Praggnanandhaa: నార్వే చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ప్రపంచ నెం.1 మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఒకే టోర్నీలో రెండోసారి ఓడించి రికార్డు సృష్టించాడు. 19 ఏళ్ల క్రితం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా ప్రగ్ నిలిచాడు. ప్రస్తుతం 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న ప్రగ్.. తదుపరి రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్‌తో తలపడనున్నాడు.
మరింత Praggnanandhaa: మాగ్నస్ కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించిన ఆర్. ప్రజ్ఞానందCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Power Naps: ‘పవర్ న్యాప్’ ఎంత ముఖ్యమో తెలుసా..? సైన్స్ ఏం చెబుతోందంటే!
Power Naps: కనురెప్పలు భారమవుతుంటాయి.. మగత కమ్మేస్తూ ఉంటుంది.. కునుకు పాట్లతో తల ముందుకు వాలిపోతూ ఉంటుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత ఉద్యోగినులకు, గృహిణులకు చాలాసార్లు ఎదురయ్యే అనుభవమిది.
మరింత Power Naps: ‘పవర్ న్యాప్’ ఎంత ముఖ్యమో తెలుసా..? సైన్స్ ఏం చెబుతోందంటే!Pandu Master: ఢీ ఫేమ్ ‘పండు మాస్టర్’కు ఘోర రోడ్డు ప్రమాదం
Pandu Master: విశాఖ ఆనందపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ తీవ్రంగా గాయపడ్డారు. తగరపువలసలో షో ముగించుకుని వస్తుండగా టీమ్ మెంబర్‌కు ఆరోగ్యం బాగోలేక కారు ఆపారు. పండు మాస్టర్ కారు దిగి పక్కన నిలబడగా వెనుక నుండి వచ్చిన కోళ్ల వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరింత Pandu Master: ఢీ ఫేమ్ ‘పండు మాస్టర్’కు ఘోర రోడ్డు ప్రమాదంChandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!
Chandrababu: జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న ఇళ్లు, స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం చంద్రబాబు అనుమతి ఇచ్చారు. జిల్లా స్థాయిలో తేలని సమస్యలను కేబినెట్ ముందుకు తేవాలన్నారు. అలాగే ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, 50 వేల లారీలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయాలని మైనింగ్, పోలీసు శాఖలను ఆదేశించారు. రాజవొమ్మంగి సీడీపీవో ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మరింత Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’కి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఆ షోలకు ఏకంగా రూ. 600!
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 వరకు అదనంగా పెంచుకోవచ్చు. అలాగే జూన్ 3 రాత్రి పడే ప్రత్యేక ప్రీమియర్ షోల టికెట్ ధరను రూ. 600 వరకు అనుమతించారు. ఈ పెంపుదల కేవలం మొదటి 10 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
మరింత Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’కి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఆ షోలకు ఏకంగా రూ. 600!Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. సర్వశ్రేయస్సు!
Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. సర్వశ్రేయస్సు!
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. సర్వశ్రేయస్సు!Pawan Kalyan: ఇకపై తెలంగాణలో నేనే తిరుగుతా.. ప్రజా సమస్యలపై పోరాడుతా
Pawan Kalyan: ఇకపై తెలంగాణలో నేనే తిరుగుతా.. ప్రజా సమస్యలపై పోరాడుతా
మరింత Pawan Kalyan: ఇకపై తెలంగాణలో నేనే తిరుగుతా.. ప్రజా సమస్యలపై పోరాడుతాPawan Kalyan: జనసేన పుట్టిందే తెలంగాణ గడ్డ పై.. తెలంగాణ ఎవడి అయ్య జాగీరు కాదు!
Pawan Kalyan: జనసేన పుట్టిందే తెలంగాణ గడ్డ పై.. తెలంగాణ ఎవడి అయ్య జాగీరు కాదు!
మరింత Pawan Kalyan: జనసేన పుట్టిందే తెలంగాణ గడ్డ పై.. తెలంగాణ ఎవడి అయ్య జాగీరు కాదు!Weather Report: భానుడి భగభగలకు బ్రేక్.. తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు!
Weather Report: భానుడి భగభగలకు బ్రేక్.. తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు!
మరింత Weather Report: భానుడి భగభగలకు బ్రేక్.. తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు!Mahesh Kumar Goud: పవన్ కల్యాణ్‌పై టీపీసీసీ చీఫ్ సంచలనం.. ఆయన కేవలం నటుడే, రాజకీయనాయకుడు కాదు!
Mahesh Kumar Goud: పవన్ కల్యాణ్‌పై టీపీసీసీ చీఫ్ సంచలనం.. ఆయన కేవలం నటుడే, రాజకీయనాయకుడు కాదు!
మరింత Mahesh Kumar Goud: పవన్ కల్యాణ్‌పై టీపీసీసీ చీఫ్ సంచలనం.. ఆయన కేవలం నటుడే, రాజకీయనాయకుడు కాదు!