Nandyal: నంద్యాలలో ఓ దుండగుడి ఉన్మాదానికి ఓ యువతి బలైంది.
మరింత Nandyal: నంద్యాలలో దారుణం.. ప్రేమించడం లేదని యువతిపై దుండగుడి ఉన్మాదంTag: Local News – AP Districts
AP News: స్పా సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు
AP News: ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం నడిబొడ్డున అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న విషయం బయటపడింది.
మరింత AP News: స్పా సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలుHyderabad:చదివింది బీటెక్.. చేసేది డ్రగ్స్ సేల్!
హైదరాబాద్ నగరంలో జాన్ అనే యువకుడి నుంచి 7 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరింత Hyderabad:చదివింది బీటెక్.. చేసేది డ్రగ్స్ సేల్!CM Revanth : కేసీఆర్ ఎక్స్‌పైరీ మెడిసిన్… ఏడాదిలో ఖతం : సీఎం రేవంత్
కేసీఆర్ ఎక్స్‌పైరీ మెడిసిన్ .. ఆయన రాజకీయం ఏడాదిలో ముగుస్తుందని ఆపై కేసీఆర్ అనే పదమే కనిపించదని సీఎం రేవంత్ సంచలన కామెంట్స్ చేశారు.
మరింత CM Revanth : కేసీఆర్ ఎక్స్‌పైరీ మెడిసిన్… ఏడాదిలో ఖతం : సీఎం రేవంత్Jeevan Reddy : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నోటీసులు
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. జీవన్‌రెడ్డి మాల్‌కి ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు మంగళవారం షాక్ ఇచ్చారు.
మరింత Jeevan Reddy : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నోటీసులుTirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త.. జనవరి నెల ఆన్‌లైన్ టికెట్ల విడుదల తేదీలు ఇవే!
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి నెల టికెట్ల బుకింగ్ తేదీలను టీటీడీ వెల్లడించింది. రూ.300 దర్శనం టోకెన్లు అక్టోబరు 24వ తేదీ ఉ.10 గంటల నుంచి టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి
మరింత Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త.. జనవరి నెల ఆన్‌లైన్ టికెట్ల విడుదల తేదీలు ఇవే!AP Rains : భారీ వర్షాలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
భారీ వర్షాలపై ప్రజలకు అలర్ట్ మెసేజ్‌లు పంపాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
మరింత AP Rains : భారీ వర్షాలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలుMD Sajjanar : తూచ్ అదంతా ఫేక్ .. ఛార్జీల పెంపుపై సజ్జనార్ క్లారిటీ
బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ఛార్జీలు పెంచలేదని సంస్థ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు
మరింత MD Sajjanar : తూచ్ అదంతా ఫేక్ .. ఛార్జీల పెంపుపై సజ్జనార్ క్లారిటీap news:సామూహిక లైంగికదాడి ఘటనపై 24 గంటల్లోనే నిందితుల అరెస్టు
సామూహిక లైంగికదాడి ఘటనకు పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
మరింత ap news:సామూహిక లైంగికదాడి ఘటనపై 24 గంటల్లోనే నిందితుల అరెస్టుAP Liquor: ఈరోజే మద్యం షాపుల లాటరీ.. దుకాణాలకు భారీగా దరఖాస్తులు
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు 89,882 దరఖాస్తులు అందాయి. రూ.2లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతో ఖజానాకు రూ.1,797 కోట్ల ఆదాయం లభించింది.
మరింత AP Liquor: ఈరోజే మద్యం షాపుల లాటరీ.. దుకాణాలకు భారీగా దరఖాస్తులు