Delhi Fire Accident: ఢిల్లీ మాల్వీయనగర్‌లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్‌లో బుధవారం ఉదయం 9 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. భవనంలో మరో 40 మంది చిక్కుకున్నట్లు సమాచారం. 10 అగ్నిమాపక వాహనాలతో సహాయక చర్యలు కొనసాగుతుండగా, బేస్‌మెంట్ నుండి ముగ్గురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.
మరింత Delhi Fire Accident: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం.. ప్రాణాలు కాపాడుకోవడానికి బిల్డింగ్ పైనుంచి దూకిన మహిళ!Category: Crime
crime news in telugu | Andhra Pradesh crime news | Telangana crime news |
Crime News: పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే విషాదం.. భారతీయ పైలట్ దుర్మరణం!
Crime News: అమెరికాలోని జార్జియాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కేరళ మూలాలున్న భారత సంతతి పైలట్ డేవ్ ఫిజి (25) పెళ్లయిన కొద్ది గంటలకే మరణించాడు. ప్రతికూల వాతావరణంలో పైలట్ హెలికాప్టర్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలట్ కూడా మరణించగా, కొత్త పెళ్లికూతురు జెస్ని తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడింది.
మరింత Crime News: పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే విషాదం.. భారతీయ పైలట్ దుర్మరణం!Tragedy: స్నేహితుల ప్రాణాలు కాపాడి.. అమెరికాలో తెలుగు విద్యార్థి ‘అనురూప్ రెడ్డి’ వీరమరణం!
Tragedy: అమెరికాలోని టోలెడో బెండ్ రిజర్వాయర్‌లో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను కాపాడి నల్గొండకు చెందిన తెలుగు విద్యార్థి అనురూప్ రెడ్డి (22) మృతి చెందాడు. అందరినీ ఒడ్డుకు చేర్చిన తర్వాత అతని కాలు నీటిలోని చేపల వేట వైరుకు చుట్టుకుపోవడంతో బయటకు రాలేకపోయాడు. యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ గ్రాడ్యుయేట్ అయిన అనురూప్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు కుటుంబ సభ్యులు విరాళాలు సేకరిస్తున్నారు.
మరింత Tragedy: స్నేహితుల ప్రాణాలు కాపాడి.. అమెరికాలో తెలుగు విద్యార్థి ‘అనురూప్ రెడ్డి’ వీరమరణం!Khaja Moinuddin Murder: రెండేళ్లుగా స్కెచ్.. 10 సార్లు తప్పించుకున్న మొయినుద్దీన్!
Khaja Moinuddin Murder: అడ్వొకేట్ మొయినుద్దీన్ హత్యాయత్నం కేసులో ఆలంఖాన్ మరియు అతని కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాత కక్షల నేపథ్యంలో మొయినుద్దీన్‌ను చంపేందుకు వీరు రూ.25 లక్షల సుపారీ ఇచ్చినట్లు తేలింది. గత రెండేళ్లలో ఆయనను హతమార్చడానికి నిందితులు 10 సార్లు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.
మరింత Khaja Moinuddin Murder: రెండేళ్లుగా స్కెచ్.. 10 సార్లు తప్పించుకున్న మొయినుద్దీన్!Bandi Bhagirath: నేటితో ముగియనున్న బండి భగీరథ్ పోలీస్ కస్టడీ
Bandi Bhagirath: పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ రెండు రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. డిజిటల్ ఆధారాలు, కాల్ డేటాపై పోలీసులు ఆయనను విచారించి వివరాలు సేకరించారు. కస్టడీ గడువు ముగియడంతో శుక్రవారం ఆయనను న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.
