Curry Leaves Benefits: రోజూ ఉదయం పరగడుపున కరివేపాకు తింటే ఏమవుతుందో తెలుసా?
మరింత Curry Leaves Benefits: రోజూ ఉదయం పరగడుపున కరివేపాకు తింటే ఏమవుతుందో తెలుసా?Blog
Gujarat Titans Bus Fire: గుజరాత్ టైటాన్స్ జట్టుకు తప్పిన ముప్పు.. ప్లేయర్స్ ప్రయాణిస్తున్న బస్సులో అగ్నిప్రమాదం!
Gujarat Titans Bus Fire: గుజరాత్ టైటాన్స్ జట్టుకు తప్పిన ముప్పు.. ప్లేయర్స్ ప్రయాణిస్తున్న బస్సులో అగ్నిప్రమాదం!
మరింత Gujarat Titans Bus Fire: గుజరాత్ టైటాన్స్ జట్టుకు తప్పిన ముప్పు.. ప్లేయర్స్ ప్రయాణిస్తున్న బస్సులో అగ్నిప్రమాదం!Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన పసిడి, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే!
Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన పసిడి, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే!
మరింత Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన పసిడి, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే!Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?Vaibhav Sooryavanshi: లీగ్‌ను శాసించిన 15 ఏళ్ల వైభవ్.. నెక్స్ట్ టార్గెట్ వింటే బౌలర్లకు నిద్రపట్టదు!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 అవార్డుల వేడుకలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ MVP, ఆరెంజ్ క్యాప్ (776 పరుగులు) సహా 4 ప్రధాన అవార్డులను గెలుచుకున్నాడు. ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల ద్వారా ఒత్తిడిని జయించడం నేర్చుకున్నానని చెప్పిన సూర్యవంశీ, రాబోయే రోజుల్లో తన ఫిట్‌నెస్‌ను మరింత మెరుగుపరుచుకుని సుదీర్ఘకాలం ఆడటమే తన లక్ష్యమని ప్రత్యర్థులకు హెచ్చరిక పంపాడు.
మరింత Vaibhav Sooryavanshi: లీగ్‌ను శాసించిన 15 ఏళ్ల వైభవ్.. నెక్స్ట్ టార్గెట్ వింటే బౌలర్లకు నిద్రపట్టదు!Commercial LPG Price Hike: చమురు సంస్థల షాక్.. భారీగా పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు!
Commercial LPG Price Hike: జూన్ 1 నుంచి చమురు సంస్థలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను భారీగా పెంచాయి. ఢిల్లీలో రూ.42, కోల్‌కతాలో రూ.53.50 మేర ధరలు పెరిగాయి. అలాగే 5 కిలోల చిన్న సిలిండర్ ధర కూడా రూ.11 పెరిగింది. అయితే గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ నిర్ణయం వల్ల హోటళ్లు, క్యాటరింగ్ రంగాలపై అదనపు భారం పడనుంది.
మరింత Commercial LPG Price Hike: చమురు సంస్థల షాక్.. భారీగా పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు!RCB 2026 IPL Champions: గుజరాత్‌ను మట్టికరిపించి వరుసగా రెండో ఏడాది కప్ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్!
RCB 2026 IPL Champions: ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. వాషింగ్టన్ సుందర్ (50) రాణించడంతో 155 పరుగులు చేసింది. అనంతరం ఆర్‌సీబీ.. విరాట్ కోహ్లీ (75 నాటౌట్), వెంకటేష్ అయ్యర్ (32)ల అద్భుత బ్యాటింగ్‌తో 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త రికార్డు సృష్టించింది
మరింత RCB 2026 IPL Champions: గుజరాత్‌ను మట్టికరిపించి వరుసగా రెండో ఏడాది కప్ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్!Horoscope Today: ఆ రాశుల వారికి వృత్తి, వ్యాపారాల్లో అద్భుత పురోగతి.. మీకు ఎలా ఉందో చూసుకోండి!
Horoscope Today: ఆ రాశుల వారికి వృత్తి, వ్యాపారాల్లో అద్భుత పురోగతి.. మీకు ఎలా ఉందో చూసుకోండి!
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి వృత్తి, వ్యాపారాల్లో అద్భుత పురోగతి.. మీకు ఎలా ఉందో చూసుకోండి!Viral News: ఐటీ ఉద్యోగానికి గుడ్ బై.. ఆటో డ్రైవర్‌గా కొత్త ప్రయాణం..!
Viral News: 9 ఏళ్ల ఐటీ ఉద్యోగంలోని ఒత్తిడి భరించలేక ఒక మహిళా టెక్కీ తన ఉద్యోగాన్ని వదిలి ఆటో డ్రైవర్‌గా మారింది. ప్రస్తుతం ఆటో నడుపుతూ నెలకు రూ.60 వేలు సంపాదిస్తూ ప్రశాంతంగా జీవిస్తోంది. ఈమె కథ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఐటీ ఉద్యోగులు తమ పని ఒత్తిడిని పంచుకుంటూ ఆమె నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.
మరింత Viral News: ఐటీ ఉద్యోగానికి గుడ్ బై.. ఆటో డ్రైవర్‌గా కొత్త ప్రయాణం..!Harish Rao: రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ సవాల్.. 24 గంటల ఉచిత విద్యుత్‌పై బాండ్ పేపర్ రాసిచ్చే దమ్ముందా?
Harish Rao: కొత్తగా తీసుకొచ్చిన ఆర్పిడిసిఎల్ (రైతు డిస్కాం) వల్ల రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ రాదని, కేవలం సోలార్ పవర్ కేటాయించడం వల్ల అది 8-9 గంటలకే పరిమితం అవుతుందని హరీష్ రావు జీవో నంబర్ 8 ఆధారంగా స్పష్టం చేశారు. దీనివల్ల అటు సాగునీటి లిఫ్ట్ ప్రాజెక్టులు, ఇటు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా పూర్తిగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. దమ్ముంటే 24 గంటల ఉచిత విద్యుత్‌పై సీఎం రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ ఛాలెంజ్ స్వీకరించాలని, దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.
మరింత Harish Rao: రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ సవాల్.. 24 గంటల ఉచిత విద్యుత్‌పై బాండ్ పేపర్ రాసిచ్చే దమ్ముందా?