Bapatla: రూ.లక్ష కోసం కన్నబిడ్డను అమ్మేసిన తల్లి

Bapatla: ఏమన్నా అంటే అన్నాము అంటారు కాని…అసలు నువ్వు కన్న తల్లివేనా..? సరే ఏ కష్టం వచ్చి అమ్మేసిందో కన్న బిడ్డను అనుకుందాం కాసేపు.

మరింత Bapatla: రూ.లక్ష కోసం కన్నబిడ్డను అమ్మేసిన తల్లి
ajith kumar

Ajith Kumar: మళ్ళీ రేసర్ గా అజిత్..?

Ajith Kumar: అజిత్ మళ్ళీ రేసింగ్ ఎరీనాలో అడుగు పెడుతున్నాడు. దుబాయ్ లో పోర్చే 992 జిటి3 కప్ విభాగంలో మిచెలిన్ 24హెచ్ సీరీస్ లో అజిత్ పోటీపడుతున్నాడు.

మరింత Ajith Kumar: మళ్ళీ రేసర్ గా అజిత్..?
Rajanna Sircilla

Rajanna Sircilla: దారుణం.. బ్రతికున్న వృద్ధురాలిని శ్మశానంలో పడేసిన మేనల్లుడు

Rajanna Sircilla: ఈ వార్త చూసి అయ్యో పాపం అని అనుకోకండి. అలా పాపం అని అనుకోవడం కన్నా …ఇంకోరు ఇలా చేయకుండా ఉండేలా ఉంటె చాలు.

మరింత Rajanna Sircilla: దారుణం.. బ్రతికున్న వృద్ధురాలిని శ్మశానంలో పడేసిన మేనల్లుడు

Kalyan Ram: వైజాగ్ లో కళ్యాణ్ రామ్ తాజా చిత్రం షూటింగ్!?

Kalyan Ram: ఇటీవల తమ్ముడు ఎన్టీఆర్ తో నిర్మాతగా ‘దేవర’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన కళ్యాణ్ రామ్ తను హీరోగా నటిస్తున్న సినిమా కోసం వైజాగ్ వెళ్ళాడు.

మరింత Kalyan Ram: వైజాగ్ లో కళ్యాణ్ రామ్ తాజా చిత్రం షూటింగ్!?
fake court

FAKE COURT: ఐదేళ్లుగా నకిలీ కోర్టు..నకిలీ న్యాయమూర్తి…

FAKE COURT: ఈ మధ్య కాలంలో నకిలీ బ్యాంకుల గురించి ఎక్కువగా వింటున్నారు. అయితే ఇటీవల నకిలీ కోర్టును కూడా పోలీసులు గుర్తించారు.

మరింత FAKE COURT: ఐదేళ్లుగా నకిలీ కోర్టు..నకిలీ న్యాయమూర్తి…
Jagtial

Jagtial: న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎస్సై నాపైనే కౌంటర్ ఫైల్ చేశాడు..

Jagtial: జగిత్యాల రూరల్ తిప్పన్నపేట గ్రామంలో బండారి వెంకటరాజం తన ఎనిమిది గుంటల స్థలంలో చదును చేసుకున్న సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు

మరింత Jagtial: న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎస్సై నాపైనే కౌంటర్ ఫైల్ చేశాడు..
Nawazuddin Siddiqui

Nawazuddin Siddiqui: పోలీస్ డ్రెస్ లో పేకాడమన్న హీరో చిక్కుల్లో!?

Nawazuddin Siddiqui: ఇమేజ్ ని పొందట ఎంత కష్టమో… వచ్చిన దానిని కాపాడుకోవటం అంతకంటే కష్టం.

మరింత Nawazuddin Siddiqui: పోలీస్ డ్రెస్ లో పేకాడమన్న హీరో చిక్కుల్లో!?
Jawahar Reddy

Jawahar Reddy: భూమాతను కాపాడుకుంటేనే మానవాళికి మనుగడ

Jawahar Reddy: భూమాతను కాపాడుకుంటేనే మానవాలికి మనుగడ ఉంటుందని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్నారు.

మరింత Jawahar Reddy: భూమాతను కాపాడుకుంటేనే మానవాళికి మనుగడ
rajamouli

Rajamouli: AI క్లాసెస్ కి రాజమౌళి!?

Rajamouli: తెలుగు సినిమాను అంతర్జాతీయ యవనికపై ఎగురవేసిన దర్శకుడు యస్.యస్. రాజమౌళి.

మరింత Rajamouli: AI క్లాసెస్ కి రాజమౌళి!?
Dhruva Thota

Dhruva Thota: ర్యాపిడ్ చెస్ విజేత ధ్రవ

Dhruva Thota: వారస్ చెస్ అకాడమీ నిర్వహించిన ఫిడె వన్డే ర్యాపిడ్ చెస్ టోర్నీలో ధ్రువ తోట విజేతగా నిలిచాడు.

మరింత Dhruva Thota: ర్యాపిడ్ చెస్ విజేత ధ్రవ