Shubman Gill: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 170 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. గిల్ (154), ఇషాన్ కిషన్ (125) రాణించడంతో భారత్ 402 పరుగులు చేసింది. వన్డేల్లో 8వ సారి 400+ స్కోరు చేసి సౌతాఫ్రికా రికార్డును భారత్ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో గిల్ వన్డేల్లో 3000 పరుగులు పూర్తి చేసి, అత్యంత వేగంగా (62 ఇన్నింగ్స్‌ల్లో) ఈ మైలురాయిని దాటిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. అయితే బంతుల పరంగా కపిల్ దేవ్ రికార్డును 21 బంతుల తేడాతో మిస్ చేసుకున్నాడు.
మరింత Shubman Gill: కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
ED Arrest: వైసీపీ మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ!
ED Arrest: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం రవాణా కుంభకోణం (AP Liquor Transport Scant) కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ (ED) కీలక చర్య తీసుకుంది.
మరింత ED Arrest: వైసీపీ మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ!Adulterated Paneer: 825 కిలోల కల్తీ పనీర్ సీజ్.. గంజిపొడి, సింథటిక్ పాలతో దందా!
Adulterated Paneer: హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉమ్మడిగా 45 ఫుడ్ ఔట్‌లెట్లు, 8 పనీర్ తయారీ కేంద్రాలపై దాడులు చేసి 825 కిలోల కల్తీ పనీర్, నకిలీ చీజ్ సీజ్ చేశారు. సింథటిక్ పాలు, గంజిపొడి, జంతువుల కొవ్వుతో ఈ పనీర్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లైసెన్స్ లేని నిందితులపై కేసులు నమోదు కాగా, తనిఖీలు కొనసాగుతాయని అధికారులు ప్రకటించారు.
మరింత Adulterated Paneer: 825 కిలోల కల్తీ పనీర్ సీజ్.. గంజిపొడి, సింథటిక్ పాలతో దందా!Sai Krishna: కృష్ణలంక సీఐ నాగరాజు సస్పెన్షన్.. రంగంలోకి ఐపీఎస్ అధికారి!
Sai Krishna: విజయవాడకు చెందిన సాయికృష్ణ మిస్సింగ్ కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జరిపిన సమీక్ష అనంతరం కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేశారు. పోలీసులే తన కొడుకును చంపేశారని సాయికృష్ణ తల్లి ఆరోపిస్తూ, పీఎస్ సీసీ ఫుటేజ్ భద్రపరచాలని కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఈ కేసు విచారణను ఐపీఎస్ అధికారి, రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్‌కు అప్పగించింది.
మరింత Sai Krishna: కృష్ణలంక సీఐ నాగరాజు సస్పెన్షన్.. రంగంలోకి ఐపీఎస్ అధికారి!Illu Movie: ఇల్లు – మనసును తాకే అందమైన చిత్రం
Illu Movie: ETV Winలో స్ట్రీమింగ్ అవుతున్న 45 నిమిషాల తెలుగు షార్ట్ ఫిల్మ్ “ఇల్లు” ఒక సాధారణ ఇంటి గురించి చెప్పే అసాధారణ కథ. రోహిత్ పెనుమత్స దర్శకత్వంలో, క్యాంప్ ససి రచనలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను తమ ఇంటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది.
మరింత Illu Movie: ఇల్లు – మనసును తాకే అందమైన చిత్రంVisakhapatnam: గాజువాక రద్దీ మార్కెట్‌లో పేలిన బాణసంచా దుకాణం..!
విశాఖలోని గాజువాక మార్కెట్ రోడ్డులో ఉన్న ‘శివ ఫైర్‌వర్క్స్’ బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పటాకులు పేలుతూ visakhapatnam: మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురికాగా, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేశారు. ఈ దుకాణానికి పోలీసుల అనుమతి లేదని, యజమాని కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకున్నాడని విశాఖ సౌత్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. రద్దీ ప్రాంతంలో ప్రమాదకరంగా వ్యాపారం చేసినందుకు యజమానిపై చర్యలు తీసుకుంటామన్నారు.
మరింత Visakhapatnam: గాజువాక రద్దీ మార్కెట్‌లో పేలిన బాణసంచా దుకాణం..!Sippu Sippu Song: దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్
Sippu Sippu Song: దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్
మరింత Sippu Sippu Song: దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్Colon Cancer: గ్యాస్ సమస్య అనుకుంటే పొరపాటే.. యువతలో పెరుగుతున్న కోలన్ క్యాన్సర్..!
Colon Cancer: అనారోగ్యకర జీవనశైలి వల్ల యువతలో కోలన్ క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది. దీనిని నివారించడానికి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే బ్రోకలి, క్యాబేజీ, పెరుగు-ఓట్స్ కాంబినేషన్, బాదం, వాల్‌నట్స్, యాపిల్ మరియు అవకాడో వంటి ఆహారాలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి. వీటితో పాటు క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం చాలా అవసరం.
మరింత Colon Cancer: గ్యాస్ సమస్య అనుకుంటే పొరపాటే.. యువతలో పెరుగుతున్న కోలన్ క్యాన్సర్..!Kalanki Bhairavudu: ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్…!
Kalanki Bhairavudu: కళాంకి భైరవుడు ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ జీవితంలో జరిగిన కొన్ని ఆశ్చర్యకర సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది.
మరింత Kalanki Bhairavudu: ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్…!Bigg Boss Telugu 10: హౌస్‌లోకి అన్నమయ్య హీరోయిన్, టాప్ సీరియల్ నటి.. ‘నందుస్ వరల్డ్’ నందనకు భారీ ఆఫర్!
Bigg Boss Telugu 10: ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో వస్తున్న బిగ్ బాస్ తెలుగు 10 కంటెస్టెంట్ల లీక్డ్ లిస్ట్‌లో ముగ్గురు క్రేజీ లేడీస్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారానికి రూ. 1 లక్ష ఆఫర్‌తో సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్, ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చిన సీరియల్ నటి ప్రియాంక నల్కర్, మరియు వీసా వివాదంతో పాటు చిరంజీవి సినిమాలో నటించి బజ్ క్రియేట్ చేసిన యూట్యూబర్ నందన (నందుస్ వరల్డ్) ఈసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే స్టార్ మా నుండి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
మరింత Bigg Boss Telugu 10: హౌస్‌లోకి అన్నమయ్య హీరోయిన్, టాప్ సీరియల్ నటి.. ‘నందుస్ వరల్డ్’ నందనకు భారీ ఆఫర్!