ఒకవైపు రోడ్లపై పోరుబాట, మరోవైపు న్యాయం కోసం ఆరాటం నడుమ టీజీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులు నలిగిపోతున్నారు.
మరింత Telangana: గ్రూప్ 1 మెయిన్స్‌పై రగులుతున్న నిరుద్యోగులుTag: Telangana Districts
Telangana: మంత్రి కొండా సురేఖ ఎందుకు వివాదాల్లో ఇరుక్కున్నారు? ఏమిటా పంచాయితీలు!
వివాదాల సుడిగుండంలో మంత్రి కొండా సురేఖ ఇరుక్కున్నారు. ఆమె వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఆచీతూచి వ్యవహారిస్తున్నది. ఆమె విషయంలో త్వరలో ఏదో ఒకటి తేల్చేలా అధిష్ఠానం కదలికలు కనిపిస్తున్నాయి.
మరింత Telangana: మంత్రి కొండా సురేఖ ఎందుకు వివాదాల్లో ఇరుక్కున్నారు? ఏమిటా పంచాయితీలు!Telangana:నేటి నుంచి 19 వరకు నల్లగొండ లతీఫ్‌షా షా ఖాద్రి ఉర్సు.. రేపే గంధం ఊరేగింపు
నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం నుంచి మొదలై ఈ నెల 19 వరకు సయ్యద్ లతీప్ ఉల్లాషా ఖాద్రి ఉర్సు జరగనున్నది.
మరింత Telangana:నేటి నుంచి 19 వరకు నల్లగొండ లతీఫ్‌షా షా ఖాద్రి ఉర్సు.. రేపే గంధం ఊరేగింపుTelangana:గురుకులాలకు తాళాలేస్తే క్రిమినల్ కేసులు: మంత్రి పొన్నం
గురుకుల పాఠశాలలు, వసతి గృహాలకు అద్దెల పేరిట తాళాలేస్తున్న యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు.
మరింత Telangana:గురుకులాలకు తాళాలేస్తే క్రిమినల్ కేసులు: మంత్రి పొన్నంTelangana:తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలకు పడుతున్న తాళాలు
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠశాలలు, హాస్టళ్లతోపాటు ప్రభుత్వ ఇతర విభాగాల రెసిడెన్షియల్ స్కూళ్లకు తాళాలు పడుతున్నాయి.
మరింత Telangana:తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలకు పడుతున్న తాళాలుTelangana:ఫ్లోరైడ్ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ కన్నుమూత
నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ఉద్యమకారుడు, అంశుల స్వామి తండ్రి అయిన అంశుల సత్యనారాయణ (75) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు.
మరింత Telangana:ఫ్లోరైడ్ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ కన్నుమూతTelangana:ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న ఇల్లరికం అల్లుడు.. కామారెడ్డి జిల్లాలో ఘటన
వ్యవసాయ భూమిలో ఉన్న బావి వద్దకు కొడుకులను తీసుకెళ్లి అందులో తోసేశాడు. ఆపై తాను కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
మరింత Telangana:ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న ఇల్లరికం అల్లుడు.. కామారెడ్డి జిల్లాలో ఘటనBreaking News: సికింద్రాబాద్ లో విగ్రహాల ధ్వంసం!
Breaking News: సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశారు దుండగులు
మరింత Breaking News: సికింద్రాబాద్ లో విగ్రహాల ధ్వంసం!cm revanthreddy: ముఖ్యమంత్రా మజాకా! సొంతూరికి కోట్ల నిధులు పారించిన సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి తన సొంతూరికి నిధుల వరద పారించారు. ఫలితంగా నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి మహర్దశ పట్టుకున్నది.
మరింత cm revanthreddy: ముఖ్యమంత్రా మజాకా! సొంతూరికి కోట్ల నిధులు పారించిన సీఎం రేవంత్‌రెడ్డిTG:సంగారెడ్డి జిల్లాలో దారుణం.. కలుషిత నీరు తాగి ఇద్దరి మృత్యువాత.. 80 మందికి అస్వస్థత
సంజీవన్‌రావు పేట గ్రామంలో కలుషిత నీటిని తాగిన కారణంగా సుమారు 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
మరింత TG:సంగారెడ్డి జిల్లాలో దారుణం.. కలుషిత నీరు తాగి ఇద్దరి మృత్యువాత.. 80 మందికి అస్వస్థత
