రాయ్‌పూర్‌లో జరిగే కీలక పోరులో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్సీ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. హార్దిక్ గాయం, సూర్య వ్యక్తిగత కారణాల వల్ల జట్టుకు దూరం కావచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. బుమ్రా లేదా తిలక్ వర్మల్లో ఒకరు జట్టును నడిపించే అవకాశం ఉంది.
మరింత RCB Vs MI: ఆర్సీబీ మ్యాచ్ కి దూరంగా హార్దిక్,సూర్య కుమార్.. కెప్టెన్ ఎవరు..?Category: Sports News
Sports News | Cricket News | Sports News Analysis | Hockey News | Sports Stories | Cricket Stories |
Dinesh Karthik: ఆర్సీబీ మెంటర్‌గా దినేష్ కార్తిక్ కొత్త ఇన్నింగ్స్.. విరాట్ కోహ్లీ ప్రోత్సాహం.. 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు!
Dinesh Karthik: విరాట్ కోహ్లీ మరియు మో బోబాట్ ప్రోత్సాహంతో దినేష్ కార్తిక్ ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మెంటర్‌షిప్‌లో ఆర్సీబీ 2025లో తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది.
మరింత Dinesh Karthik: ఆర్సీబీ మెంటర్‌గా దినేష్ కార్తిక్ కొత్త ఇన్నింగ్స్.. విరాట్ కోహ్లీ ప్రోత్సాహం.. 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు!MI vs LSG: రోహిత్-రికెల్టన్ విధ్వంసం.. లక్నోకు ఆరో వరుస ఓటమి!
ముంబై ఇండియన్స్ 229 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించి లక్నోపై విజయం సాధించింది. రోహిత్ శర్మ, రికెల్టన్ అర్ధశతకాలతో మెరవగా, లక్నోకు ఇది వరుసగా ఆరో ఓటమి.
మరింత MI vs LSG: రోహిత్-రికెల్టన్ విధ్వంసం.. లక్నోకు ఆరో వరుస ఓటమి!PBKS Vs GT: పంజాబ్ పై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ..!
సాయి సుదర్శన్ క్లాస్, వాషింగ్టన్ సుందర్ మాస్ ఫినిషింగ్‌తో గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్‌పై పైచేయి సాధించింది. పంజాబ్ బ్యాటింగ్ విఫలమైనప్పటికీ, లోయర్ ఆర్డర్ పోరాటం వల్ల మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది.
మరింత PBKS Vs GT: పంజాబ్ పై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ..!IPL 2026 Playoffs: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ వేదికలపై క్లారిటీ.. త్వరలో అధికారిక షెడ్యూల్ విడుదల!
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ మరియు ఫైనల్ వేదికలపై బీసీసీఐ రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వనుంది. మే 31న ఫైనల్ జరగనుండగా, బెంగళూరు మరియు అహ్మదాబాద్ వేదికలుగా మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉందని సమాచారం.
మరింత IPL 2026 Playoffs: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ వేదికలపై క్లారిటీ.. త్వరలో అధికారిక షెడ్యూల్ విడుదల!IPL 2026, DC vs RR: 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన రాహుల్ సేన!
IPL 2026, DC vs RR: 226 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ర్యాన్ పరాగ్ పోరాటం వృథా కాగా, ఢిల్లీ టాప్ ఆర్డర్ బ్యాటర్లు సమష్టిగా రాణించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు.
మరింత IPL 2026, DC vs RR: 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన రాహుల్ సేన!Virat Kohli: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్.. 800 బౌండరీల మార్కును అందుకున్న తొలి ఆటగాడు!
Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో 800 ఫోర్లు బాదిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. అలాగే 300 సిక్సర్ల మార్కును కూడా అందుకున్నాడు. 19 ఏళ్లుగా ఆర్‌సీబీ తరఫున ఆడుతూ నిలకడకు నిదర్శనంగా నిలుస్తున్నాడు.
మరింత Virat Kohli: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్.. 800 బౌండరీల మార్కును అందుకున్న తొలి ఆటగాడు!MI vs CSK: ముంబైని ముంచేసిన సంజు శాంసన్ సెంచరీ!
MI vs CSK: ముంబై ఇండియన్స్ వరుస ఓటములకు కారణం వారి బ్యాటింగ్ వైఫల్యమా లేక కెప్టెన్సీ లోపమా? సంజు శాంసన్ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే టీమ్ ఇండియాలో అతనికి శాశ్వత స్థానం దక్కుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయం చెప్పండి.
మరింత MI vs CSK: ముంబైని ముంచేసిన సంజు శాంసన్ సెంచరీ!LSG vs RR: లక్నోను చిత్తు చేసిన బౌలర్లు.. 40 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం!
LSG vs RR: ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరిగిన 32వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) అదరగొట్టింది. స్వల్ప స్కోరు నమోదైన ఈ పోరులో బౌలర్లు సమిష్టిగా రాణించడంతో, లక్నో సూపర్ జెయింట్స్‌పై 40 పరుగుల తేడాతో రాయల్స్ విజయం సాధించింది.
మరింత LSG vs RR: లక్నోను చిత్తు చేసిన బౌలర్లు.. 40 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం!SRH vs DC: ఉప్పల్‌లో అభిషేక్ సునామీ.. ఢిల్లీపై 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఘనవిజయం!
SRH vs DC: ఐపీఎల్ 2026లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన 31వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అద్భుత ప్రదర్శన చేసింది.
మరింత SRH vs DC: ఉప్పల్‌లో అభిషేక్ సునామీ.. ఢిల్లీపై 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఘనవిజయం!