యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి భారీ కుట్ర జరిగింది.రాయ్‌బరేలీలో రైల్వే ట్రాక్‌పై సిమెంట్ పోల్ పెట్టారు దుండగులు. సిమెంట్ పోల్ ను సకాలంలో గుర్తించిన లోకో పైలట్ రైలు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే…
మరింత Breaking: యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి కుట్రTag: Telugu news
దారుణం.. వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్ పై కొట్టి చంపిర్రు
హైదరాబాద్ లో దారుణ హత్య జరిగింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్య జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక సమాచారం మేరకు నెల్లూరు జిల్లాకు చెందిన మాల్యాద్రి నగరానికి వలస వచ్చి చందానగర్ పోలీస్…
మరింత దారుణం.. వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్ పై కొట్టి చంపిర్రుMahaa Vamshi Coments: కుట్రల కథనాలు.. అసత్య ప్రచారాల సాక్షి.. తప్పుడు కేసులకు ఎవరూ భయపడరు!
Mahaa Vamshi Coment: సాక్షి అబద్ధపు కథనాలపై కేసు వేసిన టీటీడీ అధికారులు
మరింత Mahaa Vamshi Coments: కుట్రల కథనాలు.. అసత్య ప్రచారాల సాక్షి.. తప్పుడు కేసులకు ఎవరూ భయపడరు!Nagarjuna: రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి సురేఖ ఆ వ్యాఖ్యలు చేశారు
మంత్రి కొండా సురేఖపై పరువునష్టం ధావకై హీరో నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. తమ కుటుంబానికి మంచి పేరు, ప్రతిష్టలున్నాయని తెలిపారు. కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాదకరంగా.. నాగచైతన్య, సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేశారని…
మరింత Nagarjuna: రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి సురేఖ ఆ వ్యాఖ్యలు చేశారుManda krishna: మాదిగలకు రేవంత్ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసింది
సీఎం రేవంత్ రెడ్ది పై విమర్శలు చేశారు ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ. రిజర్వేషన్ల వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటూ విమర్శించారు.మాదిగలకు రేవంత్ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని… నమ్మించి నట్టేట ముంచిందని మంద కృష్ణ విమర్శించారు. మాదిగల పట్ల…
మరింత Manda krishna: మాదిగలకు రేవంత్ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందితాజ్ 3 స్టార్ హోటల్ లో ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం
సికింద్రాబాద్‌లోని తాజ్ 3 స్టార్ హోటల్‌లో ఓ ఫ్యామిలీ సూసైడ్ కి ట్రై చేశారు.వివరాల్లోకి వెళ్తే శంషాబాద్ మధుర నగర్‌కు చెందిన తోట బవన్న తన భార్య పద్మావతి, కుమారుడు సుజన్‌తో కలిసి తాజ్ త్రీస్టార్ హోటల్‌లో నిన్న రాత్రి దిగారు.…
మరింత తాజ్ 3 స్టార్ హోటల్ లో ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నంOmar abdullah: ఎలాంటి కుట్రలకు పాల్పడవద్దు
జమ్ము కశ్మీర్‌లో తమ విజయం ఖాయమని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ముఖ్య నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కశ్మీర్‌లో ప్రజాతీర్పును గౌరవించాలని, ఎలాంటి కుట్రలకు తెరలేపవద్దని సూచించారు. జమ్ము కశ్మీర్ ఓటర్లు తీసుకున్న నిర్ణయం ఈ రోజు తెలుస్తుందని,…
మరింత Omar abdullah: ఎలాంటి కుట్రలకు పాల్పడవద్దురెండు రాష్ట్రాల్లో అడ్రస్ లేని ఆప్..
హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఓ రేంజ్ లో వెళ్తుంటే ఆప్ పార్టీ మాత్రం అట్టర్ ఫ్లాప్ దిశగా వెళ్తుంది.జమ్మూ కశ్మీర్‌లో మాత్రం ఎన్‌సీ, కాంగ్రెస్ కూటమి హవా కొనసాగుతుంటే.. హర్యానా…
మరింత రెండు రాష్ట్రాల్లో అడ్రస్ లేని ఆప్..హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ కు చేరిన బీజేపీ
హర్యానా ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తారుమారు అయ్యాయి. ఎగ్జిట్‌పోల్స్‌కు భిన్నంగా బీజేపీ దూసుకు వచ్చింది. 48 చోట్ల ముందంజలో ఉన్న బీజేపీ.. మ్యాజిక్ ఫిగర్ ను చేరింది. మొదట ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. బీజేపీ ఒక్కసారిగా తన హవా…
మరింత హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ కు చేరిన బీజేపీటెన్షన్ టెన్షన్.. హర్యానాలో మారుతున్న ట్రెండ్
జమ్ముకశ్మీర్, హర్యానాలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. కశ్మీర్ లో ఆధిక్యం దిశగా కాంగ్రెస్, ఎన్సీ కూటమి దూసుకెళ్తున్నది. మొత్తం 90 స్థాలకు గాను కాంగ్రెస్ కూటమి 50 చోట్ల లీడ్‌లో ఉండగా, బీజేపీ 27 సీట్లలో ముందంజలో ఉన్నది. ఇక పీడీపీ…
మరింత టెన్షన్ టెన్షన్.. హర్యానాలో మారుతున్న ట్రెండ్