Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త.. జనవరి నెల ఆన్‌లైన్ టికెట్ల విడుదల తేదీలు ఇవే!

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి నెల టికెట్ల బుకింగ్‌‌ తేదీలను టీటీడీ వెల్లడించింది. రూ.300 దర్శనం టోకెన్లు అక్టోబరు 24వ తేదీ ఉ.10 గంటల నుంచి టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి

మరింత Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త.. జనవరి నెల ఆన్‌లైన్ టికెట్ల విడుదల తేదీలు ఇవే!