WhatsApp Username: వాట్సాప్‌లో ఫోన్ నంబర్ లేకపోయినా చాటింగ్ చేయొచ్చు!: ‘యూజర్‌నేమ్’ ఫీచర్ లాంచ్.. మీ పేరును ఇప్పుడే ఇలా రిజర్వ్ చేసుకోండి!
మరింత WhatsApp Username: వాట్సాప్‌లో ఫోన్ నంబర్ లేకపోయినా చాటింగ్ చేయొచ్చు!Category: Life Style
Life Style Articles in Telugu. Health, Spiritual, Fashion, Finance articles in telugu
Chilzo: విదేశీ రుచులతో ముంబైలో తల్లీకూతుళ్ల సంచలనం.. ‘చిల్జో’ స్టార్టప్ సక్సెస్ స్టోరీ!
Chilzo: విదేశీ రుచులతో ముంబైలో తల్లీకూతుళ్ల సంచలనం.. ‘చిల్జో’ స్టార్టప్ సక్సెస్ స్టోరీ!
మరింత Chilzo: విదేశీ రుచులతో ముంబైలో తల్లీకూతుళ్ల సంచలనం.. ‘చిల్జో’ స్టార్టప్ సక్సెస్ స్టోరీ!Fast Food Addiction: ఆకలి లేకపోయినా జంక్ ఫుడ్ తినాలనిపిస్తోందా?.. మీ బ్రెయిన్‌ను ఇలా కంట్రోల్ చేయండి!
Fast Food Addiction: ఆకలి లేకపోయినా తినాలనిపిస్తోందా?.. జంక్ ఫుడ్ క్రేవింగ్స్‌ను ఆపడానికి మెదడుకు ఇలా ట్రైనింగ్ ఇవ్వండి!
మరింత Fast Food Addiction: ఆకలి లేకపోయినా జంక్ ఫుడ్ తినాలనిపిస్తోందా?.. మీ బ్రెయిన్‌ను ఇలా కంట్రోల్ చేయండి!FSSAI: బిస్క్ ఫామ్ కంపెనీకి FSSAI లీగల్ నోటీసులు.. 100% గోధుమ పిండి అంటూ మోసం..!
FSSAI: ప్రముఖ బిస్కెట్ బ్రాండ్ ‘బిస్క్ ఫామ్’ (Bisk Farm) మాతృ సంస్థ అయిన సాజ్ ఫుడ్ ప్రొడక్ట్స్‌కు భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) గట్టి షాక్ ఇచ్చింది.
మరింత FSSAI: బిస్క్ ఫామ్ కంపెనీకి FSSAI లీగల్ నోటీసులు.. 100% గోధుమ పిండి అంటూ మోసం..!Gossip Review: రాశి సింగ్ ‘గాసిప్’ రివ్యూ అండ్ రేటింగ్
Gossip Review: యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరోయిన్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘గాసిప్’. వైభవ్ కౌండిన్య కథ, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యతి నిర్మించారు. మహేష్ యడ్లవల్లి హీరోగా నటించగా… విజయ్ ఆదిరాజు, రవి వర్మ,…
మరింత Gossip Review: రాశి సింగ్ ‘గాసిప్’ రివ్యూ అండ్ రేటింగ్Parenting Tips: పిల్లలపై అరుస్తున్నారా?.. దూరం పెరగడం కాయం
Parenting Tips: పిల్లలపై కోపంతో అరిస్తే వారు మరింత మొండిగా తయారవుతారు. దానికి బదులుగా ప్రశాంతంగా మాట్లాడటం, మంచి పని చేసినప్పుడు మెచ్చుకోవడం, ఇంట్లో కొన్ని నియమాలు పెట్టడం ద్వారా పిల్లల్లో మంచి మార్పు తీసుకురావచ్చు. తల్లిదండ్రులుగా మనమే వారికి రోల్ మోడల్‌గా మారి, వారి భావాలను అర్థం చేసుకుంటూ ఓపికగా పెంచినప్పుడే పిల్లలు క్రమశిక్షణ గలవారిగా ఎదుగుతారు.
