‌వీర్ సింగ్!

Ranveer Singh: ‘డాన్ 3’ సినిమా వివాదంలో FWICE జారీ చేసిన నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్‌పై నటుడు రణ్‌వీర్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. ప్రీ-ప్రొడక్షన్ నష్టాల కింద ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ రూ. 45 కోట్ల పరిహారం కోరడంతో ఈ వివాదం మొదలైంది. క్రియేటివ్ విభేదాల కారణంగా రణ్‌వీర్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తుండగా, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పూర్తిగా నిలిచిపోయింది.

మరింత Ranveer Singh: బాలీవుడ్‌లో ముదురుతున్న ‘డాన్ 3’ వివాదం.. కోర్టుకెక్కిన రణ్‌వీర్ సింగ్!