Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 అవార్డుల వేడుకలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ MVP, ఆరెంజ్ క్యాప్ (776 పరుగులు) సహా 4 ప్రధాన అవార్డులను గెలుచుకున్నాడు. ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల ద్వారా ఒత్తిడిని జయించడం నేర్చుకున్నానని చెప్పిన సూర్యవంశీ, రాబోయే రోజుల్లో తన ఫిట్‌నెస్‌ను మరింత మెరుగుపరుచుకుని సుదీర్ఘకాలం ఆడటమే తన లక్ష్యమని ప్రత్యర్థులకు హెచ్చరిక పంపాడు.
మరింత Vaibhav Sooryavanshi: లీగ్‌ను శాసించిన 15 ఏళ్ల వైభవ్.. నెక్స్ట్ టార్గెట్ వింటే బౌలర్లకు నిద్రపట్టదు!Category: Sports News
Sports News | Cricket News | Sports News Analysis | Hockey News | Sports Stories | Cricket Stories |
RCB 2026 IPL Champions: గుజరాత్‌ను మట్టికరిపించి వరుసగా రెండో ఏడాది కప్ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్!
RCB 2026 IPL Champions: ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. వాషింగ్టన్ సుందర్ (50) రాణించడంతో 155 పరుగులు చేసింది. అనంతరం ఆర్‌సీబీ.. విరాట్ కోహ్లీ (75 నాటౌట్), వెంకటేష్ అయ్యర్ (32)ల అద్భుత బ్యాటింగ్‌తో 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త రికార్డు సృష్టించింది
మరింత RCB 2026 IPL Champions: గుజరాత్‌ను మట్టికరిపించి వరుసగా రెండో ఏడాది కప్ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్!GT vs RCB IPL Final 2026: బెంగళూరు గెలవాలంటే ఆ ‘6 ఓవర్లు’ చాలు!
GT vs RCB IPL Final 2026: ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆదివారం ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. రజత్ పాటిదార్ సేన ఫేవరెట్‌గా ఉన్నప్పటికీ, అహ్మదాబాద్‌లో గిల్ బ్రిగేడ్‌ను తక్కువ అంచనా వేయలేం. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలవాలంటే తొలి 6 ఓవర్ల పవర్‌ప్లే అత్యంత కీలకం. బౌలింగ్‌లో గిల్, సుదర్శన్, బట్లర్‌లను త్వరగా ఔట్ చేయడం లేదా బ్యాటింగ్‌లో పవర్‌ప్లేలోనే 70-80 పరుగులు చేయడం ద్వారా ఆర్‌సీబీ రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకోవచ్చు.
మరింత GT vs RCB IPL Final 2026: బెంగళూరు గెలవాలంటే ఆ ‘6 ఓవర్లు’ చాలు!IPL 2026 Prize Money: ఐపీఎల్ గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? ఓడిన జట్టుకు కూడా కోట్ల వర్షం!
IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ సీజన్ మొత్తం ప్రైజ్ మనీ రూ. 46.5 కోట్లు కాగా.. విజేతకు రూ. 20 కోట్లు, రన్నరప్‌కు రూ. 13 కోట్లు లభిస్తాయి. మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్‌కు రూ. 7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన హైదరాబాద్‌కు రూ. 6.5 కోట్లు దక్కనున్నాయి. ఈ ప్రైజ్ మనీలో 50% ఆటగాళ్లకు పంచుతారు.
మరింత IPL 2026 Prize Money: ఐపీఎల్ గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? ఓడిన జట్టుకు కూడా కోట్ల వర్షం!RCB vs GT: రేపే అసలైన క్లైమాక్స్.. ఈసారి కప్ కొట్టేది కోహ్లీ సేనా? శుభ్‌మన్ గిల్లా?
RCB vs GT: రేపే అసలైన క్లైమాక్స్.. ఈసారి కప్ కొట్టేది కోహ్లీ సేనా? శుభ్‌మన్ గిల్లా?