మరింత Bandi Bhagirath: నేటితో ముగియనున్న బండి భగీరథ్ పోలీస్ కస్టడీCrime News: ప్రేమించి పెళ్లాడితే నెల రోజులకే నరకం.. పుట్టింటికి వచ్చి ఆత్మహత్య
Crime News: చనుబండ శివారుకు చెందిన డిగ్రీ విద్యార్థిని చంద్రలేఖ (22), ఆరెళ్ల లితిన్ అనే యువకుడిని ప్రేమించి గత నెలలో పెళ్లి చేసుకుంది. అయితే కట్నం తేవలేదంటూ అత్తింటివారు భౌతిక దాడికి దిగడంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. పోలీసుల కౌన్సిలింగ్‌కు వెళ్లాల్సిన రోజే.. తప్పు చేశాననే గిల్ట్ ఫీలింగ్‌తో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మరింత Crime News: ప్రేమించి పెళ్లాడితే నెల రోజులకే నరకం.. పుట్టింటికి వచ్చి ఆత్మహత్యVijayawada: విజయవాడలో లవ్ ట్రయాంగిల్ రచ్చ.. ఒకే అమ్మాయి కోసం నడిరోడ్డుపై థార్ జీపులతో గుద్దుకున్న ప్రాణస్నేహితులు!
Vijayawada: ఒక్క అమ్మాయి వల్ల చిన్నపాటి ప్రాణస్నేహితులు కూడా విడిపోతారు, చివరికి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్తారు.. అలాంటి ఘటన తాజాగా ఒకటి చోటుచేసుకుంది. నడిరోడ్డుపైనే తమ వాహనాలతో ఒకరిని ఒకరు ఢీకొట్టుకున్నారు.
మరింత Vijayawada: విజయవాడలో లవ్ ట్రయాంగిల్ రచ్చ.. ఒకే అమ్మాయి కోసం నడిరోడ్డుపై థార్ జీపులతో గుద్దుకున్న ప్రాణస్నేహితులు!Attapur Kidnap Case: యువతిని ‘థార్’ కారులో బలవంతంగా ఎక్కించుకెళ్లిన దుండగులు..!
హైదరాబాద్ అత్తాపూర్‌లో అర్ధరాత్రి నలుగురు యువకులు నంబర్ ప్లేట్ లేని థార్ కారులో ఓ యువతిని బలవంతంగా కిడ్నాప్ చేశారు. పోలీసులు ఆరాంఘర్ వరకు ఛేజ్ చేసినా కిడ్నాపర్లు దొరకలేదు. బాధితురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు, ఇప్పటివరకు ఎలాంటి పోలీసు ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు సీసీటీవీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
మరింత Attapur Kidnap Case: యువతిని ‘థార్’ కారులో బలవంతంగా ఎక్కించుకెళ్లిన దుండగులు..!Abhinay Darshan: కట్ చేస్తే సినిమా స్క్రిప్ట్.. డబ్బులిచ్చి మరీ తనపై దాడి చేయించుకున్న పాస్టర్ అభినయ్ దర్శన్!
Abhinay Darshan: అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాస్టర్ అభినయ్ దర్శన్‌పై హత్యాయత్నం జరిగిందన్న వార్త పూర్తి అబద్ధమని పోలీసులు నిరూపించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం కోసం, గిరిజన యువకులకు ఫోన్‌పే ద్వారా డబ్బులిచ్చి తనపై దాడి జరిగినట్లు అభినయ్ దర్శన్ నటింపజేశాడు. వైద్య పరీక్షల్లో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
మరింత Abhinay Darshan: కట్ చేస్తే సినిమా స్క్రిప్ట్.. డబ్బులిచ్చి మరీ తనపై దాడి చేయించుకున్న పాస్టర్ అభినయ్ దర్శన్!Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. స్పా సెంటర్‌లోనే భార్యను నరికి చంపిన భర్త.. ఆ తర్వాత ఏం చేశాడంటే?
Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. స్పా సెంటర్‌లోనే భార్యను నరికి చంపిన భర్త.. ఆ తర్వాత ఏం చేశాడంటే?
మరింత Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. స్పా సెంటర్‌లోనే భార్యను నరికి చంపిన భర్త.. ఆ తర్వాత ఏం చేశాడంటే?