Gold Price Today

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే!

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే!

మరింత Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే!
TGSRTC

TGSRTC: తెలంగాణలో ‘ఆర్టీసీ’ సమ్మె సైరన్.. అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్?

TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికులు మరోసారి పోరాట బాట పట్టారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల పరిష్కారం కోసం నేడు (ఏప్రిల్ 21) అర్ధరాత్రి నుంచే సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. అన్ని ప్రధాన కార్మిక సంఘాలు ఏకతాటిపైకి రావడంతో బుధవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం నెలకొంది.

మరింత TGSRTC: తెలంగాణలో ‘ఆర్టీసీ’ సమ్మె సైరన్.. అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్?
Tirumala

Tirumala: తిరుమల క్యూలైన్లలో తగ్గిన రద్దీ.. స్వామివారి దర్శనానికి ఎంత సమయమంటే?

Tirumala: తిరుమల క్యూలైన్లలో తగ్గిన రద్దీ.. స్వామివారి దర్శనానికి ఎంత సమయమంటే?

మరింత Tirumala: తిరుమల క్యూలైన్లలో తగ్గిన రద్దీ.. స్వామివారి దర్శనానికి ఎంత సమయమంటే?
Bandi Sanjay

Bandi Sanjay: కాళేశ్వరం కేసీఆర్‌కి, కాంగ్రెస్‌కి ఏటీఎంలా మారింది

Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరియు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

మరింత Bandi Sanjay: కాళేశ్వరం కేసీఆర్‌కి, కాంగ్రెస్‌కి ఏటీఎంలా మారింది
Iran-America: 

Iran-America: మా దగ్గర కొత్త అస్త్రాలు ఉన్నాయి.. ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ గర్జన!

Iran-America: పశ్చిమ ఆసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇరాన్ అగ్రనేతల మధ్య చోటుచేసుకుంటున్న మాటల యుద్ధం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.

మరింత Iran-America: మా దగ్గర కొత్త అస్త్రాలు ఉన్నాయి.. ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ గర్జన!
Balakrishna

Balakrishna: బాలయ్య-గోపీచంద్ మలినేని మూవీలో ఇద్దరు హీరోయిన్లు?

Balakrishna: నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని ‘వీర సింహ రెడ్డి’ సినిమా తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్‌లో ఇంకో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ డైరెక్టర్‌తో పాటు సినిమాలో హీరోయిన్‌ని కూడా రిపీట్ చేస్తున్నారు.

మరింత Balakrishna: బాలయ్య-గోపీచంద్ మలినేని మూవీలో ఇద్దరు హీరోయిన్లు?
TFDA

TFDA: దర్శకులకు ‘వరం’.. రూ. 30 కోట్లతో 10 సినిమాలు.. చదలవాడ శ్రీనివాసరావు సంచలన ప్రకటన!

TFDA: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉపాధి కరువుతో అల్లాడుతున్న దర్శకులకు అండగా నిలిచేందుకు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు.

మరింత TFDA: దర్శకులకు ‘వరం’.. రూ. 30 కోట్లతో 10 సినిమాలు.. చదలవాడ శ్రీనివాసరావు సంచలన ప్రకటన!
Raghu Kunche

Raghu Kunche: సినిమా లవర్స్ అందరికీ “గేదెల రాజు” నచ్చుతుంది

Raghu Kunche: రఘుకుంచే టైటిల్‌ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా సినిమా ట్యాగ్‌లైన్‌. రఘుకుంచే తో పాటు రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్వావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి తదితరులు నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

మరింత Raghu Kunche: సినిమా లవర్స్ అందరికీ “గేదెల రాజు” నచ్చుతుంది
Mouth Wash

Mouth Wash: మౌత్‌వాష్‌ ఎక్కువగా వాడుతున్నారా? జాగ్రత్త.. బీపీ పెరిగే ప్రమాదం ఉందంటున్న నిపుణులు

Mouth Wash: ప్రస్తుత కాలంలో నోటి ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చాలా మంది సాధారణ బ్రషింగ్‌తో పాటు మౌత్‌వాష్‌ను (Mouthwash) క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఈ అలవాటు గణనీయంగా పెరిగింది.

మరింత Mouth Wash: మౌత్‌వాష్‌ ఎక్కువగా వాడుతున్నారా? జాగ్రత్త.. బీపీ పెరిగే ప్రమాదం ఉందంటున్న నిపుణులు
GT vs MI

GT vs MI: గుజరాత్‌పై ముంబై ఇండియన్స్ 99 పరుగుల భారీ విజయం.. తిలక్ వర్మ విధ్వంసక సెంచరీ!

GT vs MI: తిలక్ వర్మ మెరుపు సెంచరీ, అశ్వనీ కుమార్ బౌలింగ్ ధాటికి గుజరాత్ టైటాన్స్ తలవంచింది. 99 పరుగుల తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్, ఈ విజయంతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది.

మరింత GT vs MI: గుజరాత్‌పై ముంబై ఇండియన్స్ 99 పరుగుల భారీ విజయం.. తిలక్ వర్మ విధ్వంసక సెంచరీ!