Telangana: ఆడ‌పిల్ల పుడితే రూ.5 వేలు.. చ‌నిపోయిన కుటుంబాల‌కు రూ.20 వేలు!

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని ఓ ఆశావ‌హురాలు త‌న‌ను గెలిపిస్తే చేప‌ట్టే అంశాల‌పై ఏకంగా ఎజెండానే రూప‌క‌ల్ప‌న చేసింది.

మరింత Telangana: ఆడ‌పిల్ల పుడితే రూ.5 వేలు.. చ‌నిపోయిన కుటుంబాల‌కు రూ.20 వేలు!

Telangana: పింఛ‌న్ సొమ్ము కోసం వృద్ధురాలి దారుణ హ‌త్య.. మ‌నమ‌డి ఘాతుకం

మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లా రావ‌ల్‌కోల్‌లో బాల‌మ్మ (66) అనే వృద్ధురాలిని ఆమె మ‌న‌వ‌డు హ‌త్య చేశాడు.

మరింత Telangana: పింఛ‌న్ సొమ్ము కోసం వృద్ధురాలి దారుణ హ‌త్య.. మ‌నమ‌డి ఘాతుకం

తెలంగాణ‌లో 9 యూనివ‌ర్సిటీల‌కు నూత‌న‌ వీసీలు వీరే!

తెలంగాణ రాష్ట్రంలోని 9 యూనివ‌ర్సిటీల‌కు ప్ర‌భుత్వం నూత‌న వైస్ చాన్స్‌లర్ (వీసీ)ల‌ను నియ‌మించింది. ఈ మేర‌కు నియామ‌క‌ప‌త్రాల‌పై శుక్ర‌వారం గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఆమోదం తెలుప‌డంతో ప్ర‌భుత్వం అధికారిక ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. గ‌తంలో ఖాళీగా ఉన్న వీసీల స్థానాల్లో ఐఏఎస్…

మరింత తెలంగాణ‌లో 9 యూనివ‌ర్సిటీల‌కు నూత‌న‌ వీసీలు వీరే!

Telangana: ఆరు త‌ర‌గ‌తులకు ఇద్దరే టీచ‌ర్లు.. బ‌డికి తాళ‌మేసి.. తల్లిదండ్రుల నిర‌స‌న‌

వికారాబాద్ జిల్లా బ‌షీరాబాద్ మండ‌లం ప‌ర్వ‌త్‌ప‌ల్లి గ్రామంలోని ప్రాథ‌మిక పాఠ‌శాల‌కు త‌ల్లిదండ్రులు తాళం వేసి నిర‌స‌న తెలిపారు.

మరింత Telangana: ఆరు త‌ర‌గ‌తులకు ఇద్దరే టీచ‌ర్లు.. బ‌డికి తాళ‌మేసి.. తల్లిదండ్రుల నిర‌స‌న‌

Telangana:గాంధీభ‌వ‌న్‌లో గ్రూప్ 4 అభ్య‌ర్థుల నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌

టీజీపీఎస్సీ గ్రూప్ 4 తుది ఫ‌లితాల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తూ గాంధీభ‌వ‌న్‌లో అభ్య‌ర్థులు నిర‌స‌న తెలిపారు.

మరింత Telangana:గాంధీభ‌వ‌న్‌లో గ్రూప్ 4 అభ్య‌ర్థుల నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌

Telangana: వ‌న్య‌ప్రాణుల‌ను త‌ర‌లిస్తున్న వ్యాన్ బోల్తా.. సెల్ఫీల కోసం ఎగ‌బ‌డ్డ జ‌నం

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మ‌ల్ జిల్లా కేంద్రం స‌మీపంలో వ‌న్య‌ప్రాణుల‌ను త‌ర‌లించే వ్యాన్ బోల్తా ప‌డింది.

మరింత Telangana: వ‌న్య‌ప్రాణుల‌ను త‌ర‌లిస్తున్న వ్యాన్ బోల్తా.. సెల్ఫీల కోసం ఎగ‌బ‌డ్డ జ‌నం

Telangana:కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన‌ బాల్య‌వివాహం.. బాలిక ఆరోగ్యంపై అనుమానం

తెలంగాణ‌లోని కామారెడ్డి జిల్లాలో ఓ బాల్య‌వివాహం వెలుగుచూసింది.

మరింత Telangana:కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన‌ బాల్య‌వివాహం.. బాలిక ఆరోగ్యంపై అనుమానం

Telangana: గ్రూప్ 1 మెయిన్స్‌పై ర‌గులుతున్న నిరుద్యోగులు

ఒక‌వైపు రోడ్ల‌పై పోరుబాట‌, మ‌రోవైపు న్యాయం కోసం ఆరాటం న‌డుమ టీజీపీఎస్సీ గ్రూప్ 1 అభ్య‌ర్థులు న‌లిగిపోతున్నారు.

మరింత Telangana: గ్రూప్ 1 మెయిన్స్‌పై ర‌గులుతున్న నిరుద్యోగులు

Telangana: మంత్రి కొండా సురేఖ ఎందుకు వివాదాల్లో ఇరుక్కున్నారు? ఏమిటా పంచాయితీలు!

వివాదాల సుడిగుండంలో మంత్రి కొండా సురేఖ ఇరుక్కున్నారు. ఆమె వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ పార్టీ ఆచీతూచి వ్య‌వ‌హారిస్తున్న‌ది. ఆమె విష‌యంలో త్వ‌ర‌లో ఏదో ఒక‌టి తేల్చేలా అధిష్ఠానం క‌ద‌లిక‌లు క‌నిపిస్తున్నాయి.

మరింత Telangana: మంత్రి కొండా సురేఖ ఎందుకు వివాదాల్లో ఇరుక్కున్నారు? ఏమిటా పంచాయితీలు!

Telangana:నేటి నుంచి 19 వ‌ర‌కు న‌ల్ల‌గొండ ల‌తీఫ్‌షా షా ఖాద్రి ఉర్సు.. రేపే గంధం ఊరేగింపు

న‌ల్ల‌గొండ జిల్లా కేంద్రంలో బుధ‌వారం సాయంత్రం నుంచి మొద‌లై ఈ నెల 19 వ‌ర‌కు స‌య్య‌ద్ ల‌తీప్ ఉల్లాషా ఖాద్రి ఉర్సు జ‌ర‌గ‌నున్న‌ది.

మరింత Telangana:నేటి నుంచి 19 వ‌ర‌కు న‌ల్ల‌గొండ ల‌తీఫ్‌షా షా ఖాద్రి ఉర్సు.. రేపే గంధం ఊరేగింపు