మరింత RCB vs GT: రేపే అసలైన క్లైమాక్స్.. ఈసారి కప్ కొట్టేది కోహ్లీ సేనా? శుభ్‌మన్ గిల్లా?GT vs RR: టార్గెట్ సూర్యవంశీ.. గుజరాత్ టైటాన్స్ మాస్టర్ ప్లాన్ లీక్!
GT vs RR: ఐపీఎల్ క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్, 15 ఏళ్ల రాజస్థాన్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (15 మ్యాచ్‌ల్లో 680 రన్స్) ని త్వరగా అవుట్ చేయడానికి గుజరాత్ కోచ్ పార్థివ్ పటేల్ ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
మరింత GT vs RR: టార్గెట్ సూర్యవంశీ.. గుజరాత్ టైటాన్స్ మాస్టర్ ప్లాన్ లీక్!SRH vs RR: ఇంటికి వెళ్లిపోయిన హైదరాబాద్.. సన్‌రైజర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ‘భారీ’ విజయం..!
SRH vs RR: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. సూర్యవంశీ (97), జురెల్ (50) రాణించడంతో రాజస్థాన్ 243 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో హైదరాబాద్ 196 పరుగులకే ఆలౌట్ అయింది. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లతో మెరిశాడు. ఈ విజయంతో రాజస్థాన్ క్వాలిఫయర్ 2కు అర్హత సాధించింది.
మరింత SRH vs RR: ఇంటికి వెళ్లిపోయిన హైదరాబాద్.. సన్‌రైజర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ‘భారీ’ విజయం..!RCB Vs GT: గుజరాత్‌పై 92 పరుగుల భారీ విజయం.. వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్‌కు బెంగళూరు!
RCB Vs GT: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై ఆర్‌సీబీ 92 పరుగుల భారీ విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ, కెప్టెన్ రజత్ పాటిదార్ (93 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 254 పరుగులు చేసింది. అనంతరం 255 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్, ఆర్‌సీబీ బౌలర్ల (జాకబ్ డఫీ 3 వికెట్లు) ధాటికి 162 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ తరఫున తెవాటియా (68) రాణించాడు.
మరింత RCB Vs GT: గుజరాత్‌పై 92 పరుగుల భారీ విజయం.. వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్‌కు బెంగళూరు!IPL Records: ఐపీఎల్‌లో ఎక్కువగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’లు గెలుచుకున్న కెప్టెన్లు
IPL Records: ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఉంటూ అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన రికార్డు ఎంఎస్ ధోని (17 సార్లు) పేరిట ఉంది. ఆ తర్వాత స్థానాల్లో రోహిత్ శర్మ (13), గౌతమ్ గంభీర్ (13), విరాట్ కోహ్లీ (11), కేఎల్ రాహుల్ (9) ఉన్నారు. డేవిడ్ వార్నర్, సెహ్వాగ్, శ్రేయస్ అయ్యర్ లు 8 సార్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.
మరింత IPL Records: ఐపీఎల్‌లో ఎక్కువగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’లు గెలుచుకున్న కెప్టెన్లుVirat Kohli: ట్రావిస్ హెడ్‌పై విరాట్ కోహ్లీ సీరియస్.. కోహ్లీ నుండి ఎక్స్‌పెక్ట్ చేయలేదు
Virat Kohli: నిన్న జరిగిన ఆర్‌సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మ్యాచ్‌లో ఆర్‌సీబీ 55 పరుగులతో ఓడిపోయాక, కరచాలనం చేసే సమయంలో కోహ్లీ కోపంతో హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా విస్మరించాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 255 పరుగులు చేయగా, ఆర్‌సీబీ 200 పరుగులకే పరిమితమైంది. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న ఆర్‌సీబీ, మే 26న క్వాలిఫయర్-1 లో జీటీ (GT) తో తలపడనుంది.
మరింత Virat Kohli: ట్రావిస్ హెడ్‌పై విరాట్ కోహ్లీ సీరియస్.. కోహ్లీ నుండి ఎక్స్‌పెక్ట్ చేయలేదు