Mega 158: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో రాబోతున్న ‘మెగా 158’ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా, రామ్ చరణ్, నాగబాబు హాజరయ్యారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ బెంగాల్ బ్యాక్‌డ్రాప్ సెంటిమెంట్ యాక్షన్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటిస్తున్నారు.
మరింత Mega 158: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిరంజీవి – బాబీ సినిమా.. క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్..!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Revanth Reddy: జూన్ 1 నుంచి కొత్త వేతనాలు! కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్!
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో జూన్ 1 నుండి కొత్త కనీస వేతనాలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల కోటి మంది కార్మికులకు మేలు జరుగుతుంది. జోన్-1 లో కనీస వేతనం రూ.16 వేలకు పెంచారు. యువత ఏఐ (AI) మరియు సాంకేతిక నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని కోరారు. అలాగే, పోక్సో కేసులో మైనర్ బాలిక ఫోటోలు బయటపెట్టిన కేటీఆర్‌పై, బీఆర్ఎస్ నేతల తీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరింత Revanth Reddy: జూన్ 1 నుంచి కొత్త వేతనాలు! కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్!BA Raju: లెజెండరీ పీఆర్ఓ, ప్రముఖ చలనచిత్ర పాత్రికేయులు బీఏ రాజు గారి 5వ వర్ధంతి (మే 21) సందర్భంగా ఆయన సేవలకు నివాళి
BA Raju: ఈ రోజు (మే 21) చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు సైతం బీఏ రాజు గారి స్ఫూర్తివంతమైన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటున్నారు. మే 21న ఆయన అయిదవ వర్ధంతి సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమపై ఆయన వేసిన చెరగని ముద్రను గుర్తు చేసుకుందాం.
మరింత BA Raju: లెజెండరీ పీఆర్ఓ, ప్రముఖ చలనచిత్ర పాత్రికేయులు బీఏ రాజు గారి 5వ వర్ధంతి (మే 21) సందర్భంగా ఆయన సేవలకు నివాళిHeatwave Alert: భగభగమంటున్న భారత్.. 50 డిగ్రీలకు చేరువగా ఎండలు.. ఏపీ, తెలంగాణల్లో రెడ్ అలర్ట్ జారీ!
Heatwave Alert: భగభగమంటున్న భారత్.. 50 డిగ్రీలకు చేరువగా ఎండలు.. ఏపీ, తెలంగాణల్లో రెడ్ అలర్ట్ జారీ!
మరింత Heatwave Alert: భగభగమంటున్న భారత్.. 50 డిగ్రీలకు చేరువగా ఎండలు.. ఏపీ, తెలంగాణల్లో రెడ్ అలర్ట్ జారీ!Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసులో కొత్త ట్విస్ట్.. మరో సెక్షన్ నమోదు!
Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసులో కొత్త ట్విస్ట్.. మరో సెక్షన్ నమోదు!
మరింత Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసులో కొత్త ట్విస్ట్.. మరో సెక్షన్ నమోదు!Telangana: తెలంగాణ మందుబాబులకు భారీ షాక్.. త్వరలోనే మద్యం ధరల పెంపు.. ఏకంగా ఎంతంటే?
Telangana: తెలంగాణ మందుబాబులకు భారీ షాక్.. త్వరలోనే మద్యం ధరల పెంపు.. ఏకంగా ఎంతంటే?
మరింత Telangana: తెలంగాణ మందుబాబులకు భారీ షాక్.. త్వరలోనే మద్యం ధరల పెంపు.. ఏకంగా ఎంతంటే?Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. రివర్స్ గేర్ వేసిన బంగారం ధరలు.. నేటి రేట్లు ఇవే!
Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. రివర్స్ గేర్ వేసిన బంగారం ధరలు.. నేటి రేట్లు ఇవే!
మరింత Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. రివర్స్ గేర్ వేసిన బంగారం ధరలు.. నేటి రేట్లు ఇవే!Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 30 గంటల సమయం!
Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 30 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 30 గంటల సమయం!Rupee: డాలర్లతో రూ.41,000 కోట్ల భారీ ఆపరేషన్.. మార్కెట్‌ను కాపాడే ‘స్వాప్’ వ్యూహం..!
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మునుపెన్నడూ లేనంతగా రూ.96.68 కి పడిపోవడంతో ఆర్‌బీఐ రూ.41,000 కోట్ల ($5 బిలియన్లు) విలువైన ‘Rupee: డాలర్-రూపీ స్వాప్ ఆక్షన్’ ప్రకటించింది. మే 26న జరిగే ఈ వేలం ద్వారా బ్యాంకులు తమ డాలర్లను ఆర్‌బీఐకి ఇచ్చి రూపాయలను పొందుతాయి. మళ్లీ మూడేళ్ల తర్వాత ఆ డాలర్లను వెనక్కి తీసుకుంటాయి. ఈ చర్య వల్ల మార్కెట్లో రూపాయి కొరత తీరి, కరెన్సీ విలువ స్థిరపడుతుందని ఆర్‌బీఐ భావిస్తోంది.
మరింత Rupee: డాలర్లతో రూ.41,000 కోట్ల భారీ ఆపరేషన్.. మార్కెట్‌ను కాపాడే ‘స్వాప్’ వ్యూహం..!Gold Crown Missing: గుడివాడ వెంకన్న ‘బంగారు కిరీటం’ బ్యాంకులో తాకట్టు..!
Gold Crown Missing: గుడివాడలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యులు.. భక్తుడు మాటూరి సుబ్బారావు ₹70 లక్షలతో సమర్పించిన బంగారు కిరీటాన్ని గుట్టుచప్పుడు కాకుండా బ్యాంకులో ₹38 లక్షలకు తాకట్టు పెట్టారు. నిలదీసిన దాతకు అబద్ధాలు చెప్పారు. ఇది ప్రైవేట్ ఆలయం కావడంతో కోర్టు ద్వారా తేల్చుకోవాలని పోలీసులు సూచించగా, దేవుడి సొత్తును పక్కదారి పట్టించిన కమిటీపై భక్తులు మండిపడుతున్నారు.
మరింత Gold Crown Missing: గుడివాడ వెంకన్న ‘బంగారు కిరీటం’ బ్యాంకులో తాకట్టు..!