Apple New Ceo: యాపిల్ అనుభవజ్ఞుడు జాన్ టెర్నస్ సెప్టెంబర్ 1 నుండి కంపెనీ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపడతారు. గత 25 ఏళ్లుగా ఐఫోన్, మ్యాక్ వంటి ఉత్పత్తుల అభివృద్ధిలో కీలకంగా ఉన్న ఆయన, ఏఐ (AI) యుగంలో యాపిల్‌ను ఎలా ముందుకు తీసుకెళ్తారోనని టెక్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది
మరింత Apple New Ceo: యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. సెప్టెంబర్ 1 నుండి బాధ్యతలు..!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
KCR: పిల్లి శాపనార్థాలకు పులి చస్తుందా?.. జగిత్యాల గడ్డపై కేసీఆర్ విశ్వరూపం.. హైడ్రాపై సంచలన ప్రకటన!
జగిత్యాల సభ ద్వారా కేసీఆర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ, రైతుబంధు మరియు హైడ్రా అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరింత KCR: పిల్లి శాపనార్థాలకు పులి చస్తుందా?.. జగిత్యాల గడ్డపై కేసీఆర్ విశ్వరూపం.. హైడ్రాపై సంచలన ప్రకటన!Horoscope Today: మీ గ్రహబలం ఎలా ఉంది? ఏ రాశి వారికి ఏ పరిహారం మేలు చేస్తుంది?
Horoscope Today: మేషం: గ్రహగతులు మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు మీరు చేసే ప్రతి పనిలోనూ బుద్ధిబలాన్ని ఉపయోగించడం అవసరం. చిన్నపాటి అజాగ్రత్త కూడా పెద్ద ఇబ్బందులకు దారితీయవచ్చు, కాబట్టి ఏకాగ్రతతో వ్యవహరించండి. ఉద్యోగస్థులు తమ బాధ్యతల్లో అప్రమత్తంగా ఉండాలి.
మరింత Horoscope Today: మీ గ్రహబలం ఎలా ఉంది? ఏ రాశి వారికి ఏ పరిహారం మేలు చేస్తుంది?Jagapathi Babu: నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం
Jagapathi Babu: హెయిర్ స్టైల్ చేయడంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఫేమస్ అయిన రామ్ కొణికి ఇప్పుడు కొత్తగా “కొణికి లక్స్” పేరిట స్కిన్ కేర్ ప్రారంభించడం జరిగింది.
మరింత Jagapathi Babu: నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభంIndian Athletics: ‘హై-రిస్క్’ దేశాల జాబితాలో భారత్.. ఇక అంతర్జాతీయ పోటీలు మరింత కష్టం!
Indian Athletics: డోపింగ్ కేసుల పెరుగుదల కారణంగా వరల్డ్ అథ్లెటిక్స్ భారత్‌ను ‘హై-రిస్క్’ దేశాల జాబితాలో (Category-A) చేర్చింది. దీనివల్ల భారత అథ్లెట్లు అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభను చాటుకోవాలంటే మున్ముందు మరెన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మరింత Indian Athletics: ‘హై-రిస్క్’ దేశాల జాబితాలో భారత్.. ఇక అంతర్జాతీయ పోటీలు మరింత కష్టం!Tollywood Hero’s: హిట్టు ప్లాపులతో సంబంధం లేదు.. రాబోయే రెండేళ్లూ మన స్టార్ హీరోలదే హవా!
Tollywood Hero’s: 2026-2027 ఈ ఒక్క సంవత్సరం మన టాలీవుడ్‌లో ఉన్న ప్రతి స్టార్ హీరోకి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం పక్కా అనొచ్చు. ప్రతి హీరో తర్వాత చేస్తున్న సినిమాలు అన్నీ చూస్తే ఇదే అనొచ్చు. ముందు సినిమా ప్లాప్, హిట్ తో సంబంధం లేకుండా రిజల్ట్స్ రానున్నాయి. దీనికి తగ్గట్టుగానే నెక్స్ట్ మూవీస్‌లను ప్లాన్ చేసుకుంటున్నారు మన స్టార్ హీరోలు.
మరింత Tollywood Hero’s: హిట్టు ప్లాపులతో సంబంధం లేదు.. రాబోయే రెండేళ్లూ మన స్టార్ హీరోలదే హవా!Madras High Court: 100కోట్లు ఎక్కడ..?మద్రాస్ హైకోర్టు నోటీసులతో టీవీకేలో ఆందోళన
Madras High Court: రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో దాఖలు చేసిన అఫిడవిట్లలో రూ. 105 కోట్ల ఆస్తుల వ్యత్యాసం ఉండటంతో విజయ్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐటీ శాఖ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఈ కేసు విజయ్ రాజకీయ అరంగేట్రంలో ప్రతిబంధకంగా మారింది.
మరింత Madras High Court: 100కోట్లు ఎక్కడ..?మద్రాస్ హైకోర్టు నోటీసులతో టీవీకేలో ఆందోళనJapan Earthquake: 7.5 తీవ్రతతో వణికిన ఈశాన్య తీరం.. సునామీ హెచ్చరికలు జారీ
Japan Earthquake: జపాన్‌లో 7.5 తీవ్రతతో భూకంపం రావడంతో 3 మీటర్ల ఎత్తులో సునామీ వస్తుందని అధికారులు హెచ్చరించారు. బుల్లెట్ రైళ్లను నిలిపివేయగా, తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మరింత Japan Earthquake: 7.5 తీవ్రతతో వణికిన ఈశాన్య తీరం.. సునామీ హెచ్చరికలు జారీChandrababu: తమిళనాడు అభివృద్ధి ఎన్డీఏ తోనే సాధ్యం ..!
Chandrababu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు కోయంబత్తూరులో పర్యటించారు. ద్రవిడ సంస్కృతిని, ఎన్టీఆర్-ఎంజీఆర్ స్నేహాన్ని గుర్తు చేస్తూ.. నదుల అనుసంధానం మరియు రాష్ట్ర అభివృద్ధి ఎన్డీయేతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
మరింత Chandrababu: తమిళనాడు అభివృద్ధి ఎన్డీఏ తోనే సాధ్యం ..!US Military: ముగిసిన కాల్పుల విరమణ? అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్ పంజా!
US Military: అమెరికా బలగాలు తమ వాణిజ్య నౌకను కాల్పులు జరిపి స్వాధీనం చేసుకున్నందుకు ప్రతికారంగా, ఇరాన్ దళాలు ఒమన్ సముద్రంలోని అమెరికా యుద్ధనౌకలపై డ్రోన్ దాడులు చేశాయి. ఇరాన్ పాక్షిక అధికారిక వార్తా సంస్థ ‘తస్నిమ్’ ఈ విషయాన్ని వెల్లడించింది.
మరింత US Military: ముగిసిన కాల్పుల విరమణ? అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్ పంజా!