Benguluru: ప్రాణాల కంటే ప్రోటోకాల్ ముఖ్యం కాదు! గర్భిణి భార్య కోసం గవర్నర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న భర్త
మరింత Benguluru: ప్రాణాల కంటే ప్రోటోకాల్ ముఖ్యం కాదు! గర్భిణి భార్య కోసం గవర్నర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న భర్తBlog
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ గ్లిమ్స్ డేట్ ఫిక్స్.. మాస్ రాజా ఫ్యాన్స్‌కు పూనకాలే!
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ గ్లిమ్స్ డేట్ ఫిక్స్.. మాస్ రాజా ఫ్యాన్స్‌కు పూనకాలే!
మరింత Irumudi: రవితేజ ‘ఇరుముడి’ గ్లిమ్స్ డేట్ ఫిక్స్.. మాస్ రాజా ఫ్యాన్స్‌కు పూనకాలే!Chandrababu: రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో ఏపీ సరికొత్త రికార్డు.. యువతకు ఉద్యోగాలపై సీఎం చంద్రబాబు హామీ!
Chandrababu: కాకినాడ జిల్లా చామవరం పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ రూ.10 లక్షల కోట్ల అప్పుల విధ్వంసాన్ని ఎండగట్టారు. రాష్ట్రానికి రూ.23లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, విశాఖలో గూగుల్ సంస్థ రూ.15 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ పెట్టనుందని ప్రకటించారు. బడి తెరవగానే ఎంతమంది పిల్లలున్నా ‘తల్లికి వందనం’ అందిస్తామని, నంద్యాల విగ్రహం వివాదం వెనుక వైసీపీ కుట్రలు ఉన్నాయని మండిపడ్డారు.
మరింత Chandrababu: రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో ఏపీ సరికొత్త రికార్డు.. యువతకు ఉద్యోగాలపై సీఎం చంద్రబాబు హామీ!Deeply In Love: బోర్డర్ దాటిన ప్రేమకథ.. ప్రియురాలి కోసం వచ్చి దొరికిపోయిన పాక్ యువకుడు!
Deeply In Love: బోర్డర్ దాటిన ప్రేమకథ.. ప్రియురాలి కోసం వచ్చి దొరికిపోయిన పాక్ యువకుడు!
మరింత Deeply In Love: బోర్డర్ దాటిన ప్రేమకథ.. ప్రియురాలి కోసం వచ్చి దొరికిపోయిన పాక్ యువకుడు!Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే సభ పెట్టాలి
Ponnam Prabhakar: హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన ‘నవనిర్మాణ సభ’పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో అధికారం ఇచ్చారు కాబట్టి నవనిర్మాణం అక్కడే చూపించుకోవాలని హితవు పలికారు. అలాగే, బీజేపీ రెమ్యూనరేషన్ ఇస్తేనే పవన్ ఇక్కడికి వస్తున్నారని, దమ్ముంటే కొండగట్టు అంజన్న సాక్షిగా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
మరింత Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే సభ పెట్టాలిK Kavitha: ఇక్కడ ఉన్నది టీఆర్ఎస్ 2.0.. ఊరుకునే ప్రసక్తే లేదు!”
K Kavitha: తెలంగాణలో ఆంధ్రా పాలకుల ఏజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నాడని కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఏపీ ఏర్పడి ఇన్నేళ్లయినా రాజధాని కట్టుకోలేని లోకేష్, పవన్ కళ్యాణ్‌లు తెలంగాణ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. హైదరాబాద్‌లో పెడుతున్న ఆంధ్రా నాయకుల విగ్రహాలను భవిష్యత్తులో కూల్చివేసి ఆంధ్రాకే పంపుతామని, అయితే ఇక్కడున్న సెటిలర్లను మాత్రం కడుపులో పెట్టుకుంటామని స్పష్టం చేశారు.
మరింత K Kavitha: ఇక్కడ ఉన్నది టీఆర్ఎస్ 2.0.. ఊరుకునే ప్రసక్తే లేదు!”Crime News: పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే విషాదం.. భారతీయ పైలట్ దుర్మరణం!
Crime News: అమెరికాలోని జార్జియాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కేరళ మూలాలున్న భారత సంతతి పైలట్ డేవ్ ఫిజి (25) పెళ్లయిన కొద్ది గంటలకే మరణించాడు. ప్రతికూల వాతావరణంలో పైలట్ హెలికాప్టర్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలట్ కూడా మరణించగా, కొత్త పెళ్లికూతురు జెస్ని తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడింది.
మరింత Crime News: పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే విషాదం.. భారతీయ పైలట్ దుర్మరణం!Election Commission: దేశంలో 24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీలో జూన్ 18న పోలింగ్!
Election Commission: దేశంలోని 24 రాజ్యసభ స్థానాల భర్తీకి ఎలక్షన్ కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో నాలుగేసి స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు జూన్ 8 వరకు గడువు ఉండగా, జూన్ 18 సాయంత్రమే ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీలో నలుగురు ఎంపీల పదవీకాలం జూన్ 26తో ముగియనుండటంతో కూటమి ప్రభుత్వం ఎవరిని నిలబెడుతుందనే ఉత్కంఠ నెలకొంది.
మరింత Election Commission: దేశంలో 24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీలో జూన్ 18న పోలింగ్!Lokesh Kanagaraj: యాక్టింగ్ పై పిచ్చితో.. డైరెక్షన్ లో పట్టు కోల్పోతున్న లోకేష్
Lokesh Kanagaraj: ఖైదీ, విక్రమ్ లాంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనకరాజ్.. తన తాజా చిత్రం ‘కూలీ’ ఆశించిన విజయం సాధించకపోవడంతో నటన వైపు మొగ్గు చూపుతున్నారు. వరుసగా నటన ప్రాజెక్టులు ఒప్పుకుంటూ ‘కత్తాలన్ సీక్వెల్’ లో విలన్ పాత్రకు సిద్ధమవుతుండటంతో.. ఆయన దర్శకత్వంపై పట్టు కోల్పోతారేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ‘ఖైదీ 2’ ప్రాజెక్ట్ కూడా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.
మరింత Lokesh Kanagaraj: యాక్టింగ్ పై పిచ్చితో.. డైరెక్షన్ లో పట్టు కోల్పోతున్న లోకేష్Supreme Court: న్యాయవ్యవస్థలో కీలక మైలురాయి.. సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు..!
Supreme Court: రాష్ట్రపతి ఆమోదంతో సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. వీరిలో నలుగురు వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా, సీనియర్ అడ్వకేట్ వి. మోహన నేరుగా బార్ నుండి సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోట్ అయి దేశ చరిత్రలోనే రెండో మహిళగా రికార్డు సృష్టించారు. మంగళవారం జరగబోయే ప్రమాణ స్వీకారంతో సుప్రీంకోర్టు తన పూర్తి స్థాయి సంఖ్యా బలానికి మరింత చేరువ కానుంది.
మరింత Supreme Court: న్యాయవ్యవస్థలో కీలక మైలురాయి.. సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు..!