Team India: ఆసియా గడ్డపై భారత నారీమణుల విశ్వరూపం!: ఫైనల్లో శ్రీలంకను 72 పరుగులతో చిత్తు చేసిన భారత్.. రికార్డు స్థాయిలో 8వ సారి ఆసియా కప్ ముద్దాడిన మన అమ్మాయిలు!
మరింత Team India: వరుసగా 8 సార్లు గెలిచిన భారత్.. ఫైనల్లో శ్రీలంకను 72 పరుగులతో చిత్తు చేసిన భారత్..Tag: sports
Isha: ‘ఈశా గ్రామోత్సవం 2026’ స్టేట్ ఫైనల్స్ పూర్తి.. కోయంబత్తూరు గ్రాండ్ ఫినాలేకు విజేతలు!
Isha: తెలంగాణ గ్రామీణ క్రీడాకారుల సత్తా: ‘ఈశా గ్రామోత్సవం 2026’ స్టేట్ ఫైనల్స్ పూర్తి.. కోయంబత్తూరు గ్రాండ్ ఫినాలేకు విజేతలు!
మరింత Isha: ‘ఈశా గ్రామోత్సవం 2026’ స్టేట్ ఫైనల్స్ పూర్తి.. కోయంబత్తూరు గ్రాండ్ ఫినాలేకు విజేతలు!Rohit-Kohli: ఇంగ్లాండ్‌కు వన్డే సిరీస్ సొంతం.. రోహిత్-కోహ్లీలకు 2 నెలల విరామం..!
Rohit-Kohli: ఇంగ్లాండ్‌కు వన్డే సిరీస్ సొంతం.. రోహిత్-కోహ్లీలకు 2 నెలల విరామం!: వెస్టిండీస్ సిరీస్‌తో రీ-ఎంట్రీ.. టీమ్ ఇండియా రాబోయే బిజీ షెడ్యూల్ ఇదిగో!
మరింత Rohit-Kohli: ఇంగ్లాండ్‌కు వన్డే సిరీస్ సొంతం.. రోహిత్-కోహ్లీలకు 2 నెలల విరామం..!Shubman Gill: కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్!
Shubman Gill: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 170 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. గిల్ (154), ఇషాన్ కిషన్ (125) రాణించడంతో భారత్ 402 పరుగులు చేసింది. వన్డేల్లో 8వ సారి 400+ స్కోరు చేసి సౌతాఫ్రికా రికార్డును భారత్ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో గిల్ వన్డేల్లో 3000 పరుగులు పూర్తి చేసి, అత్యంత వేగంగా (62 ఇన్నింగ్స్‌ల్లో) ఈ మైలురాయిని దాటిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. అయితే బంతుల పరంగా కపిల్ దేవ్ రికార్డును 21 బంతుల తేడాతో మిస్ చేసుకున్నాడు.
మరింత Shubman Gill: కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్!Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర
Vaibhav Suryavanshi: భారత క్రికెట్ భవిష్యత్ ఆశాకిరణం, 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
మరింత Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్రSmriti Mandhana: స్మృతి మంధాన రికార్డుల మోత
Smriti Mandhana: స్మృతి మంధాన రికార్డుల మోత
మరింత Smriti Mandhana: స్మృతి మంధాన రికార్డుల మోతICC: సౌతాఫ్రికాకు భారీ షాకిచ్చిన ఐసీసీ
ICC: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మూడు వన్డేల సిరీస్‌లో ఆ జట్టుకు ఒక భారీ ఓటమితో పాటు జరిమానా కూడా పడింది.
మరింత ICC: సౌతాఫ్రికాకు భారీ షాకిచ్చిన ఐసీసీBCCI President: జీతం రాదు.. కానీ, లక్షల్లో సంపాదన..
BCCI President: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). ఈ సంస్థలో అధ్యక్షుడి పదవి చేపట్టడం అంటే కేవలం భారత క్రికెట్‌నే కాదు, ప్రపంచ క్రికెట్ దిశను మార్చగల శక్తి కలిగిన స్థానం.…
మరింత BCCI President: జీతం రాదు.. కానీ, లక్షల్లో సంపాదన..AB de Villiers: RCB కోచ్‌గా ఏబీ డివిలియర్స్?
AB de Villiers: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ మళ్లీ ఆ ఫ్రాంఛైజీతో కలిసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరింత AB de Villiers: RCB కోచ్‌గా ఏబీ డివిలియర్స్?Asia Cup 2025: చోటు దక్కేది ఎవరికి.. ఆసియాకప్‌నకు భారత జట్టు ఎంపిక నేడే
Asia Cup 2025: 2025 ఆసియా కప్ కోసం భారత క్రికెట్ జట్టు ఎంపిక ఈరోజు ముంబైలో జరుగుతుంది.
మరింత Asia Cup 2025: చోటు దక్కేది ఎవరికి.. ఆసియాకప్‌నకు భారత జట్టు ఎంపిక నేడే