మరింత Parenting Tips: పిల్లలపై అరుస్తున్నారా?.. దూరం పెరగడం కాయంNag Panchami 2026: పూజ ముహూర్తం, విశిష్టత మరియు పూజా విధానం.. ఈ కథ వింటే సర్ప దోషాలన్నీ తొలగిపోతాయి!
Nag Panchami 2026: 17 ఆగస్టు 2026 (సోమవారం) నాడు నాగ పంచమి జరుపుకోనున్నారు. పూజకు ఉదయం 6 గంటల నుండి 8:10 వరకు శుభ ముహూర్తం ఉంది. గруడ పురాణం ప్రకారం ఇంటి ద్వారం వద్ద నాగ పూజ చేయడం శుభప్రదం. రాజా జనమేజయుని సర్ప యాగం నుండి ఆస్తీక మహర్షి సర్పాలను రక్షించిన రోజు కాబట్టి దీనిని నాగ పంచమిగా జరుపుకుంటారు. పాలు, తేనెతో నాగ ప్రతిమలకు అభిషేకం చేసి, ప్రత్యేక మంత్రాలను జపించడం వల్ల సర్ప దోషాలు తొలగిపోతాయి.
మరింత Nag Panchami 2026: పూజ ముహూర్తం, విశిష్టత మరియు పూజా విధానం.. ఈ కథ వింటే సర్ప దోషాలన్నీ తొలగిపోతాయి!Dreams: కలలో గాల్లో ఎగురుతున్నట్లు లేదా పైనుంచి కింద పడుతున్నట్లు అనిపిస్తుందా? స్వప్న శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా..?
Dreams: కలలో గాల్లో ఎగరడం లేదా విమాన ప్రయాణం చేయడం శుభప్రదం; ఇది కెరీర్, వ్యాపారంలో విజయానికి సంకేతం. కానీ ఎత్తైన ప్రదేశం నుండి కింద పడిపోతున్నట్లు కల వస్తే, అది పనుల్లో ఎదురయ్యే అడ్డంకులను సూచిస్తుంది కాబట్టి హెచ్చరికగా భావించాలి.
మరింత Dreams: కలలో గాల్లో ఎగురుతున్నట్లు లేదా పైనుంచి కింద పడుతున్నట్లు అనిపిస్తుందా? స్వప్న శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా..?Blodd Donation: రక్తదానం చేసిన 24గంటలో ని బాడీ లో ఎంజారుతుందో తెలుసా..?
Blodd Donation: రక్తదానం పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ. రక్తం ఇచ్చిన 24 నుండి 48 గంటల్లోనే శరీరంలోని ద్రవాలు మరియు లింఫాటిక్ వ్యవస్థ ద్వారా ప్లాస్మా భాగం తిరిగి భర్తీ అవుతుంది. ఎముక మజ్జ (Bone Marrow) ద్వారా కొత్త ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కొన్ని వారాల్లో పూర్తవుతుంది. తాత్కాలికంగా రక్తపోటు తగ్గడం వల్ల వచ్చే తలతిరుగుడును తగినంత నీరు తాగడం, ఐరన్ మరియు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం ద్వారా సులభంగా నివారించవచ్చు.
మరింత Blodd Donation: రక్తదానం చేసిన 24గంటలో ని బాడీ లో ఎంజారుతుందో తెలుసా..?Colon Cancer: గ్యాస్ సమస్య అనుకుంటే పొరపాటే.. యువతలో పెరుగుతున్న కోలన్ క్యాన్సర్..!
Colon Cancer: అనారోగ్యకర జీవనశైలి వల్ల యువతలో కోలన్ క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది. దీనిని నివారించడానికి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే బ్రోకలి, క్యాబేజీ, పెరుగు-ఓట్స్ కాంబినేషన్, బాదం, వాల్‌నట్స్, యాపిల్ మరియు అవకాడో వంటి ఆహారాలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి. వీటితో పాటు క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం చాలా అవసరం.
మరింత Colon Cancer: గ్యాస్ సమస్య అనుకుంటే పొరపాటే.. యువతలో పెరుగుతున్న కోలన్ క్యాన్సర్..!