Virat Kohli Records

Virat Kohli Records: ప్రతి మ్యాచ్ లో ఓ రికార్డు పెడుతున్న కోహ్లీ..!

Virat Kohli Records: విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026లో 500 పరుగుల మార్కును దాటి, కెరీర్‌లో 9వ సారి ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దాంతో పాటు అత్యధిక రన్స్ (9000+), అత్యధిక సెంచరీలు (9), అత్యధిక మ్యాచ్‌లు (280) ఆడిన ప్లేయర్‌గా ఐపీఎల్‌లో తిరుగులేని కింగ్‌గా నిలిచాడు.

మరింత Virat Kohli Records: ప్రతి మ్యాచ్ లో ఓ రికార్డు పెడుతున్న కోహ్లీ..!
IPL 2026

IPL 2026: కేకేఆర్ నుండి ఆల్‌రౌండర్ అవుట్..! ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా వెళ్లిపోయిన ప్లేయర్

IPL 2026: కేకేఆర్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ సన్నాహాల కోసం ఐపీఎల్ 2026 నుండి మధ్యలోనే తప్పుకుని న్యూజిలాండ్ తిరిగి వెళ్లాడు. ఈ సీజన్‌లో రూ. 2 కోట్లు పలికిన రచిన్, జట్టు కాంబినేషన్ల వల్ల ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కించుకోలేకపోయాడు.

మరింత IPL 2026: కేకేఆర్ నుండి ఆల్‌రౌండర్ అవుట్..! ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా వెళ్లిపోయిన ప్లేయర్
IPL 2026

IPL 2026: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ శతకం.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి అరుదైన రికార్డు!

ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ సాధించిన 9వ సెంచరీతో, ఒకే సీజన్‌లో మొత్తం 10 జట్ల నుంచి సెంచరీలు నమోదైన సరికొత్త రికార్డు సృష్టించబడింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లోనే సెంచరీ చేయడం ఈ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది.

మరింత IPL 2026: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ శతకం.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి అరుదైన రికార్డు!
PBKS vs MI

PBKS vs MI: తిలక్ వర్మ ‘విరాట’ రూపం.. చేజారిన పంజాబ్ విజయం

ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. తిలక్ వర్మ 75 పరుగులతో అజేయంగా నిలిచి ముంబైకి అద్భుత విజయాన్ని అందించగా, పంజాబ్ ప్లే-ఆఫ్ అవకాశాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి.

మరింత PBKS vs MI: తిలక్ వర్మ ‘విరాట’ రూపం.. చేజారిన పంజాబ్ విజయం
RCB vs KKR

RCB vs KKR: కేకేఆర్‌పై ఆర్సీబీ ఘనవిజయం, మళ్లీ నంబర్ వన్ స్థానానికి!

RCB vs KKR: రాయ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ (105*) పుణ్యమా అని కేకేఆర్‌పై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఆర్సీబీ 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని ప్లే-ఆఫ్ రేసులో ముందంజలో నిలిచింది.

మరింత RCB vs KKR: కేకేఆర్‌పై ఆర్సీబీ ఘనవిజయం, మళ్లీ నంబర్ వన్ స్థానానికి!
Virat Kohli

Virat Kohli: విరాట్ కోహ్లీ విశ్వరూపం.. ధోనీ, రోహిత్ రికార్డులు బద్దలు కొట్టిన ‘రన్ మెషీన్’!

Virat Kohli: ఐపీఎల్ 2026లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా విరాట్ కోహ్లీ 279 మ్యాచ్‌లతో ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. అలాగే 9,040 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతూ, త్వరలోనే 14,000 టీ20 పరుగుల మైలురాయిని అందుకోనున్నారు.

మరింత Virat Kohli: విరాట్ కోహ్లీ విశ్వరూపం.. ధోనీ, రోహిత్ రికార్డులు బద్దలు కొట్టిన ‘రన్ మెషీన్’!
German Influencer

German Influencer: డబ్బులిస్తాం కోహ్లీ పై తప్పుడు ఆరోపణలు చేయండి..!

German Influencer: మైదానం బయట కుట్రలు జరుగుతున్నా, మైదానంలో తన బ్యాట్‌తోనే కోహ్లీ సమాధానం చెబుతారని అభిమానులు ఆశిస్తున్నారు. కేవలం ప్రచారం కోసం క్రీడాకారుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యం చేసుకోవడం దురదృష్టకరమని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

మరింత German Influencer: డబ్బులిస్తాం కోహ్లీ పై తప్పుడు ఆరోపణలు చేయండి..!
GT vs SRH

GT vs SRH: SRH ఘోర పరాజయం.. గుజరాత్ బౌలర్ల ధాటికి 86 పరుగులకే ఆలౌట్!

GT vs SRH: బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో పక్కా ప్రణాళికతో ఆడిన గుజరాత్ టైటాన్స్ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత GT vs SRH: SRH ఘోర పరాజయం.. గుజరాత్ బౌలర్ల ధాటికి 86 పరుగులకే ఆలౌట్!
PBKS vs DC:

PBKS vs DC: పంజాబ్ కింగ్స్‌కు షాకిచ్చిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో ఘనవిజయం!

211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా ఛేదించింది. అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీలతో రాణించగా, చివర్లో మాధవ్ తివారీ, ఆకిబ్ నబీ మెరుపులు మెరిపించారు. ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

మరింత PBKS vs DC: పంజాబ్ కింగ్స్‌కు షాకిచ్చిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో ఘనవిజయం!
RCB vs MI

RCB vs MI: ఆర్‌సిబి దెబ్బకి.. ముంబై ఇంటికి.. ఎస్ ఆర్ హెచ్ సెకండ్ ప్లేస్ కి..!

రాయ్‌పూర్‌లో జరిగిన థ్రిల్లర్‌లో ఆర్‌సిబి 2 వికెట్ల తేడాతో ముంబైపై గెలిచింది. కృనాల్ పాండ్యా 73 పరుగులతో హీరోగా నిలవగా, చివరి బంతికి రసిక్ సలాం పరుగులతో గెలుపు ఖాయమైంది. ముంబై టోర్నీ నుండి అవుట్ అయింది.

మరింత RCB vs MI: ఆర్‌సిబి దెబ్బకి.. ముంబై ఇంటికి.. ఎస్ ఆర్ హెచ్ సెకండ్ ప్లేస్ కి..!