Nara Lokesh: నారా లోకేష్ ఇప్పుడు కేవలం చంద్రబాబు కుమారుడు మాత్రమే కాదు, టీడీపీ భవిష్యత్తు ఆశాకిరణంగా తనను తాను మలుచుకుంటున్నారు. ఓటమి నేర్పిన గుణపాఠాలతో ఆయన వేస్తున్న అడుగులు ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది.
మరింత Nara Lokesh: ఓటమి నుండి పార్టీ చీఫ్ వరకు నారా లోకేష్Author: MAHAA News Desk
Prakash Raj Controversy: రామాయణంపై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా.. వివరణ ఇచ్చిన నటుడు!
Prakash Raj Controversy: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కేరళ సాహిత్య ఉత్సవంలో రామాయణాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
మరింత Prakash Raj Controversy: రామాయణంపై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా.. వివరణ ఇచ్చిన నటుడు!Chandrababu: తమిళనాడు ఎన్నికల బరిలో చంద్రబాబు.. ఎన్డీయే కూటమి తరపున ఏపీ సీఎం ప్రచారం!
Chandrababu: పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల విజయమే లక్ష్యంగా ఆయన రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు కీలక నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
మరింత Chandrababu: తమిళనాడు ఎన్నికల బరిలో చంద్రబాబు.. ఎన్డీయే కూటమి తరపున ఏపీ సీఎం ప్రచారం!Mangli: సింగర్ మంగ్లీపై పోలీసు కేసు.. ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డిమాండ్!
Mangli: టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మంగ్లీపై తాజాగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిరుపేదల నుండి మైక్రో ఫైనాన్స్ పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే తీవ్రమైన ఆరోపణలు ఆమెపై వచ్చాయి.
మరింత Mangli: సింగర్ మంగ్లీపై పోలీసు కేసు.. ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డిమాండ్!IPL 2026, SRH vs CSK: ఉప్పల్‌లో రైజర్స్ హవా.. చెన్నైపై 10 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం!
IPL 2026, SRH vs CSK: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శనివారం రాత్రి పరుగుల పండగ సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది.
మరింత IPL 2026, SRH vs CSK: ఉప్పల్‌లో రైజర్స్ హవా.. చెన్నైపై 10 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం!Pawan Kalyan: విజయవంతంగా ముగిసిన శస్త్రచికిత్స.. ప్రస్తుతం కోలుకుంటున్న జనసేనాని!
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై గత రెండు రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఆయనకు శనివారం సాయంత్రం నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు ప్రకటించారు.
మరింత Pawan Kalyan: విజయవంతంగా ముగిసిన శస్త్రచికిత్స.. ప్రస్తుతం కోలుకుంటున్న జనసేనాని!Chandrababu: మహిళా బిల్లు అడ్డగింత ‘జాతి విద్రోహం’ అని మండిపడ్డ చంద్రబాబు!
Chandrababu: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎన్డీయే (NDA) కూటమి భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొన్నారు.
మరింత Chandrababu: మహిళా బిల్లు అడ్డగింత ‘జాతి విద్రోహం’ అని మండిపడ్డ చంద్రబాబు!Priyanka Gandhi: మహిళా బిల్లు వీగిపోవడంపై ప్రియాంకా గాంధీ సంచలన వ్యాఖ్యలు!
Priyanka Gandhi: మహిళా బిల్లు వీగిపోవడంపై స్పందించిన ప్రియాంకా గాంధీ, దీనిని విపక్షాల ఐక్యతకు మరియు రాజ్యాంగానికి దక్కిన విజయంగా అభివర్ణించారు. అధికార దాహంతో కేంద్రం పన్నిన కుట్రలు పారలేదని, మహిళల పట్ల నిజమైన ప్రేమ ఉంటే 2023 పాత బిల్లును అమలు చేయాలని ఆమె సవాల్ విసిరారు.
మరింత Priyanka Gandhi: మహిళా బిల్లు వీగిపోవడంపై ప్రియాంకా గాంధీ సంచలన వ్యాఖ్యలు!Vijay Deverakonda: శౌర్య తో దేవరకొండ.. మూవీ టెక్నీషియన్స్ గురించి తెలుసుకుంటే గూస్ బంప్స్ పక్క
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రెస్ట్ లేకుండా షూటింగ్‌లు చేస్తున్న దేవరకొండ ఇప్పుడు ఇంకో సినిమాకి ఓకే చెప్పారు. ‘హాయ్ నాన్న’ సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శౌర్యతో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.
మరింత Vijay Deverakonda: శౌర్య తో దేవరకొండ.. మూవీ టెక్నీషియన్స్ గురించి తెలుసుకుంటే గూస్ బంప్స్ పక్కTCS Nashik Office Case: మతమార్పిడి, లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు.. రంగంలోకి ఉన్నత స్థాయి కమిటీ!
TCS Nashik Office Case: నాసిక్ టీసీఎస్ యూనిట్‌లో మతమార్పిడి మరియు లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. అంతర్గతంగా ఫిర్యాదులు అందలేదని టీసీఎస్ చెబుతున్నప్పటికీ, కేకి మిస్త్రీ నేతృత్వంలో విచారణ కమిటీని నియమించింది. పరారీలో ఉన్న నిదా ఖాన్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
మరింత TCS Nashik Office Case: మతమార్పిడి, లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు.. రంగంలోకి ఉన్నత స్థాయి కమిటీ!