Nowhera Shaik

Nowhera Shaik: 24 షెల్ కంపెనీలు, 182 బ్యాంక్ ఖాతాల.. ₹3000 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్.. నౌహీరా షేక్ అరెస్ట్..!

Nowhera Shaik: ₹3,000 కోట్ల పెట్టుబడి మోసం కేసులో హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్‌ను ఈడీ మరియు హర్యానా పోలీసులు కలిసి గురుగ్రామ్‌లో అరెస్ట్ చేశారు. నకిలీ ఐడెంటిటీలతో తిరుగుతున్న ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ఆస్తుల వేలానికి సహకరించనందుకు సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసినా లొంగిపోకుండా పరారైన నౌహీరాపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో ఈ యాక్షన్ తీసుకున్నారు.

మరింత Nowhera Shaik: 24 షెల్ కంపెనీలు, 182 బ్యాంక్ ఖాతాల.. ₹3000 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్.. నౌహీరా షేక్ అరెస్ట్..!
Hyderabad Metro

Hyderabad Metro: ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ చూడండి.. 12 గంటలకు మెట్రోలో వెళ్లండి..!

Hyderabad Metro: ఐపీఎల్ 2026లో ఉప్పల్‌లో జరిగే SRH vs RCB మ్యాచ్ కోసం హైదరాబాద్ మెట్రో రైళ్ల సమయాన్ని అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించారు. మ్యాచ్ తర్వాత రద్దీని తట్టుకోవడానికి ప్రయాణికులు ముందే రిటర్న్ లేదా క్యూఆర్ (QR) టికెట్లు కొనుగోలు చేసుకోవాలని, ట్రాఫిక్ సమస్యలు లేకుండా మెట్రోలోనే ప్రయాణించాలని అధికారులు సూచించారు.

మరింత Hyderabad Metro: ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ చూడండి.. 12 గంటలకు మెట్రోలో వెళ్లండి..!
NTA chief

NTA Chief: ‘పేపర్ లీక్ కాలేదు.. కొన్ని ప్రశ్నలే బయటకొచ్చాయి’.. !

NTA chief: నీట్-యూజీ 2026 వివాదంపై పార్లమెంటరీ కమిటీ ముందు ఎన్‌టీఏ హాజరై, పరీక్షలో అక్రమాలు జరిగాయి కానీ పేపర్ లీక్ కాలేదని, కొన్ని ప్రశ్నలే బయటకొచ్చాయని తెలిపింది. మే 3 నాటి పరీక్ష రద్దయిన నేపథ్యంలో, జూన్ 21న మధ్యాహ్నం 2 నుండి 5:15 వరకు రీ-నీట్ నిర్వహించనున్నారు. దీని కోసం అభ్యర్థులు మళ్లీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, పాత రిజిస్ట్రేషన్లే చెల్లుబాటు అవుతాయి.

మరింత NTA Chief: ‘పేపర్ లీక్ కాలేదు.. కొన్ని ప్రశ్నలే బయటకొచ్చాయి’.. !
Horoscope Today

Horoscope Today: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి

Horoscope Today: మేష రాశి ఈరోజు మీకు ఒక మంచి వార్త అందుతుంది. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. రోజంతా చాలా ఆనందంగా, ప్రశాంతంగా గడుస్తుంది. సరైన ప్లానింగ్‌తో వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.

మరింత Horoscope Today: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి
Telangana

Telangana: ఆసిఫాబాద్‌లో కలకలం.. స్నానం చేయమన్నారని బావిలోకి దూకిన ఇంటర్ విద్యార్థిని!

Telangana: ఆసిఫాబాద్‌లో కలకలం.. స్నానం చేయమన్నారని బావిలోకి దూకిన ఇంటర్ విద్యార్థిని!

మరింత Telangana: ఆసిఫాబాద్‌లో కలకలం.. స్నానం చేయమన్నారని బావిలోకి దూకిన ఇంటర్ విద్యార్థిని!
Hamza Burhan

Hamza Burhan: శరీరంపై బుల్లెట్ల వర్షం.. పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్ హతం!

Hamza Burhan: శరీరంపై బుల్లెట్ల వర్షం.. పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్ హతం!

మరింత Hamza Burhan: శరీరంపై బుల్లెట్ల వర్షం.. పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్ హతం!
Air India Flight

Air India Flight: బెంగళూరు విమానాశ్రయంలో హైటెన్షన్.. రన్‌వేను ఢీకొట్టిన విమానం తోక భాగం!

Air India Flight: బెంగళూరు విమానాశ్రయంలో హైటెన్షన్.. రన్‌వేను ఢీకొట్టిన విమానం తోక భాగం!

మరింత Air India Flight: బెంగళూరు విమానాశ్రయంలో హైటెన్షన్.. రన్‌వేను ఢీకొట్టిన విమానం తోక భాగం!
Fire Accident

Fire Accident: హైవేపై ఘోర అగ్నిప్రమాదం.. కంటైనర్‌తో పాటు 8 కొత్త కార్లు పూర్తిగా బూడిద!

Fire Accident: హైవేపై ఘోర అగ్నిప్రమాదం.. కంటైనర్‌తో పాటు 8 కొత్త కార్లు పూర్తిగా బూడిద!

మరింత Fire Accident: హైవేపై ఘోర అగ్నిప్రమాదం.. కంటైనర్‌తో పాటు 8 కొత్త కార్లు పూర్తిగా బూడిద!
Cockroach Janata Party

Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి ఊహించని షాక్.. ‘ఎక్స్’ అకౌంట్ సస్పెండ్!

Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి ఊహించని షాక్.. ‘ఎక్స్’ అకౌంట్ సస్పెండ్!

మరింత Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి ఊహించని షాక్.. ‘ఎక్స్’ అకౌంట్ సస్పెండ్!
Music Trigger

Music Trigger: పాత పాట వినగానే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తున్నారా? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా?

Music Trigger: పాత పాటలు విన్నప్పుడు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చే ప్రక్రియ వెనుక మెదడులోని ఆడిటరీ కార్టెక్స్, హిప్పోకాంపస్, అమిగ్డాలా భాగాలు పనిచేస్తాయి. మన మెదడు గత అనుభవాలను సంగీతంతో ట్యాగ్ చేయడం వల్లే ఈ ‘నోస్టాల్జియా’ అనుభూతి కలుగుతుంది. ఈ అద్భుతమైన కనెక్షన్ వల్లే అల్జీమర్స్ రోగుల్లో సైతం పాత పాటలు విన్నప్పుడు జ్ఞాపకాలు మళ్లీ మేల్కొంటున్నాయి.

మరింత Music Trigger: పాత పాట వినగానే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తున్నారా? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా?